ETV Bharat / bharat

శక్తిమంతమైన కెమెరాను నింగిలోకి పంపే పనిలో ఇస్రో

మరో ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్ 25న ఉదయం 9:26 గంటలకు ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలను సైతం ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపించనుంది.

శక్తిమంతమైన కెమెరాను నింగిలోకి పంపే పనిలో ఇస్రో
author img

By

Published : Nov 19, 2019, 1:09 PM IST

Updated : Nov 19, 2019, 3:26 PM IST

శక్తిమంతమైన కెమెరాను నింగిలోకి పంపే పనిలో ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఎర్త్ ఇమేజింగ్, మ్యాపింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3ని నవంబర్ 25 న నింగిలోకి పంపనున్నట్లు ప్రకటించింది. ఉదయం 9:28 గంటలకు ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ఇస్రో వెల్లడించింది.

హై రిజల్యూషన్ చిత్రాలు తీసే సామర్థ్యం​ కలిగిన 'కార్టోశాట్-3'ని... మూడో తరానికి చెందిన అధునాతన ఉపగ్రహంగా అభివర్ణించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్​ వేదికగా నిర్వహించనున్న 74వ ప్రయోగమని తెలిపింది.

అమెరికా ఉపగ్రహాలు సైతం

అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి చెందిన 13 చిన్న ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి చేర్చనుంది ఇస్రో. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్​ఎల్​వీ) సీ-47 ద్వారా ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్​ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కానుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 17 November 2019
1. Various of protesters blowing on horns to call others to march to form a human chain
2. Protesters marching
3. SOUNDBITE (English) Azaze Cheung, Hong Kong Shue Yan University student:
"This is the most crucial part in this movement. If the government shows anything, any step or any plan to solve this question, they should answer the five demands, but not only attacking us using violence. This is nonsense."
4. Various of Cheung watching the protest hymn session
5. Various of protester playing a piano while others sing hymns and protest songs
6. SOUNDBITE (English) Anthony Chau, Hong Kong Polytechnic University student:
"We're not splitting each other. No matter what is the way of protest We will also support them. We will also agree with them, no matter what kind of acts they are using. So this is the symbolism of the human chain."
7. Cheu at the protest gathering
8. Various of protesters singing Hong Kong protester anthem
9. Police
10. Various of protesters marching
11. Protesters walking by graffiti depicting cartoon protester Pepe the Frog forming a chain
12. Various of Olivia, office worker and protester and others forming the human chain
13. SOUNDBITE (English) Olivia (no last name given), office worker and protester:
"We want a peaceful Hong Kong to be back, but I think before that, the government has to listen to the people, and the police has to stop whatever they're doing. And I hope that Hong Kong can go back to the previous Hong Kong as soon as possible."
14. Olivia and protester next to her
15. Protesters holding phones with lights on
16. Woman holding a plastic candle light
STORYLINE:
Hundreds of protesters formed a human chain in Hong Kong on Sunday, protesting against police violence and demanding the government responds to the demands.
Hundreds gathered in a park to sing hymns and the city's protest anthem, before setting off on a march to form the human chain.
The event was organized by various Christian groups as a peaceful means of protest, so demonstrators of all ages and backgrounds could participate safely.
Many protesters cited the most recent outburst of violence this week as their reason for coming to the protest.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 19, 2019, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.