ETV Bharat / bharat

కేంద్ర హోంశాఖ వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ - nirbhaya

నిర్భయ దోషి క్షమాభిక్ష కోరుతూ వేసిన పిటిషన్ కేంద్ర హోంశాఖకు చేరింది. దిల్లీ ప్రభుత్వం, దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ ఇప్పటికే దోషి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించగా.. రాష్ట్రపతి తుది నిర్ణయం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Reject mercy plea of Nirbhaya case convict, Delhi LG to home ministry
కేంద్ర హోంశాఖ వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్
author img

By

Published : Dec 4, 2019, 7:20 PM IST

నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ కేంద్ర హోంశాఖకు చేరింది. ఇప్పటికే క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్..... ఈ పిటిషన్‌ను కేంద్ర హోం శాఖకు పంపారు. క్షమా భిక్ష అభ్యర్థనను పరిశీలించనున్న కేంద్ర హోం శాఖ.... తుది నిర్ణయం కోసం త్వరలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌కు పంపనుంది.

హైదరాబాద్‌లో దిశ హత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. దిల్లీ ప్రభుత్వం వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించింది. నిర్భయ అత్యాచారం కేసులో దోషులకు సత్వర శిక్ష అమలు కోసం దిల్లీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రపతి తుది నిర్ణయం కోసం వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోంశాఖకు పంపింది.

ఇదీ చదవండి: 'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు: దిల్లీ ప్రభుత్వం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Doha, Qatar. 4th December 2019.
++SHOTLIST TO FOLLOW++
SOURCE: SNTV
DURATION: 04:11
STORYLINE:
Qatar and Saudi Arabia trained in Doha on Wednesday, preparing for the following day's semi-final meeting in the Arabian Gulf Cup.
Hosts Qatar rebounded from a 2-1 defeat to Iraq in their opening game of the tournament to book their place in the last four.
Felix Sanchez Bas' side scored a combined ten goals in their wins over Yemen and the UAE to clinch second place in Group A.
Saudi Arabia followed a similar pattern in the group phase, losing 3-1 to Kuwait in their opener before beating Bahrain and Oman to top Group B.
The 'Green Falcons'' head coach, Herve Renard, told media that he hoped Friday's match could go some way to repairing relations between the two nations.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.