ETV Bharat / bharat

అత్యాచార కేసు దోషులు క్షమాభిక్షకు అనర్హులు: రాష్ట్రపతి - no mercy for rapists

మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అన్నారు. అత్యాచార కేసుల్లో దోషులకు క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకునే అవకాశం కూడా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

President Ram Nath Kovind on rapists
అత్యాచార కేసు దోషులు క్షమాభిక్షకు అనర్హులు: రాష్ట్రపతి
author img

By

Published : Dec 6, 2019, 2:56 PM IST

Updated : Dec 6, 2019, 7:47 PM IST

అత్యాచార కేసు దోషులు క్షమాభిక్షకు అనర్హులు: రాష్ట్రపతి

సమాజం సిగ్గుపడేలా అత్యాచారాలకు తెగబడుతున్న వారికి క్షమాభిక్ష ఇచ్చే అవకాశమే ఉండకూడదని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అభిప్రాయపడ్డారు. క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంటు పునఃసమీక్షించాలని సూచించారు.

'మహిళా సాధికారత, సామాజిక మార్పు' అంశంపై రాజస్థాన్ మౌంట్​ అబులోని బ్రహ్మ కుమారీల ప్రధాన కేంద్రంలో ప్రసంగించారు రాష్ట్రపతి.

"మరణ శిక్ష విధించిన నిందితులకు క్షమాభిక్ష విషయంలో రాజ్యాంగం కొన్ని అధికారాలు ఇచ్చింది. దీనిపై పునఃసమీక్ష జరగాల్సిన అవసరం ఉందని నేను చెప్పాను. పోక్సో చట్టం కింద నేరం రుజువైన వారు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయకుండా చేయాలి.

మహిళల భద్రత అత్యంత ప్రధానమైన విషయం. ఈ అంశంపై ఎంతో కృషి చేశారు.. కానీ ఇంకా చేయాల్సి చాలా ఉంది. పిల్లలపై జరుగుతున్న దారుణ రాక్షస చర్యలు.. దేశాన్నే కలచివేస్తున్నాయి. అబ్బాయిల్లో మహిళలపై గౌరవాన్ని పెంపొందించేలా చేయడం తల్లిదండ్రులుగా మనందరి బాధ్యత."
-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

సమాజంలో సమూలమైన మార్పు.. మహిళా సాధికారతతోనే సాధ్యమని రాష్ట్రపతి స్పష్టం చేశారు.

SNTV Digital Daily Planning, 0800 GMT
Friday 6th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Selected Premier League managers and head coaches speak ahead of latest fixtures. TBA.
SOCCER: Leaders Barcelona get set to host Mallorca in La Liga. Expect for 1930.
SOCCER: Real Madrid preview their La Liga meeting with Espanyol. Time TBA.
SOCCER: Juventus press conference ahead of their Serie A game against Lazio. Expect for 1600.
SOCCER: Lazio talk ahead of their Serie A encounter with Juventus. Time TBA.
SOCCER: Dutch Eredivisie, Ajax v Willem II. Expect for 2130.
SOCCER: Portuguese Primeira Liga, Boavista v Benfica. Expect for 2245.
SOCCER: Australian A-League, Melbourne City v Perth Glory. Expect for 1100.
GOLF: Second round of the Australian Open, The Australian Golf Club, Sydney, Australia. Expect for 0800.
GOLF: Second round of the Mauritius Open at the Heritage Golf Club in Bel Ombre, Mauritius. Expect for 1430.
FORMULA 1: FIA Champions' press conference in Paris, at which Lewis Hamilton and the rest of this year's motorsport world champions will speak to the media. Expect for 1930. Updates may follow.
CYCLING: Highlights from the UCI Track Cycling World Cup, in Cambridge, New Zealand. Expect for 0900.
BOXING: Andy Ruiz Jr. and Anthony Joshua weigh-in in Riyadh, Saudi Arabia, ahead of their heavyweight rematch. Expect for 1430.
BASKETBALL: Highlights from round twelve games in the Euroleague.
Zenit v ASVEL. TO 17:00GMT
Khimki v Barcelona. TO 17:00GMT
Fenerbahce v Alba Berlin. TO 17:45GMT
Panathinaikos v Olympiacos. TO 19:30GMT
Baskonia v Anadolu Efes. TO 20:00GMT
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup, men's super-G from Beaver Creek, USA. Expext for 2100.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup, women's downhill from Lake Louise, Canada. Expect for 2230.
GAMES: 2019 Southeast Asian Games highlights from the Philippines. Expect for 0800, 1200, 1600.
MMA: Inaugural ONE FC bantamweight and strawweight world champions to be decided in Kuala Lumpur, Malaysia. Expect for 1500.
Last Updated : Dec 6, 2019, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.