ETV Bharat / bharat

'పాక్ దుశ్చర్యలపై మౌనమెందుకు మోదీజీ..?' - latest congress news

జమ్ముకశ్మీర్​ పుంఛ్​​ సెక్టార్​లో పాక్​ సైన్యం ఇద్దరు ఆర్మీ కూలీలను చంపిన ఘటనపై మోదీ, షా ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్​ పార్టీ ప్రశ్నించింది. పాక్​కు ఎప్పుడు జవాబు చెబుతారని పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ప్రశ్నించారు.

PM Modi, Defence minister silent on Pak's barbarism: Cong
'పాక్​కు ఎప్పుడు సమాధానం చెబుతారు?'
author img

By

Published : Jan 11, 2020, 3:34 PM IST

జమ్ముకశ్మీర్‌ పుంఛ్​ సెక్టార్‌లో ఇద్దరు ఆర్మీ కూలీలను పాక్‌ సైన్యం పొట్టనబెట్టుకున్న ఘటనపై.. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మౌనంగా ఎందుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది.

పాక్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైన్యానికి చెందిన కూలీలు మరణించారు. వీరిలో ఒకరి తలను శరీరం నుంచి వేరు చేసినట్లు తెలుస్తోంది. పాక్‌ దుశ్చర్యలపై మోదీ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. పాక్‌ దుశ్చర్యలకు దీటైన సమాధానం ఎప్పుడు చెబుతారని ఆయన ధ్వజమెత్తారు.

PM Modi, Defence minister silent on Pak's barbarism: Cong
భాజపాను ప్రశ్నిస్తూ రణ్​దీప్​ సూర్జేవాలా ట్వీట్​

AP Video Delivery Log - 0900 GMT Horizons
Saturday, 11 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0808: HZ Aus Hemp Houses No access Australia 4248683
Australian builders rave about "hempcrete"
AP-APTN-0808: HZ China Harbin Wrap AP Clients Only 4248682
Glittering snow and ice wonderland in Harbin
AP-APTN-0808: HZ Russia Tanks AP Clients Only 4248735
Muscovites get a chance to take on toy tanks
AP-APTN-0808: HZ US CES Gadgets Wrap AP Clients Only 4248681
Gaget highlights: from a bike on water to a virtual sun visor
AP-APTN-1634: HZ US Harry and Meghan AP Clients OnlyOnly / STILL IMAGES MUST CREDIT ON SCREEN : Courtesy of the Critics Choice Association/MUST CREDIT ON SCREEN : PHOTOS COURTESY OF GBK PRODUCTION 4248696
LA publicists and marketing gurus on brand Harry and Meghan
AP-APTN-1441: HZ Pakistan Indus Script AP Clients Only 4248697
Ancient city has yet to give up its secrets
AP-APTN-1349: HZ Aus Dog School No access Australia 4248693
Pilot programme teaches kids pooch-friendly play
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.