ETV Bharat / bharat

ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ నిబంధనకు 2020, జనవరి25తో గడువు తీరిపోనుంది. ఈ నేపథ్యంలో మరో పదేళ్లపాటు రిజర్వేషన్లు కల్పిచే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణకు నేడు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఆయుధ చట్టంలో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది.

sc
రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం
author img

By

Published : Dec 10, 2019, 7:42 PM IST

Updated : Dec 10, 2019, 11:16 PM IST

ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో మరో 10 ఏళ్లపాటు రిజర్వేషన్లు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణకు లోక్​సభ నేడు ఆమోదం తెలిపింది. సభలో ఉన్న 352మంది సభ్యులు రిజర్వేషన్​ బిల్లుకు ఆమోదం తెలిపారు. వ్యతిరేక ఓట్లు ఎవరూ వేయలేదు. ఆయా సామాజిక వర్గాల్లో నూతన రాజకీయ నాయకత్వాన్ని సృష్టించేందుకు ఈ బిల్లు ఉపకరిస్తుందని న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

గత 70 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగబద్ధమైన ఈ నిబంధన.. 2020 జనవరి 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించింది ప్రభుత్వం. అయితే నామినేటెడ్ సభ్యులుగా చట్టసభల్లోకి వస్తోన్న ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్​ పెంపుపై రాజ్యాంగ సవరణలో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు సర్కారు.

మోదీ హాజరు..

రాజ్యాంగ సవరణ బిల్లు అయిన కారణంగా ఓటు విభజన ద్వారా సభ్యులు తమ మద్దతును తెలిపారు. ఓటింగ్ సందర్భంగా సభకు హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

ఆంగ్లో ఇండియన్లపై రగడ

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచడంపై మద్దతిస్తూనే.. ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు పెంచకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు విపక్ష సభ్యులు. ఆంగ్లో ఇండియన్లు కేవలం 296మంది మాత్రమే ఉన్నారని ప్రభుత్వం పేర్కొనడం సభను తప్పుదోవ పట్టించడమేనని తృణమూల్ కాంగ్రెస్​ సభ్యుడు సౌగతారాయ్ పేర్కొన్నారు. తమిళనాడులోనే వెయ్యిమందికి పైగా ఆంగ్లో ఇండియన్లు ఉంటారని.. కేవలం 296 మంది ఉంటారని ప్రభుత్వం పేర్కొనడం సరికాదన్నారు డీఎంకె ఎంపీ కనిమొళి.

ఆయుధ చట్ట సవరణకు పెద్దల సభ ఆమోదం

అక్రమ ఆయుధాలను తయారు చేయడం, కలిగి ఉండటాన్ని నేరాలుగా పరిగణించే ఆయుధ చట్టానికి సవరణ బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందింది. ప్రతిపాదిత ఆయుధ చట్ట సవరణ బిల్లు ద్వారా శిక్షా సమయాన్ని జీవితకాలానికి పెంచేందుకు ఉద్దేశించింది ప్రభుత్వం.

ఇదీ చూడండి: 'పౌరసత్వ బిల్లుపై యూఎస్​సీఐఆర్​ఎఫ్​ వ్యాఖ్యలు సరికావు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Stockholm - 10 December 2019
1. Wide of Stockholm skyline
2. Ferry in harbour
3. Setup shot of Peter Maass, author and journalist at The Intercept news website
4. SOUNDIBTE (English) Peter Maass, author and journalist at The Intercept news website:
"It's a controversial issue because Peter Handke (2019 Nobel Prize for Literature winner) essentially denies the genocide and the mass atrocities that occurred in Bosnia. And you know, the reason I became involved in reporting on the controversy is because 25 years ago I was reporting on the war in Bosnia, reporting on all the atrocities, reporting on the death camps, and I saw all of these things that did happen that until the announcement of Peter Handke winning the Nobel Prize, everybody ha accepted as true and settled. But since he has himself denied it and thrown doubt on it, now all of a sudden, all of these questions are being asked once again."
5. Cutaway
6. SOUNDIBTE (English) Peter Maass, author and journalist at The Intercept news website:
"Genocide-denial operates in really interesting ways. You can deny a genocide straight out, you can say 'Oh the Holocaust did not happen, there were not millions and millions of Jews killed', you could say 'there was nobody killed in Srebrenica', but that would be utterly ridiculous and utterly unsuccessful. And so the way that genocide-denial tends to operate, it tends to operate more successfully, is for people to throw doubt on it. To say 'well how could it have happened?' And 'maybe there was something that provoked this genocide, or provoked this violence', 'maybe the victims are to blame', 'maybe the media exaggerated things', 'something happened but it's been exaggerated',' 'who can really tell?' When you throw that much doubt out into the air, what you are doing is you are undermining the truth and Handke does that and he does it intentionally and that's what these people do intentionally."
7. Wide of Grand Hotel iwhere Nobel laureates are staying  
8. Close on Grand hotel sign
9. Close on Swedish flag
10. Mid of Nobel vehicle
11. Close on Nobel sign
STORYLINE
The Swedish Academy, the Nobel foundation and even the Swedish Royal family are facing criticism ahead of Tuesday's ceremony in Stockholm where the Nobel Literature Prize laureate Peter Handke will receive his award.
Handke has been widely criticised as an apologist for what the UN war crimes court ruled were Serbian war crimes during the conflict in Bosnia-Herzegovina.
Handke has lashed out against journalists asking about his views on the wars in former Yugoslavia.
In a news conference Friday ahead of Tuesday's prize award ceremony, Handke bristled at questions about his writings on the wars in former Yugoslavia.
The choice of the Austrian novelist as this year's winner of the prestigious award prompted substantial criticism over his defence of Serbs' actions during the wars and for his speaking at the 2006 funeral of former Serbian leader Slobodan Milosevic, who died while facing trial for war crimes.
Peter Maass, an author and journalist at The Intercept website, said on Tuesday that "genocide-denial operates in really interesting ways."
By throwing doubt on the crimes, Maass argues Handke is "undermining the truth ... and he does it intentionally and that's what these people do intentionally."
Protests are planned in the Swedish capital on Tuesday, the day the 9-million-kronor (948,000 US dollars) prize is presented.
The award also has roiled the Swedish Academy, which chooses the laureate from nominees selected by a committee.
Academy member Peter Englund on Friday said he would boycott this year's Nobel ceremonies in protest of Handke's selection.
A member of the nominating committee, Gun-Britt Sundstrom, earlier announced her resignation in protest.
Meanwhile, Kosovo and Albania say they will also boycott the Nobel Literature Prize ceremony.
The Swedish Academy is still trying to recover from a sex scandal that caused the awarding of the 2018 literature prize to be postponed until this year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 10, 2019, 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.