ETV Bharat / bharat

దిల్లీ, మహారాష్ట్రలో 'పౌర'చట్టంపై నిరసనజ్వాల - జామా మసీదు వద్ద ఉద్రిక్తత.. కొనసాగుతున్న పౌర నిరసనలు

protest against Citizenship Amendment Act
'పౌర' నిరసనలతో జామా మసీదు వద్ద ఉద్రిక్తత
author img

By

Published : Dec 27, 2019, 3:09 PM IST

Updated : Dec 27, 2019, 4:47 PM IST

16:42 December 27

ముంబయిలో నిరసన...

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆజాద్​ మైదాన్​లో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు  ముంబయిలోని క్రాంతి మైదాన్​లో సీఏఏకు మద్దతుగా కొంతమంది నినాదాలు చేశారు. 

14:53 December 27

ప్రధాని ఇంటికి మార్చ్​..

జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పౌర చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

మసీదు వద్ద ఆందోళనల నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇటీవల హింసాత్మక ఘటనలు పెద్ద ఎత్తున చెలరేగిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

ప్రధాని ఇంటికి మార్చ్​..

భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్​ను​ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరసనకారులు ప్రధాని ఇంటికి మార్చ్​ నిర్వహించారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకుని వారిని నిలిపివేశారు. మార్చ్​లో భాగంగా చేతులను కట్టేసుకున్న నిరసనకారులు.. తాము హింసకు కారణం కాదంటూ నినదించారు. 

అటు ఆందోళనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో కూడా భద్రతను పటిష్టం చేశారు. ఘజియాబాద్, బులంద్ షెహర్, మీరట్, ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో అంతర్జాల సేవలను మళ్లీ నిలిపేశారు. ఈ రోజు సాయంత్రం వరకు అంతర్జాల సేవలను నిలిపేశామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Goodison Park, Liverpool, England, UK - 26th December 2019.
1. 00:00 Everton head coach Carlo Ancelotti arrives for news conference
2. 00:06 SOUNDBITE (English): Carlo Ancelotti, Everton head coach:
(about his first away game as Everton head coach)
"Of course when we lose the support of this stadium it will be more difficult. At Newcastle the atmosphere will be really tough, but the spirit of the team is the same. I saw the spirit that the players showed today in the game, I saw the spirit in the training session. So, we have to keep the same spirit and after that it will be more difficult above all for the fact that we have only two days to recover, but it will be the same for Newcastle. So, there are no advantage or disadvantage. But of course I have to take care of my players and maybe the players that didn't play today have more possibilities to play Saturday."
3. 00:59 SOUNDBITE (English): Carlo Ancelotti, Everton head coach:
(about what shape the team is in)
"I have to check tomorrow. Of course, as I said the players that didn't play have more chances to play, because it is impossible to recover a game in 48 hours. And so the players that didn't play have more possibilities to play. We will check tomorrow morning and then we have to travel, but I think that the line-up will be decided the day of the game, not before."
4. 01:26 SOUNDBITE (English): Carlo Ancelotti, Everton head coach:
(about whether he will ask the club to buy a striker in January)
"No, we didn't talk about this. For sure I am not asking for a striker because up front we are really good. But anyway we didn't talk about this because I think that until the 5th of January we have to be focused on these games – we have four games. And after that we can talk if we need something or not."
5. 01:49 SOUNDBITE (English): Carlo Ancelotti, Everton head coach:
(about what a coach can do when playing two matches in 48 hours)
"Pray. We have to pray to avoid injuries because there is a big possibility that a player can have an injury. We hope that the players have a good rest and our staff have to do the maximum to recover the players, but we know that in 48 hours it is impossible, above all because the second day… the first day after the game is not so bad, but the second day after the game is the day where you feel really, really tired. And to put a game after two days is quite difficult."
6. 02:30 Carlo Ancelotti leaves press room
SOURCE: Premier League Productions
DURATION: 02:34
STORYLINE:
Carlo Ancelotti said the only thing a coach can do when his team plays two matches in three days is pray that no player gets injured.
The new Everton head coach, who was appointed last Saturday, spoke on Thursday after winning his first game in charge of the Toffees 1-0 at home against Burnley.
Everton will travel to Newcastle on Saturday - it will be Ancelotti's first away game in Premier League since May 2011.
"Pray. We have to pray to avoid injuries because there is a big possibility that a player can have an injury" the former Chelsea manager said.
"Our staff have to do the maximum to recover the players, but we know that in 48 hours it is impossible" he added.
Last Updated : Dec 27, 2019, 4:47 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.