ETV Bharat / bharat

'పౌరచట్టంపై కాదు.. పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి' - 'సీఏఏపై కాదు.. పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి'

సీఏఏకు బదులుగా పాకిస్థాన్​లో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్​, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్​పై ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు.

Protest against Pak's atrocities on minorities, Modi tells   anti-CAA protesters
'సీఏఏపై కాదు.. పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి'
author img

By

Published : Jan 2, 2020, 4:39 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలోని సిద్ధగంగ మఠం పీఠాధిపతి శివకుమార స్వామి స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మోదీ ప్రారంభించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ.. పాకిస్థాన్​లో వివక్షకు గురవుతున్న మైనారిటీలకు విముక్తి కల్పించేందుకే పౌర చట్టాన్ని సవరించినట్లు స్పష్టం చేశారు. హస్తం పార్టీ అందుకు వ్యతిరేకంగా గళం విప్పడం సరికాదన్నారు.

పాకిస్థాన్​ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమన్న ప్రధాని.. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లపై దురాగతాలు పెరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ కాపాడాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. సీఏఏపై నిరసనలు, ర్యాలీలు చేస్తున్నవారు పాకిస్థాన్​కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు.

'సీఏఏపై కాదు.. పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు చేయండి'

" గత కొన్ని వారాల క్రితం దేశ ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు.. పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే చారిత్రక కార్యాన్ని పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు పార్లమెంటుకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించాయి. దేశ విభజన నాటి నుంచే పాకిస్థాన్‌లో ఇతర మతాలవారిపై అకృత్యాలు ప్రారంభమయ్యాయి. కానీ, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్​ మాట్లాడదు. పాక్​ చేస్తోన్న దురాగతాల గురించి మాట్లాడడానికి వారికి తీరిక లేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల నోళ్లకు తాళం పడడానికి కారణమేంటి?"
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
YILAN FIRE BUREAU HANDOUT - AP CLIENTS ONLY
Yilan - 2 January 2020
1. Wreckage of air force helicopter
2. Survivors standing next to wreckage and talking to rescue squad member, UPSOUND of survivor and Air Force Lieutenant General Tsao Jing-pin, saying: (Mandarin): "Two are still trapped inside the wreckage and two have been found not breathing. We have five people here in good condition, but one (person lying on the ground) needs a stretcher."
STORYLINE:
Taiwan's top military official was killed in an air force helicopter crash on Thursday morning which killed seven other people, the defence ministry said.
Five people survived the crash in mountains outside the capital.
As chief of the general staff, General Shen Yi-ming was responsible for overseeing the island's defence against China, which threatens to use military force to annex what it considers its own territory.
The helicopter was flying from Taipei to the northeastern city of Ilan for a New Year's activity when it crashed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.