ETV Bharat / bharat

ఉరి తీసేవరకూ పోరాడుతా: నిర్భయ తల్లి - Hopes dashed but will fight till convicts are hanged: Nirbhaya's mother

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదాపై.. బాధితురాలి తల్లి తీవ్రంగా స్పందించారు. తన ఆశలన్నీ ఆవిరయ్యాయని ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

Hopes dashed but will fight till convicts are hanged: Nirbhaya's mother
ఉరి తీసేవరకూ పోరాడుతా: నిర్భయ తల్లి
author img

By

Published : Jan 31, 2020, 6:26 PM IST

Updated : Feb 28, 2020, 4:43 PM IST

నిర్భయ దోషుల ఉరిశిక్షపై దిల్లీ కోర్టు స్టే విధించింది. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ఆశలన్నీ ఆవిరయ్యాయని వాపోయారు. దోషులను ఉరి తీసే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు.

ఉరి తీసేవరకూ పోరాడుతా: నిర్భయ తల్లి

"వారికి జీవించే హక్కు లేదు. వ్యవస్థలోని లోపాల వల్ల మేం నిరాశకు గురవుతూనే ఉన్నాం. దోషులకు ఉరి శిక్షపడే వరకూ నా పోరాటం ఆగదు. చట్టంలో లొసుగుల వల్లే.. నేరస్థులు ధైర్యంగా కోర్టులో తీర్పును సవాల్​ చేస్తున్నారు."

-ఆశాదేవి, నిర్భయ తల్లి

Last Updated : Feb 28, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.