ఈటీవీ భారత్ కథనం ప్రకారం... అక్టోబర్ 27, 28 తేదీల్లో సంఖేముండి పరిధిలోని గౌతమిలో జాతీయ, రాష్ట్ర ఆహార భద్రతా చట్టాల కింద నెలవారీ రేషన్‌ను పంపిణీ చేశారు. ఆ 24 కుటుంబాలకు మాత్రం రేషన్ ఇచ్చేందుకు నిరాకరించారు స్వైన్. మరోసారి పునరావృతం కావద్దని సున్నితంగా మందలించారు.
అయితే, తమ పంచాయితీ స్వచ్ఛభారత్కే ఆదర్శంగా ఉండాలని గ్రామంలోని మహిళా సంఘాలు కలిసి దారి పొడవునా తులసి మొక్కలు నాటారు. తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఈ మొక్కలు ఉన్న ప్రదేశంలో పాడు పనులు చేయకూడదని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:బడి పిల్లల పొలం బాట- సర్కార్ వైఖరే కారణం!