ETV Bharat / bharat

మోదీతో దీదీ భేటీ.. పౌర చట్టం ఉపసంహరణకు విజ్ఞప్తి - I told PM to withdraw CAA, NRC and NPR: Mamata

బంగాల్​లో పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పౌరచట్టం, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లను ఉపసంహరించాలని కోరినట్లు వెల్లడించారు. సమావేశం అనంతరం ప్రధాని భేటీ వివరాలు తెలిపిన దీదీ కాసేపటికే ధర్నాలో కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

didi-modi
మోదీతో దీదీ సమావేేశం
author img

By

Published : Jan 11, 2020, 6:35 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పౌరచట్టం, ఎన్​ఆర్​సీలను వెనక్కి తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు వెల్లడించారు దీదీ.

కోల్​కతా పోర్ట్​ ట్రస్ట్​ 150వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. బంగాల్ రాజ్​భవన్ వేదికగా మమతతో సమావేశమయ్యారు. పలు అంశాలపై ప్రధాని, ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. సమావేశం అనంతరం వివిధ కార్యక్రమాలకు ఆర్థిక సహకారాన్ని కోరేందుకే ప్రధానితో భేటీ అయినట్లు వివరించారు దీదీ.

"ప్రధానితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. రాష్ట్రానికి రావలసిన రూ.28 కోట్ల అంశాన్ని మోదీకి నివేదించాను. పౌరచట్ట సవరణ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని తెలిపాను. మేం పై మూడు అంశాలకు వ్యతిరేకమని వివరించాను. కేంద్రం పునరాలోచించి పౌరచట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాను."

-మమత బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

దీదీ మార్క్ ధర్నా

మోదీతో సమావేశమైన కాసేపటికే అందరినీ ఆశ్చర్యపరిచారు దీదీ. పౌరచట్టం, ఎన్​ఆర్​సీపై ఆందోళనకు దిగారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం చేస్తున్న ధర్నాలో కూర్చున్నారు.

మోదీతో దీదీ సమావేేశం-ధర్నా

ఇదీ చూడండి: 'పాక్ దుశ్చర్యలపై మౌనమెందుకు మోదీజీ..?'

AP Video Delivery Log - 1200 GMT News
Saturday, 11 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1155: HKong Rally AP Clients Only 4248826
HKong protesters show support for retailers
AP-APTN-1148: Ukraine Airline Crash AP Clients Only 4248824
Airline president: we are a safe airline
AP-APTN-1125: Oman Sultan Funeral 2 AP Clients Only 4248823
Oman's new sultan takes oath of office
AP-APTN-1114: Iran IRGC General No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4248821
Iranian general accepts blame for downing of plane
AP-APTN-1058: Malta Politics AP Clients Only 4248820
Malta's Muscat votes in leadership ballot
AP-APTN-1026: Iran Supreme Leader NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL 4248818
Khamenei statement on downed Ukrainian flight
AP-APTN-1012: OBIT Rush Neil Peart Content has significant restrictions, see script for details 4248817
Neil Peart, drummer for rockers Rush, dead at 67
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.