ETV Bharat / bharat

'పౌరసత్వం పేరుతో భారతీయులను వేధించం'

author img

By

Published : Dec 21, 2019, 6:06 AM IST

Updated : Dec 21, 2019, 7:13 AM IST

పౌరసత్వం నిరూపణ పేరుతో ఏ భారతీయుడినీ వేధించబోమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. 1971 కంటే ముందు కాలం నాటి తల్లిదండ్రులు, తాతల గుర్తింపు పత్రాలు అడగబోమని స్పష్టం చేసింది.

No Indian will be harassed by asking to submit old documents to prove citizenship: MHA
'భారతీయులను పౌరసత్వం నిరూపించుకోమని వేధించం'

పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు పాత పత్రాలు సమర్పించమని ఏ భారతీయుడినీ వేధించబోమని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. 1971 కంటే ముందు కాలం నాటి తల్లిదండ్రులు, తాతల జనన ధ్రువీకరణ పత్రాలు, ఇతర గుర్తింపు పత్రాలు చూపించమని ఏ పౌరుడినీ వేధించడం జరగదని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేసింది.

నిరక్షరాస్యులైన పౌరులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోతే.. స్థానికులు ఇచ్చే సాక్ష్యం, రుజువులు ఆధారంగా చూపిస్తే సరిపోతుందని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

"పుట్టిన ప్రదేశం, తేదీ లేదా రెండింటికీ సంబంధించిన పత్రాలను సమర్పించడం ద్వారా భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చు. దీనికి మరికొన్ని పత్రాలు జతచేస్తే సరిపోతుంది. భారతీయ పౌరులు అనవసరంగా వేధింపులు, అసౌకర్యాలకు గురికావడం జరగదు."
- కేంద్రహోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి

తీవ్ర వివాదాస్పద చట్టం

పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​ నుంచి వచ్చే ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించాలన్న లక్ష్యంతో.. పౌరసత్వ చట్ట సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలు ఈ చట్టం వల్ల తమ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యంలో ప్రజల నోరు నొక్కడం సరికాదు'

AP Video Delivery Log - 2200 GMT News
Friday, 20 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2154: US NY MS13 Crackdown Must credit WABC-TV; No access New York; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4245799
MS-13 arrests deal blow to gang leadership in NY
AP-APTN-2144: Lebanon Clashes AP Clients Only 4245798
Security forces, Hariri supporters clash in Beirut
AP-APTN-2117: UN Syria AP Clients Only 4245797
UN defeats rival resolutions on Syrian aid
AP-APTN-2105: US NC Trump Christian Magazine Reax AP Clients Only 4245796
Pastor on Christian magazine Trump comment
AP-APTN-2043: US NY AP Poll Holiday Spirit AP CLIENTS ONLY 4245795
Poll: Americans grateful, stressed at holidays
AP-APTN-2038: US IA Hit and Run Racism US: Part must credit WOI; No access Des Moines; No use by US broadcast networks; No re-sale, re-use or archive; Part must credit Polk County Jail 4245794
US woman charged in racist hit-and-run
AP-APTN-2024: Venezuela Christmas Lights AP Clients Only 4245788
Maduro govt puts up Christmas lights in Caracas
AP-APTN-2018: Libya LNA Turkey AP Clients Only 4245787
LNA warns Turkey against landing forces in Libya
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 21, 2019, 7:13 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.