ETV Bharat / bharat

బిహార్​లో ఖాతా తెరిచిన అసదుద్దీన్​ పార్టీ

హైదరాబాద్​ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీ బిహార్​ అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఉత్తరభారతంలో తొలిసారి విజయం సాధించింది. తెలంగాణకు మాత్రమే పరిమితమన్న గీతల్ని చెరిపేస్తూ అక్కడి ఉపఎన్నికల్లో కిషన్​గంజ్​ స్థానం నుంచి జయభేరి మోగించింది.

బిహార్​లో ఖాతా తెరిచిన అసదుద్దీన్​ పార్టీ
author img

By

Published : Oct 24, 2019, 9:35 PM IST

Updated : Oct 24, 2019, 9:49 PM IST

అసదుద్దీన్​ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ బిహార్​ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఖాతా తెరిచింది. అనూహ్యంగా పెద్ద పార్టీలకు షాకిస్తూ కిషన్​గంజ్​ స్థానం నుంచి ఘనవిజయం సాధించింది. భాజపా అభ్యర్ధి స్వీటీ సింగ్​పై ఎంఐఎం అభ్యర్థి కమ్రుల్ హోడా 10 వేల 204 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో బిహార్​ అసెంబ్లీలో అడుగుపెట్టింది తెలంగాణకు చెందిన పార్టీ.

ఈ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులతో సహా మొత్తం 8 మంది పోటీ పడ్డారు. ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎంఐఎం అభ్యర్థికి మొత్తం 70,469 ఓట్లు రాగా 10,204 ఓట్ల మెజార్టీతో అధికార భాజపా అభ్యర్ధి స్వీటీ సింగ్​ను ఓడించారు. భాజపాకు 60,265 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్​ కూడా దక్కలేదు.

ఇదీ చూడండి:లైవ్​ : మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలు

Mumbai, Oct 24 (ANI): Skipper Virat Kohli will lead the 15-member Indian cricket team for the test series against Bangladesh, announced BCCI Chief Selector MSK Prasad. However, the Indian cricket star will skip the T20 series as he has been rested for the 3-match series against the Bengal Tigers.
Last Updated : Oct 24, 2019, 9:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.