ETV Bharat / bharat

మానసిక కుంగుబాటుతో కుటుంబాన్నే కడతేర్చాడు - బిహార్​ ముంగేర్​ జిల్లా

కన్న తల్లిని, భార్యాపిల్లలను గొంతునులిమి పొట్టనబెట్టుకున్న ఘటన బిహార్​ ముంగేర్​ జిల్లాలో చోటుచేసుకుంది. వీరిని హత్య చేసిన తర్వాత నిందితుడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. హత్య చేసిన వ్యక్తి కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

Man strangles wife, three daughters and mother in Bihar town
బిహార్ సొంత కుటుంబాన్ని హతమార్చిన కసాయి
author img

By

Published : Jan 18, 2020, 7:15 AM IST

బిహార్​ ముంగేర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఖరగ్​పుర్​ ప్రాంతంలో నివసించే.. భరత్​ కేసరి అనే వ్యక్తి కన్న తల్లి, భార్యతో పాటు తన ముగ్గురు కుమార్తెలను హతమార్చాడు. ఆ తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

అసలు ఏం జరిగింది?

బిహార్​ ముంగేర్​ జిల్లాలో నివసిస్తున్న భరత్ కేసరి​ అనే వ్యక్తి గడియారాలను తయారు చేస్తుంటాడు. కొంత కాలంగా అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున దారుణానికి ఒడిగట్టాడు. 80 ఏళ్ల వయస్సు ఉన్న తన కన్న తల్లి సహా.. భార్య ఆషా దేవి (45), ముగ్గురు కుమార్తెలైన శివానీ కుమారి (16), సిమ్రాన్ కుమారి (14), సోనమ్ కుమారి(10)లను గొంతునులిమి చంపేసాడు.

నిందితుడి ఆత్మహత్యాయత్నం

ఆ తర్వాత ఇంటిపై కప్పు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు భరత్. కానీ వేరే వ్యక్తి మీద పడి.. ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనలో ఆ పొరుగు వ్యక్తికి గాయాలుకాగా.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు... నిందితుడు భరత్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను శవపరీక్షకు తరలించినట్లు తెలిపారు. నిందితుడు కొద్ది రోజుల నుంచి మానసిక కుంగుబాటు సమస్యతో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు.

ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'

ZCZC
PRI GEN NAT
.PORTBLAIR CAL12
AN-VICE PRESIDENT
Life stories of freedom fighters should be taught in schools,
says Naidu
         Port Blair, Jan 17 (PTI) Vice-President M Venkaiah
Naidu on Friday said biographies of Veer Savarkar and other
heroes of the freedom struggle from different parts of the
country should be in school textbooks.
         Urging all legislators across the country to visit
Andaman and Nicobar Islands and the Cellular Jail here, Naidu
said the role of the jail in the freedom movement should also
form a part of History textbooks.
         Freedom fighters such as Veer Savarkar, Baba Bhan
Singh and Indu Bhushan Roy were incarcerated in the Cellular
Jail which was constructed by the British between 1896 and
1906.
         Addressing a civic reception hosted in his honour by
the Port Blair Municipal Council, the vice-president said his
visit to the jail on Thursday is no less than a pilgrimage to
a sacred temple.
         He urged all citizens to draw inspiration from the
sacrifices made by our freedom fighters and strive to
reinforce the unity and integrity of the nation.
         Decrying attempts to create division among the people,
the vice-president said unity is the need of the hour.
         Earlier in the day, the Vice President inaugurated a
Nature Park and Interpretation Centre at Haddo here and
released butterflies there.
         Andaman and Nicobar Islands have around 300 species of
butterflies out of which 207 are endemic to the region.
         Naidu also visited the orchid and fern house at the
Nature Park and Interpretation Centre which showcases the
habitat of tropical orchids.
         Flagging off air-conditioned buses and electric
vehicles, the vice-president said the initiative would provide
sustainable mobility solutions and help in keeping the islands
clean and green.
         He also praised the administration for banning the use
of single-use plastics.
         Naidu also laid the foundation stone for three
projects under the Smart Cities Mission -- the Marine
Esplanade, Neighbourhood Parks and Fecal Sludge Treatment
Plant. PTI COR
NN
NN
01172038
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.