ETV Bharat / bharat

సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం: మోదీ - pm modi on science

దేశం ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు శాస్త్రసాంకేతికత ఎంతో అవసరమన్నారు ప్రధాని మోదీ. కోల్​కతా వేదికగా జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్​ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని ప్రసంగించారు.

సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం: మోదీ
author img

By

Published : Nov 5, 2019, 6:20 PM IST

Updated : Nov 5, 2019, 7:39 PM IST

సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం: మోదీ

శాస్త్రవిజ్ఞానం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కోల్​కతా వేదికగా జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్​ ఫెస్టివల్​ను ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

"శాస్త్ర, సాంకేతికత లేకుండా అభివృద్ధి సాధించిన దేశం ప్రపంచంలో ఏదీ లేదు. శాస్త్రవిజ్ఞానంలో భారత్ ఎంతో సాధించింది. మనం ప్రపంచానికి అత్యుత్తమ శాస్త్రవేత్తలను అందించాం. మన చరిత్ర ఎంతో గౌరవం అందుకుంది. వర్తమానం శాస్త్ర సాంకేతికతతో నిండినది. భవిష్యత్తు కోసం మన బాధ్యత ఎంతో పెరిగింది. ఈ బాధ్యతలు ఎంతో గౌరవమైనవి. వీటిని నిర్వర్తించేందుకు శాస్త్ర సాంకేతికతతో ముందుకు సాగాల్సి ఉంది. ప్రభుత్వం నవ కల్పనలు, నవీన ఉత్పత్తుల తయారీకి వ్యవస్థాగతమైన సహకారం అందిస్తోంది. దేశంలో శాస్త్ర,సాంకేతిక రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన వాతావరణం ఎంతో ప్రభావమంతమైనదే కాక.. పేద ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

చంద్రయాన్-2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారని కొనియాడారు మోదీ. నిర్దేశిత లక్ష్యాన్ని నెరవేర్చకపోయినా అది విజయవంతమైన ప్రయోగమేనని చెప్పారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెంచేందుకు చంద్రయాన్​-2 ఎంతో ఉపకరించిందన్నారు ప్రధాని.

ఇదీ చూడండి: 'గడ్కరీ ఉంటే మహా ప్రతిష్టంభనకు రెండు గంటల్లో తెర'

AP Video Delivery Log - 1200 GMT News
Tuesday, 5 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1159: India Pollution Protest AP Clients Only 4238261
Students protest air pollution crisis in New Delhi
AP-APTN-1157: Turkey Syria Border Patrol Protest AP Clients Only 4238262
Turkey-Russia patrols in north Syria anger locals
AP-APTN-1143: UK Cabinet AP Clients Only 4238253
UK PM on Brexit, rallies cabinet ahead of election
AP-APTN-1140: China Lam 2 AP Clients Only 4238258
HK leader on her meeting with China president
AP-APTN-1139: Italy Firefighters 2 No use by Italian broadcasters 4238259
Italy firefighters killed: Blast may be deliberate
AP-APTN-1130: Cambodia Rainsy Part no access Cambodia; Must onscreen credit Fresh News 4238257
Cambodian opposition chief wants return from exile
AP-APTN-1127: India Pollution AP Clients Only 4238256
New Delhi residents count cost of air pollution
AP-APTN-1124: Luxembourg ECJ AP Clients Only 4238255
EU top court: Poland judicial reform broke EU law
AP-APTN-1109: Lebanon Protests AP Clients Only 4238251
Lebanese troops open roads closed by protesters
AP-APTN-1036: China MOFA Briefing AP Clients Only 4238230
DAILY MOFA BRIEFING
AP-APTN-1030: Iraq Meeting AP Clients Only 4238246
Iraq PM discusses crisis with senior officials
AP-APTN-1015: Thailand ASEAN RCEP AP Clients Only 4238112
Trade bloc and South China Sea discussed at ASEAN
AP-APTN-1014: Italy Firefighters Logo cannot be obscured 4238241
Three firefighters killed in Italy building blast
AP-APTN-1008: Chile Officers Injured Must Credit Carabineros de Chile 4238238
Chile officers hurt by petrol bomb during protest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 5, 2019, 7:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.