ETV Bharat / bharat

భాజపా ఎంపీల గైర్హాజరుపై మోదీ అసంతృప్తి: రాజ్​నాథ్ - పార్లమెంట్ సమావేశాలకు భాజపా ఎంపీల గైర్హాజరుపై రాజ్​నాథ్​ సింగ్ అసంతృప్తి

పార్లమెంట్ సమావేశాలకు భాజపా ఎంపీల హాజరు తక్కువగా ఉండడంపై ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తిగా ఉన్నారని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తిన రాజ్​నాథ్​.. పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో భాజపా ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని నిర్దేశించారు.

ajnath speaks of PM's dissatisfaction with absenteeism among BJP MPs
భాజపా ఎంపీల గైర్హాజరుపై మోదీ అసంతృప్తి: రాజ్​నాథ్
author img

By

Published : Dec 3, 2019, 12:57 PM IST

Updated : Dec 3, 2019, 1:13 PM IST

భాజపా ఎంపీల గైర్హాజరుపై మోదీ అసంతృప్తి: రాజ్​నాథ్

పార్లమెంట్ సమావేశాల్లో భాజపా ఎంపీల హాజరు తక్కువగా ఉండడంపై రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్​నాథ్​ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎంపీల గైర్హాజరు విషయంలో ప్రధాని మోదీ కూడా అసంతృప్తిగా ఉన్నారని రాజ్​నాథ్​ తెలిపారు.

పార్లమెంట్​లో అమిత్​షా.. పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో భాజపా ఎంపీలంతా సభలోనే ఉండాలని రాజ్​నాథ్​ స్పష్టం చేశారు. ఈ బిల్లూ ఆర్టికల్ 370 రద్దు అంతటి ప్రాధాన్య అంశమేనని ఎంపీలకు ఆయన వివరించారు.

పౌరసత్వ సవరణ బిల్లుపై విపక్షాల ఆరోపణలను కొట్టిపారేసిన రాజ్​నాథ్​సింగ్​.. భాజపా ఎల్లప్పుడూ దేశాన్ని, ప్రజలను ఏకం చేసేందుకే పనిచేస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి: బకెట్లు, బాటిళ్లలో డీజిల్​ను పట్టుకుపోయిన జనం!

New Delhi, Dec 03 (ANI): Rajeev Dhawan, who appeared for Sunni Waqf Board and other Muslim bodies in Ayodhya case at Supreme Court, was sacked today. On this, he said, "I don't know what their compulsion was, but they confirmed to me it was a sacking." Now they are saying that I was sick and unavailable, it is a lie.

Last Updated : Dec 3, 2019, 1:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.