ETV Bharat / bharat

జేఎన్​యూ రగడ: 'గేట్ వే' నిరసనకారుల తరలింపు

ముంబయిలో జేఎన్​యూ విద్యార్థుల సంఘీభావ ఆందోళన కొనసాగుతోంది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారులను బలవంతంగా ఆజాద్ మైదానానికి తరలించారు అధికారులు. నిరసనకారులు రాత్రంతా ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Jan 7, 2020, 10:13 AM IST

Updated : Jan 7, 2020, 3:00 PM IST

mumbai
ముంబయిలో జేఎన్​యూ ఉద్యమకారుల ఆందోళన
జేఎన్​యూ రగడ: 'గేట్ వే' నిరసనకారుల తరలింపు

దిల్లీ జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులపై దాడికి సంఘీభావంగా ముంబయి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన చేపడుతున్న వారిని ఆజాద్ మైదానానికి తరలించారు పోలీసులు. గేట్ వే ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిరసనకారులు ఆ ప్రాంతాన్ని వీడని నేపథ్యంలో బలవంతంగా ఆజాద్​ మైదానానికి చేర్చారు. రాత్రంతా గేట్​వే, తాజ్ హోటల్ వద్ద గుమిగూడి నిరసనలు చేపట్టారు. బాలీవుడ్ నటులు అనురాగ్ కశ్యప్, స్వరా భాస్కర్, విశాల్ దడ్లానీ ఆందోళనలో పాల్గొన్నారు.

బాలీవుడ్ గీతాలతో

జేఎన్​యూ విద్యార్థులపై దాడికి నిరసనగా ఐఐటీ బాంబే, టీఐఎస్​ఎస్, ఏఎస్ఎఫ్​ఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రధామంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్​షాకు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు హోరెత్తాయి. బాలీవుడ్ చిత్రాల్లోని గీతాలను తమ నినాదాలుగా మలుచుకున్నారు విద్యార్థులు.

కట్టుదిట్టమైన భద్రత

ఆందోళనలు ఉద్ధృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇదీ చూడండి: మూడు వేల మంది ఒకేసారి సంగీతం ఆలపిస్తే..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mexico City - 6 January 2020
1. People lining up to break hundreds of piñatas in square
2. Activities in main square for Three Kings Day
3. Piñata hanging
4. Various little girls and boys hitting piñatas
5. Families taking their picture with the Three Kings
6 SOUNDBITE (Spanish) Montserrat Jiménez, Mother
"Well, many joys, it reminds me of my childhood. That's why I bring my daughter and my nephew."
7. Little girl picking up a gift donated by Mexico City government
8. Adrian Ramirez picking up gift
9. SOUNDBITE (Spanish) Adrián Ramírez, Mexico City resident:
"I got a ticket that I exchanged for a toy. I got lego."
10. Dolls and stuffed animals
11. Boy picking up toy
12. Little girl getting small Rosca de Reyes cake
13. Little girl walking away with her gift
14. SOUNDBITE (Spanish) Amalia Mendoza, Mother:
"A very nice act the government had with the children, coming for their cake, their toys. I mean, the children are very happy."
15. Various girls and boys hitting piñatas
16. Little girl getting Rosca de Reyes cake
17. Various families taking pictures with the Three Kings
STORYLINE:
As part of the celebrations for Three Kings Day, Mexico's City's government and the City's Secretary of Culture organized a massive celebration in the main square on Monday.
Hundreds of piñatas were hung up for children to take a chance at cracking them open.
Although the belief in Santa Claus is widespread amongst Mexicans, the Three Kings have deeper roots when it comes to celebrating and getting toys for children.
Mexico City's government donated thousands of toys for children to take home.
Amalia Mendoza came with her daughter and nephew and was pleased with the government's move: "A very nice act the government had with the children, coming for their cake, their toys, I mean, the children are very happy."
At the end of the day, hundreds of children were given a Rosca de Reyes cake, a handful of sweets and a toy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 7, 2020, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.