ETV Bharat / bharat

'పౌరచట్టంపై కాంగ్రెస్ సభ్యులందరిదీ పోరాట పంథానే' - ప్రియాంక గాంధీ నిరసన

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ విద్యార్ధులకు సంఘీభావం తెలుపుతూ ఇండియా గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు కాంగ్రెస్​ నేతలు. దేశ రాజ్యాంగాన్ని నాశనం చేయడానికే పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై మాట్లాడాలని మోదీకి సవాలు విసిరారు.

Priyanka Gandhi leads Congress protest at India Gate over Jamia incident
'మోదీజీ... నిరుద్యోగం, అత్యాచారాలపై మాట్లాడండి'
author img

By

Published : Dec 16, 2019, 8:52 PM IST

దేశానికి యువకులు ఆత్మ వంటి వారని, ఇప్పుడు దేశ ఆత్మపైనే దాడి జరిగిందన్నారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ(జేఎమ్​ఐ) ఘటనకు నిరసనగా దిల్లీలోని ఇండియా గేట్ ముందు బైఠాయించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యంగాన్ని నాశనం చేయడానికే.. కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు.

ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్​ నేతలు.. ఇండియా గేట్​ వద్ద రెండు గంటల పాటు మౌన ప్రదర్శన చేపట్టారు. అనంతరం మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రియాంక. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

'మోదీజీ... నిరుద్యోగం, అత్యాచారాలపై మాట్లాడండి'

"కేంద్రం రాజ్యాంగన్ని దుర్వినియోగం చేస్తోంది. విద్యార్థులపై దాడి చేస్తోంది. ఈ దేశం అందరికోసం. నిన్న(జామియా వర్సిటి ఘటన) దాడికి గురైన విద్యార్థుల కోసం కూడా. దేశానికి ఆత్మ వంటి విద్యార్థులపై దాడి జరిగింది. నిరసన తెలపడం వారి హక్కు. లైబ్రరీలో ఉన్న వారిని కూడా బయటకు లాక్కొచ్చి కొట్టారు. ఇది నిరంకుశత్వం. ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​లో ఉన్న ప్రతీ ఒక్క వ్యక్తి పోరాడతారు. యూనివర్సిటీలో నిన్న జరిగిన విషయంపై ప్రధాని సమాధానం చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ మందగమనం, మీ(భాజపా) ఎమ్మెల్యే చేసిన అత్యాచారంపై మాట్లాడాలి. కానీ వీటిపై ప్రధాని ఎందుకు మాట్లాడట్లేదు?"-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి.

హింసాత్మక నిరసనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న వాదనను ఆ పార్టీ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్ ఖండించారు. జామియా వర్సిటీ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆదివారం జామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Macao, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
1. Aerial shot of cityscape
2. National flag of China, flag of Macao Special Administrative Region (SAR) on Lotus Square
Macao, China - Recent (CCTV - No access Chinese mainland)
3. SOUNDBITE (Chinese) Ho Ion Sang, vice chairman, General Union of Macao Residents Associations (partially overlaid with shot 4):
"Before Macao returned to the motherland, its economy and public security were bad. We had expected to return to the motherland sooner, to bring Macao a new start to develop the economy and improve people's livelihood."
++SHOTS OVERLAYING SOUNDBITE++
4. Various of senior citizens reading, exercising Tai Chi, walking, shopping
++SHOTS OVERLAYING SOUNDBITE++
5. Various of Ho visiting senior citizens, singing with senior citizen
6. Senior citizens clapping hands
7. Ho clapping hands
8. Senior citizens clapping hands
9. Senior citizen shopping
10. Senior citizens resting
11. SOUNDBITE (Chinese) Ho Ion Sang, vice chairman, General Union of Macao Residents Associations (starting with shots 5-10/ending with shot 12):
"For some senior citizens above 65 years old, the annual welfare amounts to over 70,000 patacas (about 8,729 U.S. dollars) for each one, about over patacas (about 748 U.S. dollars) every month. In addition, these senior citizens are entitled to free health security, which can guarantee their wellbeing."
12. Ho visiting senior citizens
13. Various of people at Ruins of St. Paul's
14. Male playing guitar
15. Aerial shots of people at Ruins of St. Paul's
FILE: Macao, China - 1999 (CCTV - No access Chinese mainland)
16. Children singing "Song of Seven Sons"
Macao, China - Recent (CCTV - No access Chinese mainland)
17. Aerial shot Ruins of St. Paul's
Macao, China - Recent (CCTV - No access Chinese mainland)
18. SOUNDBITE (Chinese) Ho Ion Sang, vice chairman, General Union of Macao Residents Associations (starting with shots 16-17/ending with shot 19):
"In the past 20 years, the country has offered policy support for Macao's development in all sectors. We hope we can take advantage of these opportunities to build Macao into a better place."
FILE: Macao, China - 2019 (CCTV - No access Chinese mainland)
19. Aerial shots of city view, bridge, Macao Port of Hong Kong-Zhuhai-Macao Bridge
20. Aerial shot of Chinese national flag, flag of Macao SAR on Lotus Square
Ho Ion Sang, a native resident in Macao and senior executive of the Bank of China Macao Branch, has witnessed rapid economic development and continuous improvement of people’s livelihood in Macao since it returned to the motherland in 1999.
Ho is also the vice chairman of the General Union of Macao Residents Associations, the main center of resident associations in all districts and their subsidiary organizations in Macao.
Established in 1983, the General Union of Macao Residents Associations has offered services including education, medical treatment, public security and social security for kindergartens, schools, family service centers, community centers and elderly care centers. The union is related to every and each resident in Macao.
Ho began to work as a volunteer for the General Union of Macao Residents Associations in the 1990s.
Having served in this grass-roots organization for over 20 years, Ho has witnessed the dramatic changes in Macao after it returned to the motherland.
"Before Macao returned to the motherland, its economy and public security were bad. We had expected to return to the motherland sooner, to bring Macao a new start to develop the economy and improve people's livelihood," said Ho.
Ho said nowadays some senior citizens in Macao can have access to free health care and financial assistance.
"For some senior citizens above 65 years old, the annual welfare amounts to over 70,000 patacas (about 8,729 U.S. dollars) for each one, about over patacas (about 748 U.S. dollars) every month. In addition, these senior citizens are entitled to free health security, which can guarantee their wellbeing," said Ho.
Ho attributes Macao's development to the central government strong support.
"In the past 20 years, the country has offered policy support for Macao's development in all sectors. We hope we can take advantage of these opportunities to build Macao into a better place," said Ho.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.