ETV Bharat / bharat

గిరిజన పండుగలో ప్రత్యేక ఆకర్షణగా 'రాహుల్ నృత్యం'

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో జాతీయ గిరిజన నృత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సరదాగా డోలు పట్టి సంప్రదాయ నృత్యం చేశారు. ఈ వేడుకల్లో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

గిరిజన పండుగలో గజ్జె కట్టిన రాహుల్ గాంధీ
గిరిజన పండుగలో గజ్జె కట్టిన రాహుల్ గాంధీ
author img

By

Published : Dec 27, 2019, 12:40 PM IST

జాతీయ ఆదివాసీ నృత్యోత్సవాలు ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు పలు రాష్ట్రాలు, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా నేటి నుంచి రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఆదివాసీలతో కాలు కదిపారు. డోలు వాయిస్తూ ఆడిపాడారు.

గిరిజన పండుగలో గజ్జె కట్టిన రాహుల్ గాంధీ

2,500 మందికిపైగా నృత్య కళాకారులు ఈ ఉత్సవానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29న రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. మొదటి స్థానంలో నిలిచిన బృందానికి రూ.20 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన బృందానికి రూ.12 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన బృందానికి రూ.8 లక్షలు బహుమతిగా అందజేస్తారు.

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 27 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0558: Kazakhstan Crash Newsreader No access Kazakhstan 4246478
Newsreader's initial report of Kazakh crash
AP-APTN-0546: Kazakhstan Plane Crash Site Mandatory Credit 4246472
Scene of deadly plane crash in Kazakhstan
AP-APTN-0530: Stills Kazakhstan Plane Crash 2 AP Clients Only 4246470
Stills of Kazakh crash scene, archive of Fokker-100
AP-APTN-0530: Stills Kazakhstan Plane Crash AP Clients Only 4246466
Several killed in Kazakhstan plane crash
AP-APTN-0529: Kazakhstan Plane Crash UGC Must credit aidynskier 4246471
Emergency vehicles, passengers at Almaty airport
AP-APTN-0500: Indonesia Reconciliation AP Clients Only 4246469
ONLY ON AP Bali widow reconciles with ex-bombmaker
AP-APTN-0453: Japan MidEast Defence Minister No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4246468
Japan Minister on plan to send troops to MidEast
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.