ETV Bharat / bharat

కశ్మీర్​లో దాడులకు పాక్​ ఉగ్రమూకలు కుట్ర - ప్రపంచ దృష్టిని కశ్మీర్​పైకి మరల్చడానికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలు దాడులకు ప్రయత్నిస్తున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి

శాంతికి విఘాతం కలిగించి, ప్రపంచ దృష్టిని కశ్మీర్​పైకి మరల్చడానికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలు దాడులకు ప్రయత్నిస్తున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. శ్రీనగర్​లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

కశ్మీర్​లో దాడులకు పాక్​ ఉగ్రమూకల కుట్ర
author img

By

Published : Oct 30, 2019, 5:32 AM IST

పాకిస్థాన్​ ఆధారిత ఉగ్రవాద ముఠాలు భారత్​లో దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కశ్మీర్​ అంశంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి లోయలోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు జరిపే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి. కశ్మీర్​లో నిర్బంధ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని నమ్మించి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ముష్కురులు కుట్ర పన్నుతున్నట్టు తెలిపాయి.

పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు దాడులకు కుట్ర పన్నుతున్నట్లు కీలక సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. శ్రీనగర్​లోని జొనకర్, రాయినావరి, సఫకదల్, ధర్మశాల్​ వంటి ప్రాంతాలను ఉగ్రవాదులు తమ లక్ష్యంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. శ్రీనగర్​లో ఇటీవలే భద్రతా బలగాలపై గ్రనైడ్ దాడులు సహా అధికారులపై ముష్కరులు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి ఇటువంటి చర్యలకు ఉగ్రవాదులు పాల్పడవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

లోయలో శాంతికి విఘాతం కలిగిస్తూ హిజ్బల్ ముజాహిదీన్​కు చెందిన ముష్కర మూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఆపిల్ తోటల యజమానులు, ట్రక్​ డ్రైవర్లు సహా ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాయి. కశ్మీర్​లో బంద్​ కొనసాగేలా వ్యాపారులను ముష్కరులు హెచ్చరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం శ్రీనగర్​లోని అవంతిపొర లేదా కశ్మీర్​లోని రంగ్రేత్ ఎయిర్​బేస్​లను ఉగ్రవాదులు లక్ష్యాలుగా చేసుకున్నారు. ఈ స్థావరాలపై దాడికి ఉగ్ర సంస్థలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయని సమాచారం.

UAE RODIN
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 4.26
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Abu Dhabi – 27 October 2019
1. Wide of sculpture 'The Thinker' 1881-1882 by Auguste Rodin
2. Various of Rodin's The Thinker
3. SOUNDBITE (English) Souraya Noujaim, Curatorial Director at Louvre Abu Dhabi:
"I mean Rodin is one of the most iconic and most universal artists so we've got really to have it in Louvre Abu Dhabi. And he is also a great sculptor and the sculpture itself is majestic and it's extremely powerful."
4. Various of two people bringing in crate with the artwork inside
5. Various of team opening the crate
6. Close of sculpture inside the crate
7. Various of team moving the sculpture
8. SOUNDBITE (English): Souraya Noujaim, Curatorial Director at Louvre Abu Dhabi:
"We requested this loan to be in this, sort of, room where the visitor enters into modernity. We've got here universal thematic, universal thinker, in a way the image of the human condition. If you see he's like seated, he's a very strong body, like thinking deep, deep think about the human condition. And Rodin was one of the first artists to get really free from the academic schools so this is why we are having it in this gallery addressing the birth of modernities."
9. Various of team moving sculpture onto display podium
10. Various of team sliding the sculpture onto podium
11. Various of team lifting the sculpture and placing it in the display spot
12. SOUNDBITE (English): Souraya Noujaim, Curatorial Director at Louvre Abu Dhabi:
"We have created with the different partners and with the different audiences an excellent relation. We have I think opened a path of renewing the way where museums work together."
13. Wide of people under the dome of the Louvre Abu Dhabi
14. Wide of people walking with Rodin's Walking Man in the background
15. Wide of Rodin's Walking Man sculpture
16. Room with Rodin's sculptures
17. Tilt down, 'Jean d'Aire' 1895 – 1903 by Auguste Rodin
18. Close of sculpture's hand
19. Rodin sculptures
20. Close of Bacchus in the Vat' 1904 by Auguste Rodin
21. 'Assemblage: Female Nude Sitting in a Pot' 1900 by Auguste Rodin
22. Wide of gallery with 'The Thinker' 1881-1882 by Auguste Rodin
23. Close of The Thinker
LEADIN:
One of the most famous statues in the world has just gone on show at the Louvre in the UAE.
'The Thinker', who sits in his iconic position contemplating the world, joins artist Auguste Rodin's other famous statue, 'The Walking Man'.
STORYLINE:
The head bent down resting on a hand. A furrowed brow and pressed lips. Muscles sculpted with a level of realism
'The Thinker', possibly one of the most famous sculptures of all time, has found a new home at the Louvre Abu Dhabi
The bronze sculpture is on loan for a year from the Rodin Museum in Paris. It's one of the original castings made by Auguste Rodin himself, between 1881 and 1882.
"I mean Rodin is one of the most iconic and most universal artists so we've got really to have it in Louvre Abu Dhabi. And he is also a great sculptor and the sculpture itself is majestic and it's extremely powerful," says Souraya Noujaim from Louvre Abu Dhabi
'The Thinker', originally called 'The Poet', was originally part of Rodin's larger work 'The Gates of Hell', depicting a scene from Dante's Inferno.
The man located above the door panels portrays Dante looking down at the circles of hell.
The original sculpture which sits on top of the gate, and is just over 70 centimeters high, became a work of art on its own and was exhibited individually in 1888.
The sculpture was enlarged in 1904 and many large-scale castings of the sculpture exist worldwide today, including the one in the garden of the Rodin Museum
There were also different study sized sculptures and plaster versions made by Rodin or under his supervision.
Through his work, Rodin paid great attention to every part of the body and to the texture of the skin. He treated every part as a whole. The Thinker's intense state of contemplation, for instance, is apparent not just in the positioning of the head resting on the hand; It's represented in the clinched fist and the gripping toes, in the tightened arm and back muscles and in the knitted brow and compressed lips
In the late 1800 Rodin's work was a far cry from the decorative thematic sculptures of the time.
He stepped away from the idealism of the Greeks and the decorative aspects of the Baroque movement and instead modeled the human body realistically  showing detailed texture on the surface.  He traded the perfect postures for a fluid more realistic movement of the body.
Rodin's figures didn't follow the form of cathedral sculptures of the time either; his tormented figures showed chaos and disorder, suffering and conflict.
The Thinker, now sitting in Louvre Abu Dhabi's modern gallery, is one of a number of works by Rodin at the museum, some on loan and others as part of the permanent collection.
The Louvre Abu Dhabi is home to Rodin's sculpture 'The Walking Man'.  The two famous art works will share the limelight at the Louvre for one year.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.