ETV Bharat / bharat

'నవకల్పనల దిశగా యువ శాస్త్రవేత్తలు ముందుకెళ్లాలి' - 'నవకల్పనల దిశగా యువశాస్త్రవేత్తలు ముందుకెళ్లాలి'

నవకల్పనలు రూపొందించి దేశాన్ని మరింత అభివృద్ధి పరచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యువ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులో 107వ ఇండియన్​ సైన్స్​ కాంగ్రెస్​ ప్రారంభించారు. 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత సంఖ్యలో సాంకేతిక వ్యాపార కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు.

PM Narendra Modi at Indian Science Congress in Bengaluru
50 ఏళ్లలో సాంధించలేనిది ఐదేళ్లలో సాధించాం: మోదీ
author img

By

Published : Jan 3, 2020, 11:57 AM IST

Updated : Jan 3, 2020, 12:55 PM IST

భారత్​లోని యువ శాస్త్రవేత్తలు నవ కల్పనలు, వాటిపై అధికారం, ఉత్పత్తి సామర్థ్యం, సుసంపన్న లక్షణాలను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బెంగళూరులో 107వ సైన్స్​ కాంగ్రెస్​ను ప్రారంభించిన మోదీ.. ఈ లక్ష్యాలే వేగవంతమైన దేశాభివృద్ధికి మెట్లుగా పేర్కొన్నారు.

దేశం సాంకేతిక రంగంలో గత 50 సంవత్సరాల్లో సాధించలేని ప్రగతి.. ఎన్​డీఏ ఈ ఐదేళ్లలో సాధించిందని పునరుద్ఘాటించారు మోదీ. ప్రపంచ నవ కల్పనల సూచీ ర్యాంకింగ్​లో భారత్​ 52వ స్థానానికి చేరుకోవడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు..

'నవకల్పనల దిశగా యువశాస్త్రవేత్తలు ముందుకెళ్లాలి'

"నవకల్పన, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే విజయాలపైనే భారత అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈ మూడు రంగాల రూపు రేఖల్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువ శాస్త్రవేత్తలకు నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే.. నవకల్పనలు చేయండి, అసామాన్య అధికారాలు పొందండి​(పేంటెంట్లు), ఆవిష్కరణలు, ఉత్పత్తులు చేసి, విజయవంతులవ్వండి. ఈ నాలుగు అంశాలు మన దేశాన్ని సత్వర అభివృద్ధి వైపు నడిపిస్తాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత సంఖ్యలో సాంకేతిక వ్యాపార కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు మోదీ. భారత్​ సామాజిక, ఆర్థిక వికాసం సరికొత్త మార్గంలో నడిచేలా శాస్త్ర, సాంకేతికత ఉండాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:నేడు, రేపు కేంద్ర మంత్రిమండలి కీలక భేటీ!

AP Video Delivery Log - 0400 GMT News
Friday, 3 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0358: Libya Turkey AP Clients Only 4247293
Benghazi FM condemns Turkey vote on Libya troops
AP-APTN-0346: US Iran General Reaction AP Clients Only 4247292
US confirms it killed powerful Iran general
AP-APTN-0344: Iran General Announcement No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247291
Iran says powerful general killed in US airstrike
AP-APTN-0304: Australia Wildfires PM No access Australia 4247289
Morrison on wildfire evacuations, dangers ahead
AP-APTN-0303: Australia Wildfires Evacuation No access Australia 4247290
Evacuation from fire-ravaged Mallacoota under way
AP-APTN-0233: Stills Iraq Airport Attack AP Clients Only 4247288
Stills of aftermath of Baghdad airport attack
AP-APTN-0214: Australia Wildfires Missing No access Australia 4247284
Morrison meets volunteers as missing number rises
AP-APTN-0210: Archive Iraq al Muhandis AP Clients Only 4247287
Top militia leader reported killed in Baghdad attack
AP-APTN-0204: Stills Australia Wildfires Satellite AP Clients Only 4247285
Satellite captures Australia wildfires smoke plume
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 3, 2020, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.