ETV Bharat / bharat

రాత్రివేళ లక్ష్యాన్ని ఛేదించే పృథ్వీ-2 పరీక్ష విజయవంతం

author img

By

Published : Dec 3, 2019, 11:47 PM IST

భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించే పృథ్వీ-2 క్షిపణి పరీక్షను రాత్రివేళ విజయవంతంగా నిర్వహించారు డీఆర్​డీఓ అధికారులు. ఇప్పటికే రెండుసార్లు ప్రయోగించిన ఈ క్షిపణిని తాజాగా మరోసారి విజయవంతంగా పరీక్షించారు.

India conducts fresh night trial of Prithvi-2 missile
రాత్రివేళ లక్ష్యాన్ని ఛేదించే పృథ్వీ-2 పరీక్ష విజయవంతం

స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణి పరీక్షను రాత్రిపూట విజయవంతంగా నిర్వహించింది డీఆర్​డీఓ. భూఉపరితల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే ఈ క్షిపణిని మరోసారి రాత్రివేళ ప్రయోగించింది.

350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న పృథ్వీ-2ను ఒడిశా తీరంలో రాత్రి 7:50 గంటల మధ్య ప్రయోగించినట్లు వెల్లడించారు. పరీక్షలో.. క్షిపణి అన్ని ప్రమాణాలు అందుకుందని అధికారులు వెల్లడించారు.

శిక్షణ నిమిత్తం ఈ ప్రయోగాన్ని స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్, డీఆర్​డీఓ శాస్త్రవేత్తల బృందం నిశితంగా పరీశీలించినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి దిశను గుర్తించడానికి అధునాతన రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్​ను ఉపయోగించినట్లు చెప్పారు. క్షిపణి శకలాలను గుర్తించడానికి బంగాళాఖాతంలో పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

లిక్విడ్ ప్రొపల్షన్​ ఇంధనంతో రెండు ఇంజిన్​లు కలిగిన పృథ్వీ-2 క్షిపణి... 500-1000 కిలోల వార్​హెడ్లను మోసుకెళ్లగలదు. లక్ష్యాలను చేధించడానికి అధునాతన ట్రాజెక్టరీ వ్యవస్థ ఉంటుంది. గత నవంబర్​ 20న క్షిపణిని వరుసగా రెండు సార్లు ప్రయోగించారు.

AP Video Delivery Log - 1700 GMT News
Tuesday, 3 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1647: Albania Quake Demolition AP Clients Only 4242948
Albania demolishes quake-damaged building
AP-APTN-1642: Syria Currency AP Clients Only 4242947
Syrian pound hits record low
AP-APTN-1642: Portugal Thunberg 3 AP Clients Only 4242936
Thunberg hopes COP25 will bring good news
AP-APTN-1636: UK Trump Macron 3 AP Clients Only 4242939
Trump, Macron clash on trade, IS fighters
AP-APTN-1635: UK Macron AP Clients Only 4242938
Macron slams Turkey for going against NATO
AP-APTN-1627: Sudan Fire UGC Must credit content creator 4242945
Sudan says at least 23 killed in factory fire
AP-APTN-1623: UK Syria Arrivals AP Clients Only 4242944
Leaders arrive for meeting on Syria in London
AP-APTN-1618: Malta US Russia Anniversary Part no access Malta; Part do not obscure logo 4242942
30 years since Bush-Gorbachev summit in Malta
AP-APTN-1546: UK NATO Scene AP Clients Only 4242934
Preparations for NATO meeting in UK
AP-APTN-1529: UK Trump Macron AP Clients Only 4242918
Trump meets French President Macron in London
AP-APTN-1527: Oman UK Prince AP Clients Only 4242931
Britain's Prince William lands in Oman
AP-APTN-1527: UK Trump Macron 2 AP Clients Only 4242929
Trump, Macron spar over top NATO issues
AP-APTN-1524: Portugal Thunberg 2 AP Clients Only 4242917
Thunberg urges action at COP25 summit
AP-APTN-1523: Finland PM Resignation AP Clients Only 4242930
Finnish PM resigns over postal service dispute
AP-APTN-1519: Malta EU Muscat AP Clients Only 4242927
EU doubts credibility of Malta government
AP-APTN-1513: Serbia Belarus AP Clients Only 4242925
Belarus invites Serbia to turn to Russia-led bloc
AP-APTN-1512: Mideast Australia AP Clients Only 4242871
Israeli woman wanted for sex abuse in Australia
AP-APTN-1502: Bosnia Migrants EU AP Clients Only 4242898
EU demands closure of Bosnia migrant camp
AP-APTN-1500: Belgium EU Commission AP Clients Only 4242923
Juncker officially hands over to von der Leyen
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.