ETV Bharat / bharat

'మిస్​ టీన్ ఇండియా-2020'గా మన్నత్​ కౌర్

మిస్​ టీన్​ ఇండియా-2020 ఫ్యాషన్​ షో.. ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడా అట్టహాసంగా సాగింది. ఈ ఏడాది మిస్​ టీన్ ఇండియాగా మన్నత్​ కౌర్​ నిలిచి అందాల కిరీటాన్ని దక్కించుకుంది.

Mannat Kaur won the title of Miss Teen India 2020
మిస్​ టీన్ ఇండియా 2020గా..  మన్నత్​ కౌర్
author img

By

Published : Jan 6, 2020, 5:52 PM IST

Updated : Jan 6, 2020, 6:44 PM IST

'మిస్​ టీన్ ఇండియా-2020'గా మన్నత్​ కౌర్

మిస్​ టీన్​ ఇండియా-2020గా సినీ నటి మన్నత్​ కౌర్​ నిలిచింది. ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో మిస్​ టీన్​ ఇండియా ఫాషన్ షో అట్టహాసంగా నిర్వహించారు. 10 రాష్ట్రాల నుంచి 13 మంది ముద్దుగుమ్మలు ఈ అందాల పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో అందరిని వెనక్కి నెట్టి మన్నత్​ కౌర్​ విజేతగా నిలిచారు. 2019 మిస్​ టీన్​ ఇండియా విజేత.. అపూర్వ ఠాకూర్​ అందాల కిరీటాన్ని మన్నత్​ కౌర్​కు బహూకరించారు.

మిస్​ టీన్​ ఇండియా పోటీలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్​ షోగా గుర్తింపు పొందినట్లు కార్యక్రమ నిర్వాహకురాలు, డైరెక్టర్​ జస్మిత్​ కౌర్​ పేర్కొన్నారు.

" అమ్మాయిలు కన్న కలలు నెరవేర్చుకోవడానికి ఒక వేదికను తయారు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి, వారిని విజయవంతమైన మహిళలుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం."

- జస్మిత్​ కౌర్​, కార్యక్రమ నిర్వాహకురాలు.

ఇదీ చూడండి: పౌరచట్టంపై విపక్షాలవి అబద్ధాలు: అమిత్​షా

RESTRICTION SUMMARY: NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
++The Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV and Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organisation in Tehran.++
SHOTLIST:

ASSOCIATED PRESS - NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 6 January 2020
1. Caskets of Gen. Qassem Soleimani, Abu Mahdi al-Muhandis and others on truck passing through crowds of mourners in Tehran's Enghelab (revolution) square
2. Pan from banner with Soleimani to caskets on truck
3. Caskets on trucks passing through hundreds of thousands of mourners in street
4. Mourners holding flowers
5. Mourners throwing flowers at coffins
6. Crowds, pan to casket
7. U.S flag-draped symbolic casket carried by protesters
8. Caskets on truck
9. Mourners
10. High wide pan of crowds in square
11. Protesters setting fire to American and Israeli flags
12. Protesters trampling on U.S flag
13. Protesters chanting (Persian) "Death to Israel"
14. Wide of crowds
15. Protester waving double-sided Iran-Iraq flag
STORYLINE
Hundreds of thousands gathered in Tehran's Enghelab square on Monday for the funeral procession of a top Iranian General killed in a US airstrike in Baghdad.
Tehran police chief Gen. Hossein Rahimi said millions attended the farewell ceremony, though that number could not be verified.
The caskets of Gen. Qassem Soleimani, the Iraqi commander Abu Mahdi al-Muhandis and others were driven on a truck amid the huge crowd.
Mourners threw flowers and chanted "death to America and Israel", setting fire to flags of both countries.
The targeted killing of Soleimani already has seen his replacement vow to take revenge.
Additionally, Tehran has abandoned the remaining limits of its 2015 nuclear deal with world powers in response to the slaying while in Iraq, the parliament has called for the expulsion of all American troops from Iraqi soil.
The developments could bring Iran closer to building an atomic bomb, set off a proxy or military attack launched by Tehran against America and enable the Islamic State group to stage a comeback in Iraq, making the Middle East a far more dangerous and unstable place.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 6, 2020, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.