ETV Bharat / bharat

సీఏఏను సవాల్​ చేస్తూ సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్​

author img

By

Published : Jan 14, 2020, 10:35 AM IST

Updated : Jan 14, 2020, 4:37 PM IST

రాజ్యాంగంలోని లౌకికవాదం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పౌరసత్వ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేరళ సర్కారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్​లో పేర్కొంది.

Kerala government moves Supreme Court
సీఏఏను సవాల్​ చేస్తూ సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్​
సీఏఏను సవాల్​ చేస్తూ సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్​

పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళ సర్కారు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. లౌకికవాదం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉండటం సహా రాజ్యాంగంలోని 14, 21, 25 అధికరణలను సీఏఏ ఉల్లఘిస్తోందని కేరళ సర్కారు ఆరోపించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

సీఏఏకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. కేరళ శాసనసభ డిసెంబర్‌లో తీర్మానం ఆమోదించింది.

ఇదీ చూడండి: నేటి నుంచి 'రైజీనా డైలాగ్'- ప్రారంభోత్సవానికి మోదీ

ZCZC
PRI ESPL NAT
.CHENNAI MES14
TN-FLIGHT-SNAG
Aircraft suffers 'snag' ahead of landing in Chennai
Chennai, Jan 13 (PTI): An aeroplane with about 140
passengers onboard suffered a 'minor technical issue' ahead of
landing here on Monday, however, all the flyers were safely
evacuated after the plane landed, authorities said.         
The SpiceJet plane operating in the Varanasi-Chennai
sector developed the technical snag, yet it made a normal
touchdown, a spokesperson of the airlines said.
The passengers were de-planed safely as in normal course,
the spokesperson added.
Meanwhile, SpiceJet, in a notification, asked the
passengers to check the status of their flight ahead of
departure on Tuesday, following bad weather.
"We are expecting bad weather (poor visibility) at
Srinagar, Chennai, Bengaluru, Bhopal, Jabalpur, Bagdogra,
Varanasi, Patna and Dhaka on January 14," SpiceJet said in
their official twitter account.
"All departures/arrivals and their consequential flights
might get affected. The passengers are requested to keep a
check on their flight status, it said. PTI VIJ COR
NVG
NVG
01132222
NNNN
Last Updated : Jan 14, 2020, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.