ETV Bharat / bharat

ఆకులతో బొగ్గు తయారీ- కార్చిచ్చు, కాలుష్యానికి చెక్​! - mandi farmer made smoke less coal from pine leaves submitted project to himachal government

హిమాచల్ ప్రదేశ్​ మండీ జిల్లా సుందర్​నగర్​లో ఓ రైతు చేసిన పని ప్రస్తుతం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. తన సహచరులతో కలసి ఓ అరుదైన ఆవిష్కరణ చేశాడు ఆ వ్యక్తి. అడవులను కార్చిచ్చు నుంచి రక్షించేందుకు... ఆకులతో 'పొగ రహిత బొగ్గు'ను తయారు చేశాడు.

coal
ఆకులతో బొగ్గు తయారీ- కార్చిచ్చు, కాలుష్యానికి చెక్​!
author img

By

Published : Dec 29, 2019, 12:35 PM IST

ఆకులతో బొగ్గు తయారీ- కార్చిచ్చు, కాలుష్యానికి చెక్​!

కార్చిచ్చుల కారణంగా వేల ఎకరాల అడవులు బూడిద కావడం చూసి తట్టుకోలేకపోయాడు ఆ రైతు. అడవితల్లిని అగ్ని నుంచి కాపాడాలని అనుకున్నాడు. సహచరులతో కలిసి అనేక పరిశోధనలు చేశాడు. చివరకు విజయం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్​లో జరిగిన ఈ ఆవిష్కరణకు పలువురి ప్రశంసలు అందుతున్నాయి.

మండీ జిల్లా సుందర్​నగర్​లోని ద్రమణ్ గ్రామానికి చెందిన శ్రవణ్​కుమార్... పైన్​ చెట్ల ఆకులతో ఈ బొగ్గును తయారు చేశాడు. అడవుల్లో ఆకులన్నీ ఏరేసి, ఇలా బొగ్గుగా మార్చితే... కార్చిచ్చుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది. ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. మండేటప్పుడు పొగ రాకపోవడం ఈ బొగ్గు ప్రత్యేకత.

తయారీ విధానం

పొగరహిత బొగ్గు తయారీ కోసం 200 లీటర్ల నీళ్లలో 25 కిలోల పైన్ ఆకులను వేయాలి. ఇందులో మట్టి కలిపి, ఉడికించాలి. మిశ్రమం బొగ్గు రూపంలోకి మారుతుంది.

"పైన్ చెట్ల ఆకులతో నేను తయారు చేసిన ఈ బొగ్గు గృహ అవసరాలను తీరుస్తుంది. ఇది పొగ రహితమైనది. దీనిని ఉపాధి హామీ పథకం కింద తయారుచేసేందుకు అవకాశం కల్పించాలి. దీనివల్ల అడవులు తగలబడి పోవడం ఆగిపోవడమే కాదు.. వన్యప్రాణుల సంరక్షణా జరుగుతుంది."

-శ్రవణ్ ​కుమార్, ఆవిష్కర్త

రెడ్​క్రాస్ పరిశీలన

శ్రవణ్​కుమార్ చేసిన తయారుచేసిన బొగ్గును హిమాచల్ ప్రదేశ్​ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు, సీఎం జయరామ్ ఠాకూర్ సతీమణి సాధన పరిశీలించారు. ముఖ్యమంత్రితో చర్చించి ఈ వినూత్న ప్రయోగం సరైన దిశలో వెళ్లేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

AP Video Delivery Log - 0200 GMT News
Sunday, 29 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0138: US AK SUV Misses Tow Truck Driver AP Clients Only 4246642
SUV skids, narrowly missing US tow truck driver
AP-APTN-0119: US LA Plane Crash UGC Must credit content creator 4246641
Fireball after plane hits car in US, five killed
AP-APTN-0050: North Korea Party Meeting No access North Korea 4246640
Kim Jong Un heads meeting of ruling Workers' Party
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.