ETV Bharat / bharat

సైనిక వ్యవహారాల కోసం ప్రత్యేక విభాగం- సీడీఎస్​ నేతృత్వం - నూతన సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు

సీడీఎస్​ అధ్యక్షత వహించే నూతన సైనిక వ్యవహారాల విభాగాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్​గా బిపిన్​ రావత్​ రేపు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Govt creates new Department of Military Affairs, to be headed by CDS
నూతన సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు
author img

By

Published : Dec 31, 2019, 2:08 PM IST

Updated : Dec 31, 2019, 8:15 PM IST

దేశ మొట్టమొదటి చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్ స్టాఫ్​ (సీడీఎస్​)గా జనరల్ బిపిన్​ రావత్​ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సీడీఎస్​ అధ్యక్షతన నడిచే నూతన సైనిక వ్యవహారాల విభాగాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలను ఈ విభాగం ద్వారా సీడీఎస్​ పర్యవేక్షిస్తారు.

సైన్యాధిపతిగా ఇవాళే పదవీ విరమణ చేసిన రావత్ మూడేళ్లపాటు సీడీఎస్​గా కొనసాగనున్నారు​. రావత్​ వారసుడిగా జనరల్​ మనోజ్​ ముకుంద్​ నరవణే ఆర్మీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టారు.

త్రిదళాధిపతి యూనిఫాం...

మన దేశంలో త్రివిధ దళాలకు వేర్వేరు ఏకరూప దుస్తులు ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది నీలం వస్త్రాలు ధరిస్తే.. ఆర్మీ ముదురు ఆకుపచ్చ, నేవీ దళం తెలుపు రంగు దుస్తులు ధరిస్తుంది. ఈ మూడుదళాలకు అధిపతిగా త్రిదళాధిపతి (సీడీఎస్‌)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత తొలి త్రిదళాధిపతిగా జనరల్‌ బిపిన్‌రావత్‌ నియమితులయ్యారు. అయితే ఆయనకు ఎలాంటి యూనిఫాం ఉంటుందన్న దానిపై సాధారణంగా కొంత ఆసక్తి ఉంటుంది. దీనికి తెరదించుతూ ఇండియన్‌ ఆర్మీ ఓ చిత్రాన్ని విడుదల చేసింది.

CDS
త్రిదళాధిపతి యూనిఫాం

భుజాలపై కుంకుమ రంగు బ్యాడ్జీ, దానిపై బంగారు వర్ణంలో త్రివిధ దళాల గుర్తులు ఉంటాయి. అయితే సీడీఎస్‌ దుస్తులు మాత్రం ఆయన మాతృ సర్వీసువే ఉంటాయి. అంటే ఉదాహరణకు నూతనంగా ఎంపికైన సీడీఎస్‌ ఆర్మీకి చెందిన వారైతే ముదురు ఆకుపచ్చ దుస్తుల్నే ధరిస్తారు. మూడు సర్వీసులను మేళవించేలా త్రిదళాధిపతి టోపీని రూపొందించారు. ఆయన ర్యాంకును గుర్తించేలా భుజాలపై కత్తులు, నక్షత్రాల చిహ్నాలు ఉండబోవు. ఆయా దళాధిపతులకు కాలర్‌పై నాలుగు నక్షత్రాలు ఉంటాయి. కానీ, సీడీఎస్‌కు వీటిని తొలగించనున్నారు. అయితే సర్వీసు రిబ్బన్‌లను మాత్రం అలాగే ఉంచుతారు.

మరోవైపు త్రివిధ దళాల ఛీఫ్‌ల కార్యాలయాలపై ఆయా సర్వీసు జెండాలను ఎగురవేస్తుంటారు. అయితే త్రిదళాధిపతి కార్యాలయంపై ఎలాంటి జెండా ఎగుర వేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మూడు సర్వీసులను కలబోసేలా మరో జెండాను తయారు చేస్తారా? అనే దానిపై స్సష్టత రావాల్సి ఉంది.

సైన్యాధిపతిగా సెలవు.. సీడీఎస్​గా రేపు రావత్​ బాధ్యతలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Pingtang County, Qiannan Buyi and Miao Autonomous Prefecture, Guizhou Province, southwest China - Dec 28-30, 2019 (CCTV - No access Chinese mainland)
1. Aerial shots of Pingtang Bridge
2. Various of Pingtang Bridge
FILE: Exact Location Unknown, China - Date Unknown (Guizhou Bridge Construction Group - No access Chinese mainland)
3. Animation showing height of bridge's
4. Various of animations showing bridge construction
Pingtang County, Qiannan Buyi and Miao Autonomous Prefecture, Guizhou Province, southwest China - December 2019 (CCTV - No access Chinese mainland)
5. Various of trucks on bridge during weight test
6. Various of engineers monitoring data during weight test
Pingtang County, Qiannan Buyi and Miao Autonomous Prefecture, Guizhou Province, southwest China - Dec 28-30, 2019 (CCTV - No access Chinese mainland)
7. Aerial shots of Pingtang Bridge
Pingtang County, Qiannan Buyi and Miao Autonomous Prefecture, Guizhou Province, southwest China - December 2019 (CCTV - No access Chinese mainland)
8. Aerial shot of Pingtang Bridge
The super-large Pingtang Bridge over the Caodu Canyon in southwest China's Guizhou Province was completed on Monday and will be open to traffic on the first day of 2020.
The bridge, a colossal cable-supported viaduct with a span of 2,135 meters, serves as a major connection on the Pingtang-Luodian Expressway above the local Caodu River Canyon. With a height of 332 meters, the diamond-shaped main tower is the world's tallest.
The bridge is scheduled for opening to traffic upon the ringing of the bell for the new year, 2020. The high-speed railway will shorten the travel time between Pingtang and Luodian from two and a half hours to around one hour. The line has also brought the total length of the high-speed railways to more than 7,000 kilometers in the province.
Known as a "museum of bridges", Guizhou has built over 20,000 bridges, with 46 listed among the world's 100 tallest bridges.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 31, 2019, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.