ETV Bharat / bharat

నిర్మలా సీతారామన్ విమర్శలను తిప్పికొట్టిన రాజన్

author img

By

Published : Oct 31, 2019, 5:52 PM IST

భారత బ్యాంకింగ్ రంగం తన హయాంలోనే కుదేలైందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన విమర్శలను ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురామ్​ రాజన్ తిప్పికొట్టారు. కేంద్ర బ్యాంకు గవర్నర్​గా భాజపా హయాంలోనే తాను ఎక్కువకాలం పనిచేశానని రాజన్ గుర్తు చేశారు. ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి భాజపా సంస్కరణలు చేపట్టాలని సూచించారు.

'నిర్మలా సీతారామన్ విమర్శలను తిప్పికొట్టిన రాజన్'

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తనపై చేసిన విమర్శలకు ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురామ్​ రాజన్​ ఘాటుగా స్పందించారు. భాజపా ప్రభుత్వ హయాంలోనే... కేంద్ర బ్యాంకు అధిపతిగా తన పదవి కాలంలో మూడింట రెండువంతులు పనిచేసినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై రాజకీయ విమర్శలకు దిగబోనని ఆయన స్పష్టం చేశారు.

"నేను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 8 నెలలు మాత్రమే ఆర్​బీఐ గవర్నర్​గా ఉన్నాను. భాజపా హయాంలో 26 నెలలు సేవలందించాను. అంటే భాజపా హయాంలోనే నేను ఎక్కువ కాలం పనిచేశాను. 2013 సెప్టెంబర్ 5 నుంచి 2016 సెప్టెంబర్​ వరకు ఆర్​బీఐ గవర్నర్​గా నేను ఉన్నాను. అప్పుడే బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన చేపట్టాం. అయితే అది ఇంకా పూర్తికాలేదు. మీరు (భాజపా) బలమైన వృద్ధిని కోరుకుంటే ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన చేపట్టండి."

- రఘురామ్ రాజన్, ఆర్​బీఐ మాజీ గవర్నర్​

ఈ నెల ప్రారంభంలో నిర్మలా సీతారామన్ న్యూయార్క్​లో మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్, ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్​పై తీవ్ర విమర్శలు చేశారు. వారి హయాంలోనే భారత బ్యాంకింగ్ రంగం అధోగతి పాలయిందని, అదో 'చెత్త దశ' అని పేర్కొన్నారు.

సంస్కరణలు కావాలి

దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి సరికొత్త సంస్కరణలు అవసరమని రాజన్ పేర్కొన్నారు. 5 శాతం జీడీపీ వృద్ధిరేటుతో భారత్​ గణనీయమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'రాహుల్​ విదేశీ పర్యటనల వెనుక మర్మం ఏంటో?'​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
HOTLIST: Tatsuminomori Seaside Park, Koto, Tokyo Metropolis, Japan - 31st October 2019.
1.00:00 ISO of Angus Ta'avao
2. 00:12 Aaron Smith
3. 00:21 Mid of scrum exercise
4. 00:28 Captain Kieran Read
5. 00:43 Wide of training, Brodie Retallick, Joe Moody
6. 00:52 Smith running with ball
7. 01:03 Richie Mo'unga kicking, hits post
8. 01:22 Beauden Barrett kicking
9. 01:39 Jordie Barrett kicking
10. 02:00 Group in huddle
11. 02:09 Captain Read
12. 02:13 Angus Ta'avao signing ball
13. 02:21 Sonny Bill Williams talking to fans
14 02:25 Read poses for photos
SOURCE: SNTV
DURATION: 02:37
SCRIPT:
New Zealand captain Kieran read held his final 'Captain's run' training session on Thursday, ahead of facing Wales in their Bronze play-off match on Friday at the Tokyo Stadium.
The 34-year-old will walk away from international rugby after the tournament, with 126 test matches and two World Cup's to his name.
The All Blacks number 8 was happy to pose for photo's and sign rugby balls for fans who attended the training session on Thursday, as the side prepared to walk out for one more time here in Japan.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.