ETV Bharat / bharat

స్వామి నిత్యానంద కోసం ప్రత్యేక 'హిందూకైలాస' దేశం..!

author img

By

Published : Dec 4, 2019, 7:23 PM IST

స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటూ కనిపించకుండా పోయారు. పోలీసులు ఆయన ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఓ సరికొత్త దేశాన్ని సృష్టించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. అది ఎక్కడుంది, ఆ దేశం పేరు ఏంటో తెలుసుకుందాం.

Nithyananda
స్వామి నిత్యానంద కోసం ప్రత్యేక 'హిందూకైలాస' దేశం..!

చిన్నారుల అక్రమ నిర్బంధం, అత్యాచార కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బిడాది ఆశ్రమవాసి, స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద ఆచూకీ అంతుచిక్కడం లేదు. ఆయన ఆశ్రమ నిర్వాహకులూ కనిపించని నేపథ్యంలో నిత్యానంద కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే నిత్యానంద ఓ కొత్త హిందూ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈక్వెడార్​ సమీపంలోని ఈ ద్వీపదేశానికి 'కైలాస' అనే పేరు కూడా పెట్టారట. అంతేకాదు ప్రత్యేక జెండాతో పాటు మంత్రి వర్గం కూడా ఉందని సమాచారం. ఈ హిందూ దేశానికి 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కైలాస.ఓఆర్​జీ' అనే వెబ్​సైట్​ కూడా ఉంది.

ఆంగ్లం, సంస్కృతం, తమిళం ప్రధాన భాషలు

ఈ దేశానికి 'రిషభ ధ్వజ'గా పిలిచే పరమ శివుడు, నంది చిహ్నాలతో కూడిన ప్రత్యేక జెండా ఉంది. ఆంగ్లం, సంస్కృతం, తమిళం ఈ దేశ ప్రధాన భాషలుగా ఉన్నాయి. కొత్త దేశ ప్రభుత్వంలో హోంశాఖ, రక్షణ, ఖజానా, వాణిజ్య, గృహ నిర్మాణ, మానవ వనరులు, విద్యా శాఖలు ఉన్నాయి.

ఒక్క క్లూ కూడా లేదు..

కొత్త దేశాన్ని సృష్టిచుకున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో నిత్యానంద ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నకు చిన్న క్లూ కూడా దొరకకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన బిడాది ఆశ్రమంలో ఉండటం లేదని.. దేశవ్యాప్తంగా 10-15 ఆశ్రమాలు ఉన్నందున అందులో ఏదో ఒకచోట ఉండొచ్చని ఓ పోలీసు అధికారి తెలిపారు.

2010లో తొలిసారి కేసు..

2010లో తొలిసారి నిత్యానందపై అభియోగాలు నమోదయ్యాయి. ఓ సినీ నటితో బేరానికి వచ్చిన వీడియో.. వైరల్​ కావటం వల్ల సుమారు ఎనిమిదేళ్ల పాటు నిద్రాణస్థితికి వెళ్లారు నిత్యానంద. ఏడాది క్రితం సరికొత్త అవతారంలో వెలుగులోకి వచ్చారు.

గత నెలలో అహ్మదాబాద్​లోని యోగిని సర్వగ్యాపీఠంలో ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయిన కారణంగా నిత్యానందపై ఎఫ్​ఐర్​ నమోదైంది. తాజాగా ఆయన కనిపించకుండా పోయారు.

ఇదీ చూడండి: సౌర శక్తితో నడిచే స్కూటర్​.. గంటకు 49 కిలోమీటర్ల వేగం!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use with 14 days. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Clark New Town Aquatic Centre, Clark, Philippines - 04th December 2019
1. 00:00 Aquatic centre
2. 00:04 Men's 400m freestyle starters
3. 00:14 Various of Huy Hoang Nguyen wins men's 400m freestyle
4. 01:00 Mens 400m freestyle medal winners
5. 01:05 Various of Quah Jieng Wen wins women's 200m butterfly
6. 01:22 Womens 200m butterfly medal winners
7. 01:27 Starters for mens 100m breaststroke
8. 01:33 Various of James Deiparine wins mens 100m breaststroke
9. 02:13 Mens 100m breaststroke medal winners
10. 02:19 Various of Thi Anh Vien Nguyen wins women's 200m ind medley
11. 02:57 Womens 200m IM medal winners
12. 03:04 Various of Quah Zheng Wen wins mens 100m backstroke
13. 03:43 Mens 100m backstroke medal winners
14. 03:49 Various of Quah Ting Wen wins womens 100m freestyle
15. 04:13 Quah Ting Wen hugs bronze medallist Jasmine Alkhaldi
16. 04:20 Womens 100m freestyle medal winners
17. 04:24 Shot of Joseph Schooling before race
18. 04:31 Various of Singapore win mens 4x200 m freestyle relay
19. 05:07 Mens 4x200m freestyle relay gold medal winning team
SOURCE: SEA GAMES FEDERATION
DURATION: 05:13
STORYLINE:
Reigning Olympic gold medallist Joseph Schooling was the headline act as Singapore scooped up four of the seven gold medals on the opening day of swimming at the SEA Games in Philippines on Wednesday.
Schooling helped Singapore win gold in men's 4x200m freestyle relay, the final event of the day.
Earlier, the Quah siblings won three gold medals as Singapore dominated.
Quah Jeng Wen won the women's 200m butterfly,  Quah Zheng Wen won the men's 100m backstroke and Quah Ting Wen won the women's 100m freestyle.
Vietnam also won two gold medals when Huy Hoang Nguyen won the opening race, men's 400m freestyle, of the evening at the New Clark Town Aquatic Centre.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.