ETV Bharat / bharat

సీడీఎస్​ నియామకం ఓ తప్పటడుగు: కాంగ్రెస్

author img

By

Published : Dec 31, 2019, 12:52 PM IST

సీడీఎస్​ నియామకం విషయంలో కేంద్రం తప్పటడుగులు వేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నో అస్పష్టతల నడుమ త్రివిధ దళాల ప్రధానాధికారిని ఎంపిక చేసిందని విమర్శించింది. సీడీఎస్ పదవి ప్రాధాన్యం, విధులు తదితర అంశాలపై ట్విట్టర్​లో కేంద్రానికి ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ ఆధికార ప్రతినిధి మనీశ్ తివారీ.

Govt has started on wrong foot on CDS appointment: Cong
సీడీఎస్

సీడీఎస్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నియామకంపై ప్రశ్నల వర్షం కురిపించింది కాంగ్రెస్. ఈ విషయంలో కేంద్రం తప్పటడుగు వేసిందని విమర్శించింది. ఈ పరిణామంతో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించింది.

ఎన్నో ఇబ్బందులు, అస్పష్టతల నడుమ సీడీఎస్​ను నియమించాల్సిన అవసరం ఏముందని ట్విట్టర్​ వేదికగా నిలదీశారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి మనీశ్​ తివారీ. సీడీఎస్​ నియామకంపై మరికొన్ని ప్రశ్నలు సంధించారు. అవి...

  1. సీడీఎస్​ను రక్షణ మంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి త్రివిధ దళాల అధిపతులు సలహాలు ఇచ్చే విషయంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది? సంబంధిత దళాధిపతి ఇచ్చిన సిఫార్సుకన్నా సీడీఎస్​ సూచనకే ఎక్కువ విలువ ఉంటుందా?
  2. త్రివిధ దళాల అధిపతులు ఇప్పుడు రక్షణ మంత్రికి... రక్షణ శాఖ కార్యదర్శి ద్వారా రిపోర్ట్​ చేయాలా లేక సీడీఎస్​ ద్వారానా?
  3. రక్షణ మంత్రిత్వశాఖకు పరిపాలనా సారథిగా రక్షణ కార్యదర్శి కొనసాగుతారా? ప్రతిపాదిత సైనిక వ్యవహారాల శాఖ నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటి?
  4. త్రివిధ దళాల పరిధిలోని సంస్థల విషయంలో సంబంధిత అధిపతులకన్నా సీడీఎస్​కే ఎక్కువ అధికారాలు ఉంటాయా?
  5. పౌరులు-సైన్యం బంధంపై సీడీఎస్​ నియామకం ప్రభావం ఎలా ఉంటుంది? 1947 నుంచి పౌరులు-సైన్యం బంధం విషయంలో భారత్​ తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నామా?

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Tuesday 31st December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Real Madrid hold their traditional end of year open training session to the public. Already running.
SOCCER: File of Diego Alonso after he is named as the first coach of David Beckham's new MLS club Inter Miami. Already running.
SOCCER: Portugal's president awards Jorge Jesus with the Portuguese order of knighthood. Already running.
SOCCER: Colombia's army chief to meet Juan Fernando Quintero over father's disappearance 24 years ago. Already running.
SOCCER: Miguel Angel Russo presented as new Boca Juniors head coach. Expect at 0100.
AMERICAN FOOTBALL (NFL): New York Giants fire head coach Pat Schurmur. Already running.
ICE HOCKEY (NHL): Columbus Blue Jackets head coach delivers furious rant before walking out of press conference. Already running.
ICE HOCKEY (NHL): Outdoor rink is ready in Dallas ahead of Winter Classic. Already running.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.