ETV Bharat / bharat

పేరుకు 'రాష్ట్రపతి దత్తత గ్రామం'- రోడ్డు లేక జనం పరేషాన్​ - news on madhyapradesh

పల్లెలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా గ్రామాల దత్తత కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అయితే.. వాటిని ఎంతమేర బాగు చేశారనేది ప్రశ్నార్థకం. మధ్యప్రదేశ్​ దిందోరి జిల్లా చిర్పోతీ రైత్​ పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాలను స్వయంగా రాష్ట్రపతి దత్తత తీసుకున్నారు. కానీ నేటికి ఆ గ్రామాలు కనీస మౌలిక వసతులకు ఆమడ దూరంలో ఉన్నాయి. సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు.

President's adopted village
పేరుకు 'రాష్ట్రపతి దత్తత గ్రామం'- రోడ్డు లేక జనం పరేషాన్​
author img

By

Published : Nov 29, 2019, 7:36 PM IST

పేరుకు 'రాష్ట్రపతి దత్తత గ్రామం'- రోడ్డు లేక జనం పరేషాన్​

73 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మారుమూల గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఈ కోవకు చెందినవే మధ్యప్రదేశ్​ దిందోరి జిల్లా చిర్పోతీ రైత్​​ గ్రామ పంచాయతీ పరిధిలోని నవ్ర తోలా, ఘుఘ్రా తోలా.

బైగా గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ గ్రామాలను రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ దత్తత తీసుకున్నారు. కానీ... నవ్రతోలా, ఘుఘ్రాతోలా ప్రజలు ఏ చిన్న పని పడినా సమీపంలోని కౌతౌతియా గ్రామానికి వెళ్లాల్సిందే. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలకూ ఇక్కడికే వెళ్లాలి. కౌతౌతియా గ్రామానికి అనుసంధానం చేస్తున్న రోడ్డు పూర్తిగా కంకరతేలి.. పెద్ద పెద్ద బండరాళ్లతో నిండిపోయింది. అసలు రోడ్డు అని సంబోధించే పరిస్థితులు లేవు అక్కడ. ఈ గ్రామానికి ఎలాంటి వాహనాలు వెళ్లలేవు. ఎవరికైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే అంతే.. అంబులెన్స్​ రాదు, కిలోమీటర్ల మేర మోసుకెళ్లాల్సిందే.

" తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాహనాలు వచ్చే పరిస్థితులు లేవు. చాలో రోజుల క్రితం ఈ రోడ్డును నిర్మించారు. రాజకీయ నాయకులు చాలా సార్లు ఇక్కడికి వచ్చారు. రోడ్డు నిర్మిస్తాం, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు."

- నానబాయి, గ్రామస్థురాలు.

వర్షాకాలంలో అధికం..

వర్షాకాలంలో ఈ గ్రామాల ప్రజల అవస్థలు మరింత ఎక్కువవుతాయి. రోడ్లు మొత్తం బురదతో నిండిపోయి నడవడానికి వీలులేకుండా పోతుంది. ఆ బురదలోనే గ్రామస్థులు సమీప పట్టణానికి చేరుకోవాలి. అందులోంచే విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలి. ఇలా నిత్యం నరకం అంటే ఏంటో చూస్తున్నారు అక్కడి ప్రజలు.

" పాఠశాలకు వెళ్లేప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రోడ్డుపై పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం ఈ రోడ్డును నిర్మించారు."
- లక్ష్మణ్​ పరతే, విద్యార్థి.

ఇదీ చూడండి: చెంబు పట్టుకుని బయట తిరిగితే రేషన్​ కార్డ్​ రద్దు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
NASA TV - AP CLIENTS ONLY
In orbit - 27 November 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Jessica Meir, NASA astronaut:
"Happy Thanksgiving from the International Space Station."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Jessica Meir, NASA astronaut:
"To me, Thanksgiving is all about family. I grew up in a family with five kids and as a first generation American, I guess my parents had to learn pretty quick how to put on a great Thanksgiving feast. I have a lot of fond memories of growing up and eating with all my siblings and having a great time."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Christina Koch, NASA astronaut:
"I love that it's a time when we can get together with our family and our close friends. I have fond memories also of growing up in a big family and big groups of people around the table. And in recent years, I've also come to learn to love friendsgiving. And that's a little bit like what we're having on board here, friendsgiving, although you could say we're family too."
4. SOUNDBITE (English) Andrew Morgan, NASA astronaut:
"There are six of us living up here on the International Space Station and three of us are American. And while this is a uniquely American holiday on that, this particular date, we're going to be sharing it with our international friends on board; Luca Parmitano, Aleksandr Skvortsov and Oleg Skripochka, and then Christina and Jessica are like family to me. We've been training together now for almost six years. And if you can't have it with your own family, you might as well have it with your crewmates who are like family onboard the International Space Station."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Andrew Morgan, NASA astronaut:
"When we think of Thanksgiving, we think of friends, family and food. And so we've talked a lot about our friends and family.  But we're also gonna be enjoying a lot of really great food on board the International Space Station. What are some of the things that we have here? We've got vegetables, of course, green beans and potatoes that we'll warm up."
(Koch: "There's the winner, the turkey")
"And, of course, smoked turkey in a pouch."
(Meir: "Here's one of my favourites. The candied yams, sweet potatoes were always a huge hit in my house.")
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Christina Koch, NASA astronaut:
"And then in mine, we get to the best part - dessert. We have a number of desserts here on board but the one that most resembles what we think of as a traditional Thanksgiving dessert is this cran-apple dessert. We were also coming up with some ideas of how we might create our own pumpkin pie, maybe with a little bit of cookies stuffed in the pouch of candied yams. So we'll let you know how that goes."
++BLACK FRAMES++
7. SOUNDBITE (English) Jessica Meir, NASA astronaut:
"We also have some mashed potatoes and corn, so it looks like we have a lot of good options. It's gonna be quite a feast."
++BLACK FRAMES++
8. Trio huddled together UPSOUND (English) "Happy Thanksgiving"
++FADES TO BLACK++
STORYLINE:
ASTRONAUTS SEND THANKSGIVING MESSAGE FROM SPACE
NASA astronauts onboard the International Space Station wished their loved ones a happy Thanksgiving.
US astronauts Jessica Meir, Christina Koch and Andrew Morgan discussed what Thanksgiving means to them and explained how the six-member crew, currently residing on the space station, would be spending the holiday.
Like many US citizens, the trio will be preparing a feast comprising of all the usual Thanksgiving delicacies, including turkey, mash potatoes and will attempt to create their own homemade pumpkin pie.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.