ETV Bharat / bharat

పడిలేచిన 'మహా' కెరటం పవార్‌! - pawar punch to bjp

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మందు ఎన్సీపీ నుంచి భాజపా-శివసేనలోకి భారీగా చేరికలు జరిగాయి. శరద్​ పవార్ అనుచరులు, కటుంబ సభ్యులూ పార్టీని వీడారు. ఎన్సీపీ చతికిలపడటం ఖాయమని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా పుంజుకుంది పవార్​ పార్టీ. ఆయన పట్టుదలతో గతంలో కంటే మరో 13స్థానాల్లో నెగ్గి అధికార కూటమికి గట్టి పోటీనిచ్చింది.

పడిలేచిన 'మహా' కెరటం పవార్‌!
author img

By

Published : Oct 25, 2019, 6:57 AM IST

Updated : Oct 25, 2019, 7:38 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్య నేతలు పార్టీని వీడడం.. ఇవి చాలు ఒక పార్టీ చతికిలపడిందనడానికి. మరో వైపు కేసులు.. ప్రత్యర్థి కూటమి దూకుడు. ఇవి చాలు ఒక పార్టీ పనైపోయిందనడానికి. కానీ, ఎన్సీపీ అలా కాదు. సార్వత్రిక ఎన్నికలు జరిగి కొన్ని నెలల గడవక ముందే మళ్లీ పుంజుకుంది. భాజపా-శివసేనకు భారీ మెజార్టీ అంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వేసినా.. వాటిని తలకిందులు చేస్తూ గట్టి పోటీ ఇచ్చింది. అధికారం మాట అటుంచితే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న భాజపా కలకు బ్రేక్‌ వేసింది. దీని వెనకున్నది మరెవరో కాదు.. రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత 78 ఏళ్ల శరద్‌ పవార్‌.

వలసలు వెంటాడినా..

సార్వత్రిక ఎన్నికల అనంతరం మహారాష్ట్ర ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజకీయ వలసలు జోరుగా సాగాయి. భాజపా-శివసేనలో భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి. వారిలో చాలా మంది ఎన్సీపీకి చెందిన నేతలే. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని కీలక నేతలు పార్టీని వీడారు. మరీ ముఖ్యంగా ఉదయన్‌ రాజే బోసలే పార్టీని వీడడం పెద్ద ఎదురుదెబ్బ. పవార్‌ అనుచరులు, కుటుంబ సభ్యులు సైతం పార్టీని వీడి భాజపాలో చేరారు. అయినా పవార్‌ పట్టు వీడలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతో పాటు సతార్‌ స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా వర్షంలో సైతం ఆయన ప్రసంగించిన తీరు ఓటర్లను కదిలించింది. ఆ ఘటన ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్‌ పాటిల్‌ ఆధిక్యంలో నిలిపేలా చేసింది.

ఈడీతో ఢీ..

ఎన్నికలకు కొద్ది రోజల ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శరద్‌ పవార్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. అయితే, ఈడీ పిలవకపోయినప్పటికీ ఆయన విచారణకు హాజరయ్యేందుకు సిద్ధపడ్డారు. ‘ఇదంతా ఎందుకు జరుగుతోందో ప్రజలే అర్థం చేసుకుంటా’రంటూ వ్యాఖ్యానించి భాజపాను ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ఛత్రపతి శివాజీ గడ్డపై పుట్టిన తాము వెనుకడుగు వేయబోం అంటూ సవాల్‌ విసిరారు. ఈడీ కేసును ప్రచారాస్త్రంగా మలుచుకోవడంలో విజయవంతమయ్యారు.

ఐదు నెలల్లోనే..

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్ని అంచనాలు వేసినా శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తనదైన ముద్ర వేసింది. 2014తో పోలిస్తే స్థానాల సంఖ్యను మరింత పెంచుకుంది. 2014 ఎన్నికల్లో కేవలం 41 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు అదనంగా మరో 13 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. పైగా 2019లో కేవలం 4 లోక్‌సభ స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు 54 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఓ విధంగా ఏకచ్ఛత్రాధిపత్యం సాధించాలన్న భాజపాకు ఇది ఎదురు దెబ్బేనని చెప్పాలి. శివసేనతో మరో ఐదేళ్ల పాటు ‘కలహాల కాపురం’ చేసేందుకు సిద్ధపడేలా చేసింది ఎన్సీపీ. అందుకే పవార్‌.. పడిలేచిన కెరటం.

ఇదీ చూడండి: హరియాణాలో భాజపా, కాంగ్రెస్ తదుపరి ప్రణాళిక?

SNTV Weekly Prospects
Friday 25th October – Thursday 31st October, 2019
Here is SNTV's proposed coverage of events and sports in the coming week. Please note there will be additions made to this list on a daily basis - and some items may be subject to change.
+++From Monday 28th October we will have news coverage, including team previews, from the Rugby World Cup as the tournament in Japan reaches its final week+++
Please watch daily prospects for further details.
Friday 25th October
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
SOCCER: Juventus get set to face Lecce in Serie A.
SOCCER: Bayern Munich look ahead to their Bundesliga meeting with FC Union Berlin.
SOCCER: Schalke talk ahead of the Ruhr derby at home to Borussia Dortmund.
SOCCER: Borussia Dortmund consider derby against Schalke in the German Bundesliga.
SOCCER: Marseille talk and train ahead of their Ligue 1 match against Paris Saint-Germain.
SOCCER: Dutch Eredivisie, FC Twente v FC Emmen.
SOCCER: Arabian Gulf League, Al-Nasr v Shabab Al-Ahli.
SOCCER: Qatar Stars League, Al Rayyan v Al Arabi.
SOCCER: A-League, Brisbane Roar v Melbourne Victory.
SOCCER: Chinese Super League, Chongqing v Shanghai Shenhua.
SOCCER: Preview of Consadole Sapporo versus Kawasaki Frontale in the J. League Cup final.  
SOCCER: MLS, Atlanta United FC v Philadelphia Union.
SOCCER: MLS, Los Angeles FC v Los Angeles Galaxy.
TENNIS: Highlights from the ATP World Tour 500, Erste Bank Open 500 in Vienna, Austria.
TENNIS: Highlights from the ATP World Tour 500, Swiss Indoors in Basel, Switzerland.
GOLF: Second round action from the ZOZO Championship, Accordia Golf Narashino CC, Chiba, Japan.
GOLF: Second round action from the European Tour, Portugal Masters in Vilamoura, Portugal.
GOLF: Second round action from the LPGA Ladies Championship in Busan, South Korea.
FORMULA 1: Practice ahead of the Mexican Grand Prix in Mexico City, Mexico.
MOTOGP: Practice ahead of the Australian Grand Prix in Phillip Island, Australia.
MOTORSPORT: Highlights from the FIA World Rally Championship, Rally de Espana in Spain.
MOTORSPORT: Highlights from the FIM Superbike World Championship in Doha, Qatar.
RUGBY: England captain's run and press conference ahead of World Cup semi-final against New Zealand.
RUGBY: New Zealand captain's run and media conference before World Cup semi-final versus England.
RUGBY: Wales' team announcement for World Cup semi-final with South Africa.
RUGBY: South Africa captain's run and press conference ahead of World Cup semi-final against Wales.
BASKETBALL: Highlights from round four games in the Euroleague.
WINTER SPORT: News coverage ahead of the start of the FIS Skiing World Cup, from Soelden, Austria.
ICE HOCKEY (NHL): New York Islanders v Arizona Coyotes.
BASKETBALL (NBA): Detroit Pistons v Atlanta Hawks.
BASKETBALL (NBA): Houston Rockets v Milwaukee Bucks.
AMERICAN FOOTBALL: Los Angeles Rams' practice and media availability ahead of their match against the Cincinnati Bengals in London, UK.
MMA: ONE FC, Dawn of Valor event in Jakarta, Indonesia.
Saturday 26th October
SOCCER: Manager reactions following selected Premier League fixtures, including:
Burnley v Chelsea
Manchester City v Aston Villa
SOCCER: Serie A, Inter Milan v Parma.
SOCCER: Serie A, Lecce v Juventus.
SOCCER: Highlights wrap from the German Bundesliga.
SOCCER: Greek Superleague, Volos v PAOK.
SOCCER: Qatar Stars League, Al Sadd v Al Ahli.
SOCCER: A-League, Western Sydney Wanderers v Sydney FC.
SOCCER: Chinese Super League, Beijing Guoan v Tianjin Teda.
SOCCER: Chinese Super League, Hebei CFFC v Guangzhou R&F.
SOCCER: Highlights and reaction from the J. League Cup final between Consadole Sapporo and Kawasaki Frontale.
TENNIS: Highlights from the ATP World Tour 500, Erste Bank Open 500 in Vienna, Austria.
TENNIS: Highlights from the ATP World Tour 500, Swiss Indoors in Basel, Switzerland.
GOLF: Third round action from the ZOZO Championship, Accordia Golf Narashino CC, Chiba, Japan.
GOLF: Third round action from the European Tour, Portugal Masters in Vilamoura, Portugal.
GOLF: Third round action from the LPGA Ladies Championship in Busan, South Korea.
FORMULA 1: Qualifying for the Mexican Grand Prix in Mexico City, Mexico.
MOTOGP: Qualifying for the Australian Grand Prix in Phillip Island, Australia.
MOTORSPORT: Highlights from the FIA World Rally Championship, Rally de Espana in Spain.
MOTORSPORT: Highlights from the FIA World Touring Car Cup in Suzuka, Japan.
MOTORSPORT: Highlights from the FIM Superbike World Championship in Doha, Qatar.
RUGBY: World Cup semi-final, England v New Zealand.
RUGBY: Team reactions following England versus New Zealand, World Cup semi-final.
BASKETBALL (NBA): Boston Celtics v Toronto Raptors.
BASKETBALL (NBA): Sacramento Kings v Portland Trail Blazers.
BASEBALL (MLB): World Series Game 3: Washington Nationals v Houston Astros.
BASEBALL (MLB): Reaction following Washington Nationals v Houston Astros, Game 3 in the World Series.
ICE HOCKEY (NHL): Vegas Golden Knights v Colorado Avalanche.
WINTER SPORT: Highlights from the Women's Alpine Skiing World Cup, Giant Slalom in Soelden, Austria.
Sunday 27th October
SOCCER: Leicester City open a memorial garden to honour Vichai Srivaddhanaprabha, a year on from a helicopter accident that claimed the life of the club's Thai chairman.
SOCCER: Manager reactions following selected Premier League fixtures, including:
Arsenal v Crystal Palace
Liverpool v Tottenham Hotspur
Norwich City v Manchester United
SOCCER: Serie A, Atalanta v Udinese.
SOCCER: Serie A, Fiorentina v Lazio.
SOCCER: Serie A, Roma v AC Milan.
SOCCER: Serie A, SPAL v Napoli.
SOCCER: Highlights wrap from the German Bundesliga.
SOCCER: Dutch Eredivisie, AFC Ajax v Feyenoord.
SOCCER: Dutch Eredivisie, PSV Eindhoven v AZ Alkmaar.
SOCCER: Greek Superleague, Olympiacos v AEK.
SOCCER: Portuguese Primeira Liga, FC Porto v Famalicao.
SOCCER: Portuguese Primeira Liga, Tondela v SL Benfica.
SOCCER: Scottish Premiership, Aberdeen v Celtic.
SOCCER: A-League, Western United v Melbourne City.
SOCCER: Chinese Super League, Guangzhou Evergrande v Henan Jianye.
SOCCER: Chinese Super League, Shanghai SIPG v Dalian Yifang.
TENNIS: Highlights from the ATP World Tour 500, Erste Bank Open 500 in Vienna, Austria.
TENNIS: Highlights from the ATP World Tour 500, Swiss Indoors in Basel, Switzerland.
TENNIS: Highlights from the WTA Finals in Shenzhen, China.
GOLF: Final round action from the ZOZO Championship, Accordia Golf Narashino CC, Chiba, Japan.
GOLF: Final round action and reaction from the European Tour, Portugal Masters in Vilamoura, Portugal.
GOLF: Final round action from the LPGA Ladies Championship in Busan, South Korea.
FORMULA 1: Highlights of the Mexican Grand Prix in Mexico City, Mexico.
MOTOGP: Highlights of the Australian Grand Prix in Phillip Island, Australia.
MOTORSPORT: Highlights from the FIA World Rally Championship, Rally de Espana in Spain.
MOTORSPORT: Highlights from the FIA World Touring Car Cup in Suzuka, Japan.
MOTORSPORT: Highlights from the European Le Mans Series in Portimao, Portugal.
CYCLING: Highlights from the Criterium de Saitama in Japan.
RUGBY: World Cup semi-final, Wales v South Africa.
RUGBY: Team reactions following Wales versus South Africa, World Cup semi-final.
BASKETBALL (NBA): Detroit Pistons v Philadelphia 76ers.
BASKETBALL (NBA): Houston Rockets v New Orleans Pelicans.
BASEBALL (MLB): World Series Game 4: Washington Nationals v Houston Astros.
BASEBALL (MLB): Reaction following Washington Nationals v Houston Astros, Game 4 in the World Series.
AMERICAN FOOTBALL: Reaction following Los Angeles Rams v Cincinnati Bengals in London, UK.
ICE HOCKEY (NHL): Calgary Flames v Winnipeg Jets.
WINTER SPORT: Highlights from the Men's Alpine Skiing World Cup, Giant Slalom in Soelden, Austria.
Monday 28th October
SOCCER: Barcelona prepare to face Real Valladolid in La Liga.
SOCCER: Inter Milan press conference ahead of their Serie A encounter with Brescia.
TENNIS: Highlights from the ATP World Tour Masters 1000, Paris Masters in Paris, France.
TENNIS: Highlights from the WTA Finals in Shenzhen, China.
MOTORSPORT: NASCAR, First Data 500, Martinsville Speedway, Ridgeway, Virginia, USA.
BASKETBALL (NBA): Dallas Mavericks v Portland Timberwolves.
BASKETBALL (NBA): Minnesota Timberwolves v Miami Heat.
BASEBALL (MLB): World Series Game 5: Washington Nationals v Houston Astros.
BASEBALL (MLB): Reaction following Washington Nationals v Houston Astros, Game 5 in the World Series.
ICE HOCKEY (NHL): Ottawa Senators v San Jose Sharks.
Tuesday 29th October
SOCCER: Reaction following Barcelona v Real Valladolid in La Liga.
SOCCER: Real Madrid get set to host Leganes in La Liga.
SOCCER: Serie A, Brescia v Inter Milan.
SOCCER: Juventus prepare to face Genoa in Serie A.
SOCCER: DFB-Pokal, Vfl Bochum 1848 v Bayern Munich.
SOCCER: Press conference to announce Sanjay Bhandari as the new chair of 'Kick it Out', in London, UK.
SOCCER: A feature on a Kenyan community football team made up of construction workers in Doha, Qatar.
TENNIS: Highlights from the ATP World Tour Masters 1000, Paris Masters in Paris, France.
TENNIS: Highlights from the WTA Finals in Shenzhen, China.
BASKETBALL: Highlights from round five games in the Euroleague.
BASKETBALL (NBA): Atlanta Hawks v Philadelphia 76ers.
BASKETBALL (NBA): Sacramento Kings v Denver Nuggets.
ICE HOCKEY (NHL): Buffalo Sabres v Arizona Coyotes.
Wednesday 30th October
SOCCER: Reaction following Real Madrid v Leganes in La Liga.
SOCCER: Manager reactions following Manchester City v Southampton in the Carabao Cup.
SOCCER: Serie A, Juventus v Genoa.
SOCCER: Serie A, Napoli v Atalanta.
SOCCER: DFB-Pokal, Borussia Dortmund v Borussia Moenchengladbach.
SOCCER: DFB-Pokal, VfL Wolfsburg v RB Leipzig.
SOCCER: Portuguese Primeira Liga, Benfica v Portimonense.
SOCCER: Portuguese Primeira Liga, Maritimo v FC Porto.
SOCCER: Scottish Premiership, Ross County v Rangers.
OLYMPICS: Opening remarks from Tokyo 2020 IOC Coordination Commission meetings.
TENNIS: Highlights from the ATP World Tour Masters 1000, Paris Masters in Paris, France.
TENNIS: Highlights from the WTA Finals in Shenzhen, China.
BASKETBALL: Highlights from round five games in the Euroleague.
BASKETBALL (NBA): Los Angeles Lakers v Memphis Grizzlies.
BASKETBALL (NBA): Miami Heat v Atlanta Hawks.
ICE HOCKEY (NHL): Pittsburgh Penguins v Philadelphia Flyers.
Thursday 31st October
SOCCER: Manager reactions following Liverpool v Arsenal in the Carabao Cup.
SOCCER: Manager reactions following Chelsea v Manchester United in the Carabao Cup.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
SOCCER: Serie A, AC Milan v SPAL.  
TENNIS: Highlights from the ATP World Tour Masters 1000, Paris Masters in Paris, France.
TENNIS: Highlights from the WTA Finals in Shenzhen, China.
GOLF: First round action from the World Golf Championships, HSBC Champions in Shanghai, China.
GOLF: First round action from the LPGA Taiwan Swinging Skirts in Taipei, Taiwan.
FORMULA 1: Preview ahead of the United States Grand Prix in Austin, Texas, USA.
MOTOGP: Preview ahead of the Malaysian Grand Prix in Sepang, Malaysia.
BASKETBALL: Highlights from round six games in the Euroleague.
BASKETBALL (NBA): Brooklyn Nets v Indiana Pacers.
BASKETBALL (NBA): Golden State Warriors v Phoenix Suns.
ICE HOCKEY (NHL): New Jersey Devils v Tampa Bay Lightning.
SQUASH: PSA World Tour, Women's World Championship from Cairo, Egypt.
Last Updated : Oct 25, 2019, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.