ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు - వామపక్షాల

పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా జనవరి 1 నుంచి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి వామపక్షాలు. జనవరి 7 వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి మరుసటి రోజున బంద్​ పాటించనున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఆందోళనల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.

Left parties
దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు
author img

By

Published : Dec 27, 2019, 5:06 AM IST

Updated : Dec 27, 2019, 6:47 AM IST

దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు

పౌరసత్వ చట్టం, జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్​పీఆర్​)కి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి వామపక్షాలు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. జనవరి 8న బంద్​ పాటించాలని వెల్లడించాయి.

ఈ మేరకు కమ్యూనిస్టు​ పార్టీ ఆఫ్​ ఇండియా(మార్కిస్ట్​), కమ్యూనిస్టు​ పార్టీ ఆఫ్​ ఇండియా, కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ ఇండియా(మార్కిస్ట్​-లెనినిస్ట్​)-లిబెరేషన్​. ఆల్ ​ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​, రెవల్యూషనరీ సోషలిస్ట్​ పార్టీలు.. సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కార్మిక సంఘాలకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

" జనవరి 8న 'గ్రామీణ్​ బంద్​'కు పిలుపునిచ్చిన రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు, పౌర సమాజ ఉద్యమానికి వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. భారత రాజ్యాంగంపై దాడి చేసేందుకు తీసుకొచ్చిన సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా శక్తిమంతమైన నిరసనలు చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి."

- ప్రకటన.

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్​ప్రదేశ్​, కర్ణాటక, గుజరాత్​, త్రిపురతో పాటు దిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలను తప్పుపట్టాయి వామపక్షాలు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించాయి.

ఇదీ చూడండి: పెళ్లైన 17 రోజులకే అమరుడైన జవాను.. శోకసంద్రంలో భార్య

AP Video Delivery Log - 2200 GMT News
Thursday, 26 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2137: Mexico Missing Students AP Clients Only 4246457
Mexico missing students' families in prayer march
AP-APTN-2107: US AK Murkowski Impeachment Must credit KTUU, No access Anchorage, No use by US broadcast networks, No re-sale, re-use or archive 4246455
Alaska Republican Senator undecided on impeachment
AP-APTN-2106: Argentina Maradona AP Clients Only/Part No Access Argentina, NM OK, Must Credit ESPN 4246454
Maradona meets Argentina's new President
AP-APTN-2028: Mexico Bolivia AP Clients Only 4246450
Mexico to file complaint against Bolivia at ICJ
AP-APTN-2028: Russia Putin Ice No access Russia; No use by Eurovision 4246404
Putin dons skates to play ice hockey in Moscow
AP-APTN-2028: Indonesia Eclipse 3 AP Clients Only 4246386
Indonesians marvel at 'ring of fire' solar eclipse
AP-APTN-2028: Hong Kong Protest AP Clients Only 4246394
HK protesters try to disturb Boxing Day shopping
AP-APTN-2028: Turkey Libya AP Clients Only 4246410
Erdogan: Turkey to vote on sending troops to Libya
AP-APTN-2022: US Debate Biden Stutter Content has significant restrictions, please see script 4245651
KILL KILL Sarah Sanders stokes Twitter feud with Biden
AP-APTN-2020: US Dems Debate 6 Content has significant restrictions - see script for details 4245646
KILL KILL Democratic debate: Middle East and China
AP-APTN-2017: US Dems Debate 5 Content has significant restrictions - see script for details 4245642
KILL KILL Age and gender questions at Democratic Debate
AP-APTN-2016: US Dems Debate 4 Content has significant restrictions - see script for details 4245635
KILL KILL Biden, Sanders spar on Medicare in heated exchange
AP-APTN-2014: US Dems Debate 3 Content has significant restrictions - see script for details 4245632
KILL KILL Biden: US 'dead as a country' if can't cooperate
AP-APTN-2012: US Dems Debate 2 Content has significant restrictions - see script for details 4245629
KILL KILL Warren, Buttigieg spar over fundraiser, wine caves
AP-APTN-2010: US Dems Debate Content has significant restrictions - see script for details 4245627
KILL KILL Dem candidates make case for Trump's impeachment
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 27, 2019, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.