ETV Bharat / bharat

ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే కుమార్తె ప్రసవ వేదన - 12 గంటల పాటు వైద్యుడి కోసం .

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కోసం రోగులు ఎదురు చూడటం సర్వసాధారణం. కానీ ఓ ఎమ్మెల్యే కుమార్తె ప్రసవ వేదనతో ఏకంగా 12 గంటల పాటు వైద్యుడి కోసం వేచి చూడాల్సి వచ్చిన ఘటన మధ్యప్రదేశ్​ విజయ్​పుర్​ జిల్లాలో జరిగింది. అయినా వైద్యుడు రాలేదు. ఆ తర్వాత ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.

ఎమ్మెల్యే కుమార్తెకూ అందని వైద్యం- పూరిటి నొప్పులతోనే..
author img

By

Published : Nov 21, 2019, 8:38 AM IST

Updated : Nov 21, 2019, 8:43 AM IST

ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల దయనీయ పరిస్థితిని తెలిపే ఘటన మధ్యప్రదేశ్​ విజయ్​పుర్​ జిల్లాలోని షియోపుర్​లో జరిగింది. ఓ భాజపా ఎమ్మెల్యే కుమార్తె పురిటి నొప్పులు పడుతూ వైద్యుల కోసం దాదాపు 12 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. అప్పటికీ వైద్యులు రానందు వల్ల చివరకు ఆమెను 119 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

ఏం జరిగింది...

విజయపుర్​ ఎమ్మెల్యే సితారాం ఆదివాసి కుమార్తెను ప్రసవం కోసం జిల్లా ఆసుపత్రిలో సోమవారం చేర్చారు. సిజేరియన్​ ఆపరేషన్​ చేయాలని ఆస్పత్రి వర్గాలు సూచించాయి. కానీ అందుకు సంబంధించిన వైద్యుడు అందుబాటులో లేక.. తన కుమార్తె 12 గంటల పాటు పురిటి నొప్పులతో వేచి చూడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ఆరోపించారు.

"సమయానికి వైద్యులు అందుబాటులో లేరు. గర్భవతిని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అంబులెన్సు కోసం రెండున్నర గంటల పాటు వేచి చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించాం."
--- సీతారాం ఆదివాసీ, భాజపా ఎమ్మెల్యే.

119 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం శివపురిలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఎమ్మెల్యే కుమార్తె. ప్రసవం ఆలస్యంగా జరగటం వల్ల శిశువు పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం వైద్యులు శిశువుకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్టు వివరించారు.

జిల్లా ఆసుపత్రిలో సిజేరియన్​ చేయాల్సిన వైద్యుడు.. ఓ ఆరోగ్యశాఖ క్యాంప్​కు వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:''మహా'లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

SNTV Daily Planning Update, 1800 GMT
Wednesday 20th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Tottenham Hotspur appoint Jose Mourinho as their new head coach following the sacking of Mauricio Pochettino. Five edits - file of Mourinho; Pochettino quote on Mourinho; Mourinho quote on Pochettino; fan vox pops and stand-out comments from Mourinho at Chelsea and Manchester United - already moved.
SOCCER: On World Children's Day, UNICEF Goodwill Ambassador David Beckham speaks at the headquarters of the United Nations in New York City. Already moved.  
TENNIS: Day three highlights from the Davis Cup Finals in Madrid, Spain. Expect further coverage from 1800.
TENNIS: Player reactions from day three at the Davis Cup Finals in Madrid. Two edits - Novak Djokovic and Andy Murray - already moved. Expect further coverage from 1800.
GOLF: Race to Dubai leader Bernd Wiesberger, closest challenger Tommy Fleetwood, defending champion Danny Willett, plus Rory McIlroy preview the DP World Tour Championship. Already moved.
BASKETBALL: EuroLeague, KIROLBET Baskonia Vitoria-Gasteiz v CSKA Moscow. Expect at 2300.
BASKETBALL: EuroLeague, FC Barcelona v Fenerbahce Beko Istanbul. Expect at 2300.
BOXING: Bare-knuckle boxing's governing body hopes to emulate the success of the UFC within five years as it promotes itself as a legitimate and legal combat sport. Expect at 1930.
++Please note, delivery of the following story is now to be confirmed++
SOCCER: Chelsea host an event at London's Imperial War Museum as part of the club's 'Say No To Anti-Semitism' campaign.
********
Here are the provisional prospects for SNTV's output on Thursday 21st November 2019.
SOCCER: Secretary General of the Supreme Committee for Delivery and Legacy, Hassan Al Thawadi discusses Qatar 2022 with three years until the soccer showpiece.
SOCCER: Flamengo and River Plate arrive in Lima, Peru, ahead of the Copa Libertadores final.
SOCCER: Official presentation of Jose Mourinho as the new head coach of Tottenham Hotspur.
SOCCER: Selected Premier League managers speak ahead of the 13th round of fixtures.
SOCCER: Paris Saint-Germain prepare to host Lille in Ligue 1.
SOCCER: Bayern Munich interim coach Hans-Dieter Flick considers Bundesliga game against Fortuna Dusseldorf.
SOCCER: Borussia Moenchengladbach talk ahead of their Bundesliga meeting with Union Berlin.
SOCCER: MLS, Liga MX announcement at Banc of California Stadium in Los Angeles, USA.
OLYMPICS: SNTV tours the new Ariake Arena and the Aquatics Centre for the 2020 Olympics in Tokyo.
TENNIS: Day four highlights from the Davis Cup Finals in Madrid, Spain.
TENNIS: Player reactions from day four at the Davis Cup Finals in Madrid.
GOLF: First round of the RSM Classic, Sea Island Resort (Seaside), Sea Island, Georgia, USA.
GOLF: First round of the DP World Tour Championship, Jumeirah Golf Estates, Dubai, UAE.
GOLF: First round of the CME Group Tour Championship, Tiburon Golf Club, Naples, Florida, USA.
CRICKET: Press conferences on the eve of the second Test, India v Bangladesh, from Kolkata, India.
BASKETBALL (NBA): Dallas Mavericks v Golden State Warriors.
BASKETBALL (NBA): Denver Nuggets v Houston Rockets.
BASKETBALL: EuroLeague, round 10, ALBA Berlin v Olympiacos Piraeus.
BASKETBALL: EuroLeague, round 10, Valencia Basket v Khimki Moscow Region.
BASKETBALL: EuroLeague, round 10, Zalgiris Kaunas v Crvena Zvezda mts Belgrade.
ICE HOCKEY (NHL): Montreal Canadiens v Ottawa Senators.
ICE HOCKEY (NHL): New York Rangers v Washington Capitals.
MOTORSPORT: Kyalami 9 Hour, round 5 of the Intercontinental GT Challenge, from South Africa.
BOXING: Deontay Wilder and Luis Ortiz hold final press conference ahead of their 23rd November heavyweight title bout at MGM Grand Garden Arena in Las Vegas, Nevada, USA.
Last Updated : Nov 21, 2019, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.