ETV Bharat / bharat

పోలీసులకు లొంగిపోయిన 644 మంది ఉగ్రవాదులు - assam news

అసోం పోలీసుల ఎదుట భారీ సంఖ్యలో ఉగ్రవాదులు లొంగిపోయారు. 8 ఉగ్రసంస్థలకు చెందిన 644 మంది అసోం సీఎం శర్వానంద సోనోవాల్​ సమక్షంలో సరెండర్​ అయి ఆయుధాలను అప్పగించారు.

పోలీసులకు లొంగిపోయిన 644 మంది ఉగ్రవాదులు

author img

By

Published : Jan 23, 2020, 6:22 PM IST

Updated : Feb 18, 2020, 3:34 AM IST

పోలీసులకు లొంగిపోయిన 644 మంది ఉగ్రవాదులు

ఉగ్రవాద కట్టడి దిశగా అసోం పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో ఒకే రోజు 644 మంది ఉగ్రవాదులు లొంగిపోయారు. ఉల్ఫా సహా 8 ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు ఇందులో ఉన్నారు.

భారీ ఎత్తున ఉగ్రవాదులు లొంగిపోవటం వల్ల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సోనోవాల్​ సమక్షంలో లొంగిపోయిన ఉగ్రవాదులు.. భారీగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

అసోం రాష్ట్రానికి, పోలీసు శాఖకు ఇది కీలక రోజు అని ఆ రాష్ట్ర డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహంత అన్నారు.

Last Updated : Feb 18, 2020, 3:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.