ETV Bharat / bharat

బాంబు నిర్వీర్యం- అనుమానితుడి కోసం వేట షురూ

మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఘటనపై వేగంగా స్పందించారు అధికారులు. విమానాశ్రయానికి కొంత దూరంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేసింది బాంబు స్క్వాడ్​ బృందం. ఘటనకు సంబంధించిన అనుమానితుడి చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

"Live bomb" found near ticket counters of Mangaluru airport disfused
బాంబు నిర్వీర్యం- అనుమానితుడి వేట ముమ్మరం
author img

By

Published : Jan 20, 2020, 8:04 PM IST

Updated : Feb 17, 2020, 6:40 PM IST

బాంబు నిర్వీర్యం- అనుమానితుడి కోసం వేట షురూ

కర్ణాటకలోని మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించిన బాంబును ఖాళీ ప్రదేశంలో బాంబు స్క్వాడ్​ నిర్వీర్యం చేసింది. విమానాశ్రయంలోని టికెట్​ కౌంటర్ల వద్ద ఉన్న ఓ ల్యాప్​టాప్​ బ్యాగ్​లో ఈ ఐఈడీని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

టోపీ పెట్టుకుని విమానాశ్రయంలోకి అనుమానాస్పదంగా ప్రవేశించిన ఓ వ్యక్తిని గుర్తించినట్టు.. మంగళూరు పోలీస్​ కమిషనర్ వెల్లడించారు. అనుమానితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను రంగంలోకి దింపామని వెల్లడించారు.

"కేంద్ర పరిశ్రమల భద్రతా బలగాల ఫిర్యాదు మేరకు బట్వే పోలీస్​ స్టేషన్​లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకుని కేసును ఛేదించడానికి ఇప్పటికే మూడు బృందాలను ఏర్పాటు చేశాం. బృందాలు ప్రాథమిక ఆధారాలను సేకరించగలిగాయి. అనుమానితుడిని మధ్యవయస్కుడిగా గుర్తించాం. అతడు టోపీ పెట్టుకుని ఫార్మల్​ దుస్తుల్లో ఉన్నాడు. రిక్షాలో వచ్చి విమానశ్రయంలోకి ప్రవేశించినట్టు తెలుసుకున్నాం. ఈ ప్రాథమిక ఆధారలను పరిగణనలోకి తీసుకుని.. అనుమానితుడిని గుర్తించడానికి కొన్ని వీడియోలను విడుదల​ చేశాం. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అయినందును.. ఆగంతుకుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే వెంటనే మాకు తెలపాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా."
- పీఎస్​ హర్ష, మంగళూరు పోలీస్​ కమిషనర్​.

ఇదీ జరిగింది...

సోమవారం మధ్యాహ్నం మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. బాంబు ఉందన్న అనుమానంతో కేంద్ర పరిశ్రమల భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. బ్యాగులో బాంబును గుర్తించారు అధికారులు. అక్కడున్న ప్రజలందరినీ ఖాళీ చేయించి.. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాగును వేరే ప్రాంతానికి తరలించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని సూచించారు.

అనుమానితుడు
ఆటో ఫొటో
అనుమానితుడు దిగిన ఆటో

AP Video Delivery Log - 1300 GMT News
Monday, 20 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1258: Belgium EU Ireland AP Clients Only 4250178
Irish FM on EU strategy for future trade with UK
AP-APTN-1245: Iraq Clashes 2 AP Clients Only 4250174
Iraqi protesters burn tyres to block main roads
AP-APTN-1238: Georgia Traffic Dog EDITORIAL ONLY, NO ARCHIVE, NO RESALE 4250176
Stray dog in Georgia helps children to cross road
AP-APTN-1225: UK Prince Harry News use only;no resale;no archive 4250086
+KILL+ Harry: really no other option but to step back
AP-APTN-1142: Belgium EU FMs Libya AP Clients Only 4250172
EU FMs on Libya ahead of meeting in Brussels
AP-APTN-1122: UK Africa Johnson AP Clients Only 4250155
UK looks to Africa for trade ties after Brexit
AP-APTN-1105: US MO Kansas City Shooting Must credit KMBC; No access Kansas City; No use US broadcast networks; No NNS; No re-sale, re-use or archive 4250164
Kansas City Police: 2 dead, 15 hurt in shooting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 17, 2020, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.