ETV Bharat / bharat

మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం దక్కించుకోండిలా...

author img

By

Published : Dec 5, 2019, 3:22 PM IST

'ఛాయ్​ పే చర్చ'... 2014 ఎన్నికల సమయంలో మోదీ ప్రచార కార్యక్రమాల్లో అతి కీలకమైనది. అధికారం చేపట్టాక అదే తరహాలో 'పరీక్ష పే చర్చ' ప్రారంభించారు ప్రధాని. పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడంపై స్వయంగా మోదీనే విద్యార్థులకు సలహాలు ఇచ్చే కార్యక్రమం అది. ఈసారి జరగబోయే 'పరీక్ష పే చర్చ'లో పాల్గొనే విద్యార్థుల ఎంపిక కోసం ఓ పోటీని ప్రకటించారు ప్రధాని.

Pariksha pe Charcha 2020
మోదీ పరీక్షపే చర్చ

'పరీక్ష పే చర్చ 2020'లో పాల్గొనే విద్యార్థుల ఎంపిక కోసం ఓ పోటీని ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకు సంబంధించిన వెబ్​సైట్​ లింక్​ను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

MODI TWEET
మోదీ ట్వీట్​

"పరీక్షలు దగ్గర పడ్డాయి. అలానే పరీక్షలపై చర్చకూ సమయం ఆసన్నమైంది. పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించేందుకు మనమందరం కలసి కృషి చేద్దాం."
- నరేంద్ర మోదీ, ప్రధాని

ఈ పోటీలో అర్హత సాధించిన విద్యార్థులు వచ్చే ఏడాది దిల్లీలో మోదీతో జరిగే ముఖాముఖిలో పాల్గొనే అవకాశం దక్కించుకుంటారు. 9-12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీకి అర్హులు.

పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడి, భయం, ఆందోళనలను జయించేందుకు విద్యార్థులు ఏం చేయాలో చెప్పేందుకు గత రెండేళ్లుగా 'పరీక్ష పే చర్చ' కార్యక్రమం నిర్వహిస్తున్నారు మోదీ.

ఇదీ చూడండి: శబరిమలపై 2018 తీర్పు అంతిమం కాదు: సుప్రీంకోర్టు

Unnao (UP), Dec 05 (ANI): A woman was set-ablaze in Bihar area of Unnao. Victim referred to hospital in Lucknow. Out of five, police rounded up four accused. Victim had earlier filed a rape case against one of the accused. Further investigations are underway.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.