ETV Bharat / bharat

'వార్తల్లో నిలిచే కార్యక్రమాలతో మోదీ బిజీ' - RCEP pact will deal 'body blow' to Indian economy

ఆర్​సీఈపీ ఒప్పందంపై భారత్ సంతకం చేస్తుందన్న వార్తలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే రైతులు, దుకాణదారులు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోతాయని అభిప్రాయపడ్డారు. దేశం ఆర్థిక మందగమనంలో కొట్టుమిట్టాడుతుంటే మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు సోనియా.

'ఆర్​సీఈపీ ఒప్పందంతో.. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం'
author img

By

Published : Nov 2, 2019, 8:39 PM IST

Updated : Nov 2, 2019, 9:06 PM IST

ఆర్​సీఈపీ ఒప్పందంపై భారత్​ సంతకం చేస్తే రైతులు, దుకాణదారులు నష్టపోతారని, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు కష్టాలు ఎదురవుతాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) ఒప్పందంలో భారత్ భాగస్వామి అవుతుందన్న వార్తల నేపథ్యంలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిల్లీలోని ఐఏసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సోనియా. దేశం ఆర్థిక మందగమనంలో ఉన్న నేపథ్యంలో ఆర్​సీఈపీ ఒప్పందంలో భాగస్వామి కావడం భారత్​కు చాలా నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

"దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉంది. ఈ సమస్యను గుర్తించి పరిష్కరించే ప్రయత్నం కేంద్రప్రభుత్వం చేయాలి. అయితే ప్రధాని మోదీ.. వార్తలో నిలిచే కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఒక పౌరురాలిగా దేశ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంత కంటే ఆందోళనకర విషయం ఏంటంటే సమస్యపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉండటం." - సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

భాజపా- గూఢచర్యం..

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్​ఛార్జ్​లు, కాంగ్రెస్ అనుబంధ సంస్థల అధిపతులతో సమావేశం అయ్యారు సోనియాగాంధీ. మోదీ ప్రభుత్వం విపక్షాలపై గుఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించారు.

"మోదీ ప్రభుత్వం ఇజ్రాయిల్ పెగసాస్ సాఫ్ట్​వేర్​ను స్వాధీనం చేసుకుంది. దీని సహాయంతో సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, రాజకీయ నాయకులపై గూఢచర్యానికి పాల్పడుతోంది. ఈ చర్య చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమే కాదు సిగ్గుచేటు కూడా."- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

భాజపా ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించడానికి బదులు అనాలోచితంగా నోట్లరద్దు, జీఎస్టీ వంటి తప్పుడు ఆర్థిక నిర్ణయాలు అమలుచేసిందని సోనియా విమర్శించారు. ఫలితంగా దేశంలో గత 6 సంవత్సరాల్లో 90 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'సోషల్​ మీడియాలో ఉగ్ర చర్యలపై భారత్​ ఆందోళన'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Islamabad – 2 November 2019
1. Wide of a radical Islamist party Jamiat Ulema-e-Islam rally, supporters waving party flags
2. Pan of protesters waving flags and sticks
3. Protesters shouting, UPSOUND (Urdu) "Allah is great"
4. Various of protesters holding flags and white and black sticks, listening to speeches of leaders
5. Party leadership on stage
6. Special security guards waving sticks
7. SOUNDBITE (Urdu) Najeeb Ullah Khan, protester from Baluchistan:
"It is very good that our leader gave two days' time to the prime minister to resign. The nation wants to get rid of this prime minister, if he doesn't resign in two days, the results will be worse."
8. Tilt-down of flags to protestors
9. SOUNDBITE (Urdu) Syed Shahansha, protester:
"I think it is political tactics that the prime minister should leave in two days or in four days or after a week, but the prime minister should resign now."
10. Various of protest
STORYLINE:
Tens of thousands of Islamists remained in a protest camp in the heart of Pakistan's capital on Saturday amid tight security, as authorities deployed additional shipping containers and riot police to block access to key government buildings.
The protest caravan rolled into Islamabad on Thursday led by firebrand cleric Maulana Fazlur Rehman, who heads the Jamiat Ulema-e-Islam party. He's given Prime Minister Imran Khan until Sunday night to resign over the country's economic hardships.
Khan says he won't succumb to pressure.
Rehman has hinted he may try to force Khan to step down by staging a mass march on the "Red Zone," where parliament, the prime minister's residence, government offices and foreign embassies are located.
Authorities in Islamabad were seen early Saturday moving more rows of massive shipping containers onto roads leading to the Red Zone.
Paramilitary forces were also deployed.
Rehman had initially denied female journalists access to his all-male encampment, which stretches over a kilometer (mile) along a highway and into an open area allocated by the government. His ban caused a storm on social media, and women reporters were eventually allowed into the camp.
The hard-line cleric has campaigned for regressive legislation targeting women, and opposed legislation to eliminate of violence against women. He has also refused to allow women members of his party to participate in the march.
Rehman has been accusing the military of influencing the 2018 parliamentary elections that saw Khan's Pakistan's Tehreek-e-Insaf party come into power.
Rehman's seven-party political alliance, Muttahida Majlis-e-Amal, could secure only 16 seats in the 342-member National Assembly, the lower house of parliament. Khan received 155.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 2, 2019, 9:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.