ETV Bharat / bharat

'భాజపాతో కలిస్తే.. స్వతంత్రులపై పాదరక్షల వర్షమే' - undefined

తాజా ఎన్నికల్లో విజయం సాధించిన హరియాణా స్వతంత్ర ఎమ్మెల్యేలపై పరుష వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీంద్ర సింగ్ హుడా కుమారుడు దీపేంద్ర హుడా. భాజపాతో కలిసిన వారికి ప్రజలు పాదరక్షలతో శిక్ష విధిస్తారని వ్యాఖ్యానించారు.

స్వతంత్ర ఎమ్మెల్యేలపై హుడా పరుషవ్యాఖ్యలు
author img

By

Published : Oct 25, 2019, 11:18 AM IST

Updated : Oct 25, 2019, 11:54 AM IST

హరియాణా శాసనసభ ఎన్నికల్లో హంగ్​ ఏర్పడింది. ఈ తరుణంలో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకుని ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలని ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే తాజా రాజకీయ పరిస్థితులపై పరుష వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత దీపేంద్ర సింగ్ హుడా. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న ఆయన.. స్వతంత్ర అభ్యర్థులు భాజపాతో కలిస్తే పాదరక్షలతో శిక్షిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాజపాతో కలిస్తే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని ప్రకటించారు.

సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై జేజేపీ నేత దుష్యంత్ చౌతాలాతో చర్చించామని తెలిపారు దీపేంద్ర. కాంగ్రెస్​- జేజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

స్వతంత్ర ఎమ్మెల్యేలపై హుడా పరుషవ్యాఖ్యలు

"స్వతంత్ర ఎమ్మెల్యేలపై పలు విషయాలు మీరు చెప్తున్నారు. కొంతమంది స్వతంత్రులతో మేం మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. కానీ భాజపాతో కలిసేవారు ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. ప్రజలు వారిని క్షమించరు. సామాజిక మాధ్యమాల్లో భాజపా నేతలను కలసిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల చిత్రాలు చక్కర్లు కొట్టాయి. ఇది చాలా తప్పు. భాజపాతో కలిసేవారు ప్రజా విశ్వాసాన్ని అమ్మేస్తున్నారు. ఖట్టర్​తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్వతంత్రులైనా, ఇంకెవరైనా వారిని రానున్న రోజుల్లో ప్రజలు పాదరక్షలతో శిక్షిస్తారు. క్షమించబోరు."

-దీపేంద్ర సింగ్ హుడా, కాంగ్రెస్ నేత

ఇదీ చూడండి: హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా వ్యూహాలు.. దిల్లీకి ఖట్టర్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Greys, Essex, UK - Oct 24, 2019 (CCTV - No access Chinese mainland)
1. Police vehicles at Waterglade Industrial Park
2. Cordon line, police officer closing gate
3. Police officer finding discarded wallet
4. Flowers presented by local residents to mourn deceased
5. Various of media at site
6. Various of police, workers at site carrying out examination
Beijing, China - Oct 25, 2019 (CCTV - No access Chinese mainland)
7. Screenshot of website of Chinese embassy in UK
The Essex industrial park in the southeast of England, where 39 bodies were found in a lorry involved in a suspected case of illegal migration on Wednesday, has been cordoned off by police.
The Waterglade Industrial Park is not far away from London and is near the Thames River. Trucks from all over the world can transport cargoes through the English Channel.
After the dismal discovery, some local residents laid flowers next to the entrance and exit at the site.
The surroundings of the park are scarcely populated, with only a few stores open. An empty wallet was spotted being discarded on the ground.
The lorry involved in the case had been driven to a safe place for further examination. Police officers staying at the industrial park are carrying out thorough search, even including the garbage in sewage system.
The Chinese Embassy in the United Kingdom said it has contacted British police on the Essex truck incident and could not confirm that the victims were Chinese nationals.
A statement released by the embassy on Thursday night said the embassy had sent a team led by the minister-counselor in charge of consular affairs to Essex and that they have met with the police.
The UK police said they are verifying the identity of the deceased, according to the statement.
The 39 people found dead inside a truck container in the UK on Wednesday were suspected to be all Chinese, according to the police investigating the case.
Essex Police said that eight of the dead were women and 31 were men, "and all are believed to be Chinese nationals."
The police said the man arrested on Wednesday on suspicion of murder remains in custody.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 25, 2019, 11:54 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.