గువహటి అంబారీ ప్రాంతంలోని అసోం గణపరిషత్ పార్టీ ప్రధాన కార్యాలయంపై నిరసనకారులు దాడి చేశారు. బయట నిలిపి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు.
'పౌర' సెగ: రణరంగంలా ఈశాన్య భారతం
16:46 December 12
రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు
15:52 December 12
ఎమ్మెల్యే ఇంటికి నిప్పు
అసోం చబౌలో ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే వినోద్ హజారికా ఇంటికి నిప్పుపెట్టారు. వాహనాలు తగలబెట్టారు.
15:14 December 12
శాంతించండి!
-
Assam CM Sarbananada Sonowal: I sincerely appeal to all sections of people of Assam to maintain peace & tranquility. It's our cultural, social&spiritual tradition. I've firm belief that people of Assam, as usual, will maintain peace for all time to come. #CitizenshipAmendmentBill https://t.co/W8X7TFxnXN pic.twitter.com/5Ly8HXeiI9
— ANI (@ANI) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Assam CM Sarbananada Sonowal: I sincerely appeal to all sections of people of Assam to maintain peace & tranquility. It's our cultural, social&spiritual tradition. I've firm belief that people of Assam, as usual, will maintain peace for all time to come. #CitizenshipAmendmentBill https://t.co/W8X7TFxnXN pic.twitter.com/5Ly8HXeiI9
— ANI (@ANI) December 12, 2019Assam CM Sarbananada Sonowal: I sincerely appeal to all sections of people of Assam to maintain peace & tranquility. It's our cultural, social&spiritual tradition. I've firm belief that people of Assam, as usual, will maintain peace for all time to come. #CitizenshipAmendmentBill https://t.co/W8X7TFxnXN pic.twitter.com/5Ly8HXeiI9
— ANI (@ANI) December 12, 2019
అసోంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ స్పందించారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
14:53 December 12
ఆంక్షలు పొడిగింపు
అసోంలోని 10 జిల్లాల్లో అంతర్జాల సేవల్ని మరో 48 గంటలపాటు నిలిపి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పౌరసత్వ బిల్లుపై తీవ్ర నిరసనల నేపథ్యంలో బుధవారం రాత్రి 7 గంటలకు అసోంలోని 10 జిల్లాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.
14:28 December 12
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక మార్పులు చేసింది అసోం ప్రభుత్వం. అదనపు డీజీపీ ముకేశ్ అగర్వాల్‌ను సీఐడీకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో జీపీ సింగ్‌ను నియమించింది.
14:01 December 12
పోలీసుల కాల్పుల్లో నలుగురికి గాయాలు
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అసోం గువహటి లాలౌన్‌గావ్ ప్రాంతంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లదాడి చేశారు. దీనితో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిరసనకారులు గాయపడ్డట్లు తెలుస్తోంది.
గాల్లోకి కాల్పులు..
గువహటిలో నిరవధిక కర్ఫ్యూ విధించినప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు గువహటి-షిల్లాంగ్ రహదారి వెంబడి పలు దుకాణాలను ధ్వంసం చేశారు. టైర్లకు నిప్పుపెట్టారు. అప్రమత్తమైన సైన్యం గువహటి, దిబ్రూగడ్, జోర్హాత్, తిన్‌సుకియా ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ చేపట్టింది. పలుప్రాంతాల్లోనూ నిరసనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపింది.
బలగాల మోహరింపు..
ఆందోళనలు మరింత ఉద్రిక్తం అవుతుండడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా అసోంకు ఐదు కంపెనీల సైనిక బలగాలను, త్రిపురకు మూడు కంపెనీల అసోం రైఫిల్స్ బలగాలను తరలించారు .
వంచించారు..
కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ అఖిల అసోం విద్యార్థి సంఘం, క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి ఆందోళనలకు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 12ను బ్లాక్ డేగా ప్రకటించాయి. ప్రధాని మోదీ, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌లు పౌరసత్వ సవరణ బిల్లును తెచ్చి అసోం ప్రజలను వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
వామపక్ష పార్టీలు డిసెంబర్ 19న పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.
13:13 December 12
అసోంలో నిరసనకారులపై పోలీసుల కాల్పులు
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య భారతంలో జరుగుతున్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. అసోం రాజధాని గువహటిలోని లాలుంగావ్ ప్రాంతంలో నిరసనకారులపైకి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.

Thursday, 12 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0214: Sweden ASAP Rocky Content has significant restrictions; see script for details 4244345
ASAP Rocky returns to Sweden for concert months after conviction
AP-APTN-0207: US Miss Universe Mandatory courtesy 4244360
Newly crowned Miss Universe had an 'out of body experience' when she won
AP-APTN-0141: US Jamie Lynn Sigler Content has significant restrictions; see script for details 4244352
Jamie Lynn Sigler talks living with MS and her return to the mafia in 'Mob Town' movie
AP-APTN-0018: US THR Speeches AP Clients Only 4244355
Reese Witherspoon honored at Women in Entertainment gala
AP-APTN-0018: US Kerry Washington AP Clients Only 4244356
Washington: Witherspoon helped women find 'a new kind of Hollywood power'
AP-APTN-2318: US THR Women AP Clients Only 4244333
Reese Witherspoon 'enormously proud' of awards nominations for 'Big Little Lies,' 'The Morning Show'
AP-APTN-2240: US Bombshell AP Clients Only 4244339
‘Bombshell’ star Charlize Theron calls for more consequences for harassment
AP-APTN-2011: US Thunberg Celebs Content has significant restrictions; see script for details 4244323
Charlize Theron on Thunberg's Time award: 'More of that please'
AP-APTN-1930: US SAG Reacts AP Clients Only 4244322
Scene at the SAG Awards nominations announcement
AP-APTN-1851: STILL Time Thunberg Must credit Time 4244264
Thunberg named Time's Person of the Year
AP-APTN-1657: US SAG Nominations TV MUST CREDIT SCREEN ACTORS GUILD AWARDS 4244269
TV nominations for the SAG Awards announced
AP-APTN-1656: US Weinstein AP Clients Only 4244303
Weinstein's bail hiked to $5 million
AP-APTN-1650: US CE Truth Be Told crime fans Content has significant restrictions, see script for details 4244301
'Truth Be Told' star Octavia Spencer is a true crime TV 'die hard'
AP-APTN-1649: Audio Thunberg 2 AP Clients Only 4244300
Thunberg: Movement's success is raising awareness
AP-APTN-1614: UK Servant Content has significant restrictions; see script for details 4244290
Lauren Ambrose, Rupert Grint and M. Night Shyamalan discuss their spooky new Apple TV series, 'Servant'
AP-APTN-1606: ARCHIVE Greta Thunberg AP Clients Only 4244285
Climate activist Greta Thunberg is Time 'person of the year'
AP-APTN-1557: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4244283
Weinstein could face jail, bail hike over monitoring issues
AP-APTN-1552: US SAG Nominations Film MUST CREDIT SCREEN ACTORS GUILD AWARDS 4244270
'Parasite,' 'Jojo Rabbit' get a boosts in SAG nominations
AP-APTN-1538: UK CE Doctor Who Content has significant restrictions; see script for details 4244278
Fan encounters of the cast of 'Doctor Who'
AP-APTN-1532: Audio Thunberg AP Clients Only 4244276
Thunberg 'very surprised' about Time award
AP-APTN-1529: Spain Thunberg reax AP Clients Only 4244275
Reax from COP25 to Thunberg's Time award
AP-APTN-1527: UK Fashion Sustainability Pt 3 AP Clients Only 4244274
Fashion Sustainability 3: Celebrities and royals can change the conversation on sustainability
AP-APTN-1434: Italy Stolen Painting 2 Do not obscure or crop logo, must remain on screen 4244259
Painting found in Italy might be stolen Klimt
AP-APTN-1300: UK Fashion Sustainability 2 New Materials Content has significant restrictions, see script for details 4244028
Fashion Sustainability 2: Fish skin, pineapple leaves, apple peel, horseradish and nettles - all used by innovative, environmentally-conscious designers
AP-APTN-1157: US 6 Underground Content has significant restrictions, see script for details 4244196
On '6 Underground' red carpet, Ryan Reynolds on relating to the plight of woman in 'Peloton' TV spot.
AP-APTN-1153: Brazil 6 Underground Content has significant restrictions; see script for details 4244208
Ryan Reynolds: '6 Underground' is a 'return to form' for Michael Bay
AP-APTN-1131: Sweden Nobel Banquet Content has significant restrictions; see script for details 4244214
Nobel prize winners speak at sumptious banquet
AP-APTN-1126: Mexico Zapata AP Clients Only 4244213
Nude Zapata portrait causes melee at museum
AP-APTN-1110: US Kidman Globe Reax Content has significant restrictions, see script for details 4244168
Kidman says Globe nod for 'Big Little Lies' is sweet because she's nominated alongside co-star Streep
AP-APTN-1100: Italy Stolen Painting AP Clients Only 4244207
Painting found in gallery walls might be stolen Klimt
AP-APTN-1055: US Caged Nativity Must credit KABC; No access Los Angeles; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4244206
Caged Nativity seeks to highlight refugees' plight
AP-APTN-1044: US Bombshell Globe Reax Content has significant restrictions, see script for details 4244181
Charlize Theron says she's baffled by Globes' failure to acknowledge female directors
AP-APTN-1012: Hong Kong Les Miserables AP Clients Only 4244172
'Les Mis' performance soothes, breaks Hong Kong hearts
AP-APTN-0922: US William Levy Content has significant restrictions, see script for details 4244159
William Levy: 'Instead of being the actor that looks for opportunities, I want to create opportunities'
AP-APTN-0830: US National Film Registry Content has significant restrictions, see script for details 4244180
National Film Registry announces diverse class of 2019
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org