ETV Bharat / bharat

జేఎన్​యూ వద్ద ఉద్రిక్తత.... విద్యార్థులు-పోలీసుల తోపులాట - జేఎన్​యూ వద్ద ఉద్రిక్తత

పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా దిల్లీ జేఎన్​యూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తకరంగా మారాయి. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

జేఎన్​యూ వద్ద ఉద్రిక్తత: విద్యార్థులు-పోలీసుల తోపులాట
author img

By

Published : Nov 11, 2019, 4:28 PM IST

విద్యార్థులు-పోలీసుల తోపులాట

వేలాది మంది విద్యార్థుల నిరసన గళంతో దిల్లీలోని జవహర్​లాల్​ విశ్వవిద్యాలయ ప్రాంగణం హోరెత్తింది. పెంచిన ఫీజులు, ఇతర సమస్యలపై.. ఉదయం నుంచి విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనలు చేస్తున్న విదార్థినిలను మహిళా పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని పంపించడానికి విఫలయత్నం చేశారు.

ఉదయం నిరసనలు చేసే క్రమంలో విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది. జేఎన్​యూ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరైన సమయంలో విద్యార్థులు ఆందోళనకు దిగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. భారీ సంఖ్యలో వర్సిటీ వద్దకు చేరుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్నారు. 'దిల్లీ పోలీస్​ గోబ్యాక్​' అంటూ నినాదాలు చేశారు విద్యార్థులు.

మంత్రికి నిరసన సెగ...

మానవ వనరులశాఖ మంత్రి రమేశ్​ పోక్రియాల్​... ఉదయం నుంచి ఏఐసీటీఈ ఆడిటోరియంలో చిక్కుకుపోయారు. ఈరోజు జరగాల్సిన రెండు ప్రధాన వేడుకలకు హాజరుకావడానికి జేఎన్​యూ వెళ్లారు మంత్రి.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
MONDAY 11 NOVEMBER
TBC
LOS ANGELES_ Kristen Bell, Idina Menzel and Josh Gad talk reuniting for animated sequel 'Frozen 2.'
1300
LONDON_ James Blunt gets ready to hit the road and talks about his upcoming tour.
2100
LONDON_ The 'Last Christmas' cast return to London, where the film is set, for the UK premiere.
NEW YORK_ Ava DuVernay, Greta Thunberg, Charlize Theron and more expected at Glamour Women of The Year Awards.
NEW YORK_ Anderson.Paak details his benefit concerts to help the International Rescue Committee.  
NEW YORK_ Dog lover Justin Theroux brings live action 'Lady and the Tramp' to big screen.
2300
LOS ANGELES _ The cast and directors of Disney Plus's 'High School Musical' series talk about what fans can expect and what the original meant to them.
CELEBRITY EXTRA
LONDON_ At the bar with James Blunt in his London pub.
NEW YORK_ Pioneer Woman Ree Drummond on doing it all, trying keto and her guilty pleasure.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.