ETV Bharat / bharat

'భారత్​ మ్యాప్​' మళ్లీ మార్చేందుకు పార్లమెంట్ ఆమోదం - Parliament passes bill to merge UTs Daman and Diu, Dadra and Nagar Haveli

ఇప్పటివరకూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న దమన్​ ​దీవ్​, దాద్రానగర్‌ హవేలీని విలీనం చేసే బిల్లును పార్లమెంట్​ ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్​సభ ఇదివరకే పచ్చజెండా ఊపగా.. తాజాగా మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభ ఆమోదం తెలిపింది. 2019-ఓడల పునర్వినియోగ నియంత్రణ బిల్లు లోక్​సభలో ఆమోదం పొందింది.

Parliament passes bill to merge UTs Daman and Diu, Dadra and Nagar Haveli
దమణ్​ దీవ్​, దాద్రానగర్ హవేలీ విలీనానికి పార్లమెంట్ ఆమోదం
author img

By

Published : Dec 3, 2019, 7:42 PM IST

రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ)గా ఉన్న దమన్​​ దీవ్​, దాద్రా నగర్‌ హవేలీని పరిపాలనా సౌలభ్యం తదితర కారణాలతో విలీనం చేయనుంది కేంద్రం. ఈ మేరకు రెండింటిని ఒకే యూటీగా మార్చే 2019-దాద్రానగర్‌ హవేలీ, దమన్​ ​దీవ్ (కేంద్రపాలిత ప్రాంతాల విలీనం) బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్​సభ ఇదివరకే ఆమోదించగా.. తాజాగా మూజువాణి ఓటుతో పెద్దల సభ ఆమోదం తెలిపింది.

దమన్​​ దీవ్​, దాద్రా నగర్‌ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం 35 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ ఇరు ప్రాంతాలకు వేర్వేరు సచివాలయాలు ఉన్నాయి. దాద్రా నగర్‌ హవేలీలో ఒక జిల్లా ఉండగా... దమన్​​ దీవ్​లో రెండు జిల్లాలు ఉన్నాయి.

కొత్తగా ఏర్పడే యూటీ పేరు.. దాద్రా నగర్‌ హవేలీ, దమన్​​ దీవ్​గా మారనుంది. నూతన యూటీ ప్రధాన కేంద్రంగా దమన్​ దీవ్​ ఉండే అవకాశముంది.

28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసి... రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ కారణంగా దేశంలో ప్రస్తుతం 9 యూటీలు ఉన్నాయి. అయితే దమన్​ ​దీవ్​, దాద్రానగర్‌ హవేలీ విలీనంతో దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదికి తగ్గనుంది.

ఓడల పునర్వినియోగ నియంత్రణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం... ఓడల పునర్వినియోగ నియంత్రణ బిల్లు-2019కు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఈ కొత్త బిల్లు ఓడల పునర్వినియోగ రంగానికి ఊతమిస్తుందని, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని కేంద్ర మంత్రి మాన్సుఖ్​​ మాండవీయ తెలిపారు.

AP Video Delivery Log - 1300 GMT Horizons
Tuesday, 3 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1215: HZ Italy Venice Scuba AP Clients Only 4242883
From straw hats to scuba helmets, gondoliers clean canals
AP-APTN-0951: HZ Greenland Glacier AP Clients Only 4242422
New research: Greenland ice sheet is fracturing, becoming unstable
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.