ETV Bharat / bharat

71వ గణతంత్ర భారతావని... ఎంపికైన పద్మ గ్రహీతలు వీరే - central government announced the Padma Pooja Awards

భారతావని 71వ గణతంత్ర వేడుకలను మరికొద్ది గంటల్లో నిర్వహించుకోనున్నాం. ఈ సందర్భంగా 141మందితో పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం.

padmasri
71వ గణతంత్ర భారతావని... ఎంపికైన పద్మ గ్రహీతలు వీరే
author img

By

Published : Jan 25, 2020, 10:19 PM IST

Updated : Feb 18, 2020, 10:10 AM IST

71వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారిని పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ మేరకు మొత్తం 141 మందితో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురికి పద్మవిభూషణ్‌, 16 మందికి పద్మభూషణ్‌ పురస్కారాలతో పాటు 118 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మరణానంతరం జార్జి ఫెర్నాండెస్‌, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌, విశ్వేశ తీర్థ స్వామీజీలకు విశిష్ఠ పురస్కారం పద్మవిభూషణ్‌ ప్రకటించింది.

పీవీ సింధూకి పద్మభూషణ్‌

ఈ ఏడాది ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ అవార్డులు వరించాయి. క్రీడా విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూను కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించగా.. తెలంగాణ నుంచి చిన్నతల వెంకట్‌ రెడ్డి (వ్యవసాయం), విజయసారథి శ్రీభాష్యం (విద్య, సాహిత్యం), ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్ల గోపాలరావు (కళలు), దలవాయి చలపతిరావు (కళలు)లను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. వివిధ రంగాల్లో అసమాన సేవలందిస్తూ... ప్రజలకు పెద్దగా పరిచయం లేని వారినే ఈసారి కూడా పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేశారు.

పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారు.. (7)

  • జార్జి ఫెర్నాండెజ్‌ (బిహార్‌) - మరణానంతరం
  • అరుణ్‌ జైట్లీ (దిల్లీ) - మరణానంతరం
  • అనిరుధ్‌ జుగ్‌నౌద్‌ మిశ్రా (మారిషస్‌)
  • ఎం.సీ. మేరీకోమ్‌ (మణిపూర్‌) - క్రీడలు
  • చెన్నూలాల్‌ మిశ్రా (ఉత్తర్‌ప్రదేశ్‌)- కళలు
  • సుష్మా స్వరాజ్‌ (దిల్లీ) - మరణానంతరం
  • విశ్వేశ తీర్థ స్వామీజీ (కర్ణాటక) - మరణానంతరం

పద్మభూషణ్‌ (16) వీరికే..

  • ఎం. ముంతాజ్‌ (కేరళ) - ఆధ్యాత్మికం
  • సయ్యద్‌ మౌజం అలీ - (బంగ్లాదేశ్‌) (మరణానంతరం)
  • ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ - జమ్మూకశ్మీర్‌
  • అజయ్‌ చక్రవర్తి (బెంగాల్‌) - కళలు
  • మనోజ్‌ దాస్‌ (పుదుచ్చేరి) - సాహిత్యం, విద్య
  • బాలకృష్ణ దోషి - (గుజరాత్‌)
  • కృష్ణమ్మల్‌ జగన్నాథన్‌ (తమిళనాడు) - సామాజిక సేవ
  • ఎస్‌సీ జామిర్‌ - (నాగాలాండ్‌)
  • అనిల్‌ ప్రకాశ్‌ జోషి (ఉత్తరాఖండ్‌) - సామాజిక సేవ
  • సేరింగ్‌ లండల్‌ (లద్దాఖ్‌) - వైద్యం
  • ఆనంద్‌ మహీంద్రా (మహారాష్ట్ర) - వాణిజ్యం, పరిశ్రమలు
  • పీవీ సింధూ (తెలంగాణ) - క్రీడలు
  • నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్‌ (కేరళ) ప్రజా సంబంధాలు (మరణానంతరం)
  • మనోహర్‌ పారికర్‌ (గోవా) - మరణానంతరం
  • జగదీశ్‌ సేథ్‌ (అమెరికా) - విద్య, సాహిత్యం
  • వేణు శ్రీనివాసన్‌ - తమిళనాడు (వాణిజ్యం, పరిశ్రమలు)

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​కు ఓటరు అవగాహన అవార్డు!

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL100
RDAY-BSF-GALLANTRY MEDALS
Officer killed by cattle smugglers among 9 BSF personnel given PMG
         New Delhi, Jan 25 (PTI) A BSF officer who was killed by cattle smugglers along the Indo-Bangla border in Tripura and troops who thwarted infiltration bids and unprovoked firing attempts from Pakistan have been decorated with police gallantry medals on the eve of the 71st Republic Day.
         A total of nine personnel of the border guarding force, with six posthumous, have been awarded the Police Medal for Gallantry (PMG), a force spokesperson said.
         Second-in-command rank officer Dipak Kumar Mondal was killed by cattle smugglers in October 2017, when he, along with his team, intercepted them in the dead of the night near an "unfenced" border area in the Sipahijala district of Tripura.
         Mondal and his teammates were attacked with stones, bricks and sharp-edged weapons. He and the officer was also hit by a four-wheeler being used by the smugglers.
         The officer was airlifted to Kolkata for better medical care but succumbed to the injuries four days later on October 20.
         "In recognition of his act of raw courage, conspicuous gallant action and display of highest level of bravery, late Shri Dipak Kumar Mondal has been awarded the PMG," his citation said.
         Assistant Sub-Inspector Sat Narayan Yadav and Constable Vijay Kumar Pandey have been honoured posthumously along with ASI Vijay Karan Singh for effectively retaliating to unprovoked Pakistan firing in Jammu along the International Border (IB) on June 3, 2018.
          Head Constable Santosh Kumar and Constable Chandrappa Lamani have been given the PMG for foiling an infiltration bid along the Line of Control (LoC) in Kashmir in February 2017. The troops also killed a Lashkar-e-Taiba terrorist in the gun battle.
          Constable Tapan Mondal, who was killed during an unprovoked firing incident along the Jammu IB in November 2017, has been given the PMG for ensuring safety of his colleagues.
          Constables Devendra Singh and Brijendra Bahadur Singh have also been awarded the gallantry medal (posthumously) for displaying bravery along the Pak border in September 2017.          
          The BSF is primarily tasked to guard Indian frontiers with Pakistan and Bangladesh apart from being deployed to conduct anti-Naxal operations in Chhattisgarh and Odisha. PTI NES
DPB
01252134
NNNN
Last Updated : Feb 18, 2020, 10:10 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.