ETV Bharat / bharat

హరియాణా దంగల్​: 'ఫిర్​ ఏక్​ బార్​ భాజపా సర్కార్'!

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్‌ మరోసారి భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టాయి. హరియాణలోని మొత్తం 90 స్థానాల్లో సాధారణ మెజార్టీ 46 స్థానాలు కాగా.... అధిక స్థానాలు కమలం పార్టీ దక్కించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ సహా మిగిలిన పార్టీలు చతికిలపడడం ఖాయమని విశ్లేషిస్తున్నాయి.

'హరియాణా దంగల్​: ఫిర్​ ఏక్​ బార్​ భాజపా సర్కార్'
author img

By

Published : Oct 21, 2019, 7:41 PM IST

హరియాణాలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని... ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి. మొత్తం 90 స్థానాల్లో అధిక స్థానాలను కమలం పార్టీ చేజిక్కించుకోవడం ఖాయమని దాదాపు అన్ని సంస్థలు స్పష్టం చేశాయి.

ఎవరి అంచనాలు ఎలా..?

సర్వే సంస్థ భాజపా కాంగ్రెస్‌ ఐఎన్‌ఎల్‌డీ+ శిరోమణి అకాళీదళ్‌ ఇతరులు
టైమ్స్‌నౌ 71 11 0 8
రిపబ్లిక్‌టీవీ-జన్‌కీ బాత్‌ 52-63 15-19 0-1 12-18
ఇండియా న్యూస్‌పోల్‌స్టార్ట్‌ 75-80 9-12 0-1 1-3
ఏబీపీ న్యూస్‌ 72 8 - 11
టీవీ9 భారత్‌వర్ష్‌ 47 23 9

11

హరియాణాలో 90 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్​... సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

Hubli (Karnataka), Oct 21 (ANI): A box exploded at Hubli Railway Station on October 21. One person was injured in the blast, and he has been admitted to hospital. Police and Railway Protection Force (RPF) are at the spot.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.