ETV Bharat / bharat

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ - Peace Party in SC files curative petition in Ayodhya land dispute case

అయోధ్య తీర్పును సవాల్ చేస్తూ తొలిసారి ఓ రాజకీయ పార్టీ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. 'పీస్ పార్టీ ఆఫ్ ఇండియా' అధ్యక్షుడు మహ్మద్ ఆయుబ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

Peace Party in SC files curative petition in Ayodhya land dispute case
అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్
author img

By

Published : Jan 22, 2020, 12:03 AM IST

Updated : Feb 17, 2020, 10:50 PM IST

అయోధ్య భూవివాదానికి సంబంధించి తొలిసారి ఓ రాజకీయ పార్టీ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. సున్నితమైన రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో 2019 నవంబర్ 9న ధర్మాసనం వెలువరించిన చారిత్రక తీర్పును సవాల్ చేస్తూ 'పీస్ పార్టీ ఆఫ్ ఇండియా' అధ్యక్షుడు మహ్మద్ ఆయుబ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పని వాదించారు మహ్మద్​. వివాదాస్పద స్థలాన్ని జప్తు చేసేంతవరకు న్యాయపరంగా ఆ ప్రాంతం ముస్లింల అధీనంలోనే ఉందన్నారు. పూర్తిగా స్వాధీనంలో ఉన్న అంశాల ఆధారంగానే యాజమాన్య హక్కులు కట్టబెట్టాలని పిటిషన్​లో పేర్కొన్నారు. కానీ వివాదాస్పద స్థల ప్రాంగణంలో హిందువులకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. వివాదాస్పద స్థలంలో ఉన్న కేవలం ఓ ఆకృతిని ఆధారంగా చేసుకొని యాజమాన్య హక్కులు ఇవ్వకూడదని ఆరోపించారు.

ఆధారాల్లేవ్​..

మరోవైపు 1949కి ముందు సెంట్రల్ డోమ్ కింద ఉన్న ప్రాంతాన్ని రాముడి జన్మస్థలంగా భావిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్​లో వెల్లడించారు. అసలు సెంట్రల్ డోమ్​ కింద రామ్ చబుత్రా కానీ మరే ఇతర విగ్రహాలు కానీ 1949 డిసెంబర్​కు ముందు ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు.

మొఘల్ చక్రవర్తి బాబర్ పాలనా కాలంలో నిర్మించిన ఈ కట్టడాన్ని ప్రార్థనల కోసమే ఉపయోగించారని పిటిషన్​లో తెలిపారు. పలు చారిత్రక రచనల్లోనూ దీని ప్రస్తావన ఉందని... అందువల్ల 1860కి ముందు ముస్లింలు అక్కడ ప్రార్థన చేసుకున్నారనేందుకు ఆధారాల్లేవనడం అసంమంజసమని పేర్కొన్నారు.

చారిత్రక తీర్పు

దశాబ్దాలుగా కొనసాగిన రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం నవంబర్ 9న చారిత్రక తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామమందిరం నిర్మించేందుకు అనుమతిచ్చింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డ్​కు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సుప్రీంకోర్టులో చట్టపరంగా ఉన్న చివరి అవకాశం క్యురేటివ్ పిటిషన్. ప్రాథమికంగా ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దాఖలు చేసేదే క్యురేటివ్ పిటిషన్.

ZCZC
PRI ESPL NAT WRG
.NAGPUR BES40
MH-WEDDING-MURDER
Wedding celebrations end in murder in Nagpur; three arrested
         Nagpur, Jan 21 (PTI) Celebrations at a wedding
ceremony here took a tragic turn when a man was killed and
four others were injured in an attack by a group of men over
the issue of playing their favourite song by DJ, police said
on Tuesday.
         The incident took place in the Kalamna area of the
city on late Monday night.
         Three persons were arrested on Tuesday night in
connection with the attack, the police said, adding one of
them has three criminal cases registered against him in the
city.
         The deceased was identified as Nikhil Haridas Lokhande
(29), a resident of Panchasheel Bauddha Vihar, while the
injured were named as Sonu Shahu, Monu Kamble, Vickey Dongre
and Akash Lokhande, they said.
         All were invited to the wedding by the bride's family,
the police said.
         The accused, Shubham Soni (21), Manoj Soni (24) and
Rahul Babusingh Bhati (22) - all residents of Prem Nagar -
were arrested on murder and attempt to murder charges, they
said.
         The accused were the friends of the bridegroom, said
the police.
         Inspector Vishwanath Chavan of the Kalamna Police
Station said the incident occurred at Aman Lawn, where the
marriage was taking place.
         An altercation broke out between two groups over
playing of a song by DJ during the wedding at around 9 pm, he
said.
         Members of both groups abused each other and during
the fracas, Shubham Soni threatened Nikhil Lokhande with dire
consequences, he said.
         Shubham Soni left the dance floor and returned to the
venue after an hour with his accomplices, Chavan said.
         On spotting Nikhil Lokhande and his friends dancing,
the accused attacked them with sharp-edged weapons, he said.
         Nikhil Lokhande was stabbed in the stomach by the
assailants following which he collapsed on the ground in a
pool of blood, the police officer said.
         His friends Shahu, Kamble, Dongre and Akash Lokhande
also received stab wounds, he said.
         All five were rushed to a hospital where doctors
declared Nikhil Lokhande brought dead, the inspector said.
         The injured are said to be in stable condition.
         Chavan said the accused would be produced in a local
court on Wednesday for remand.
         Further investigation was underway, the police added.
PTI COR
RSY
RSY
01212259
NNNN
Last Updated : Feb 17, 2020, 10:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.