ETV Bharat / bharat

ఈసీ అశోక్​ లవాసా కుమారుడిపై కేసు నమోదు

ఎన్నికల కమిషనర్​ అశోక్ లవాసా కుమారుడు అబీర్, అతని అనుబంధ సంస్థ.. ఫోరెక్స్​ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​​ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈసీ అశోక్​ లవాసా కుమారుడిపై కేసు నమోదు
author img

By

Published : Nov 12, 2019, 10:41 PM IST

ఎన్నికల కమిషనర్​ అశోక్​ లవాసా కుమారుడు అబీర్​, అతని అనుబంధ సంస్థ.. ఫోరెక్స్​ నిబంధనలు ఉల్లఘించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​​ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిర్వహణా చట్టం(ఫెమా) కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది ప్రారంభంలో నౌరిశ్​ ఆర్గానిక్​ ఫుడ్స్​ అనే ప్రైవేటు సంస్థకు రూ.7.25 కోట్లు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ సంస్థకు డైరెక్టర్​గా ఉన్నారు అబీర్​. మారిషస్​కు చెందిన సామా క్యాపిటల్ అనే​ కంపెనీ నుంచి జరిగిన లావాదేవీల్లో ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో మరికొంత మందికి సమన్లు జారీ చేసినట్లు తెలిపిన అధికారులు.. అబీర్​ లవాసా దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు.

అబీర్​ భార్యపైనా విచారణ....

ఈ కేసులో అబీర్​కు చిక్కులు తప్పేలా లేవు. కొద్ది నెలల క్రితం అబీర్ భార్య నోవెల్​ సింఘాల్​​ లవాసా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె డైరెక్టర్​గా ఉన్న 10 కంపెనీలకు సంబంధించి ఐటీ రిటర్న్స్​ దాఖల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మరికొంత మంది అశోక్​ కుటుంబ సభ్యులపైనా పన్ను ఎగవేతకు సంబంధించిన ​కేసులను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:శివసేన పిటిషన్​పై అత్యవసర విచారణకు సుప్రీం నో

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Gaza City - 12 November 2019
1. Palestinian rocket being launched towards Israel, pan left iron dome intercept the rocket  
2. Zoom in to smoke rising after Israeli air strike  
3. Various of smoke rising, Gaza skyline  
STORYLINE:
Israel launched airstrikes on Tuesday against two senior commanders from the Palestinian militant group Islamic Jihad, killing one in Gaza but missing another in Syria in a sharp escalation of Israel's regional conflict with Iran, which backs the militant group.
The attack sparked an hours-long exchange of rocket fire from Gaza and further airstrikes - the worst bout of fighting there in recent months.
  
In eastern Gaza, the Israeli strike killed Bahaa Abu el-Atta and his wife. That set off a barrage of Gaza-fired rockets that reached as far as the Tel Aviv heartland, as the Islamic Jihad vowed further revenge.
Israel's military said Abu el-Atta was the mastermind of recent attacks against Israel and was the militant group's top commander in Gaza. Three other Palestinian militants were killed in additional Israeli strikes.
  
Meanwhile, Syrian officials said an Israeli airstrike in the capital, Damascus, targeted another Islamic Jihad commander, Akram al-Ajouri, who was not harmed.
  
Syria's state-run news agency said Israeli warplanes fired three missiles at al-Ajouri's home, killing his son and granddaughter. The Israeli military had no comment.
  
Amid the ongoing violence, Egyptian officials said Cairo was attempting to de-escalate tensions and had "opened channels" with the US and the European Union. The officials spoke on condition of anonymity because they were not authorized to brief the media.
  
The sudden surge in violence looked to awaken Israel's increasingly open conflict with Iran and its proxies in the region. Iran supplies Islamic Jihad with training, expertise and money, though most of the group's weapons in Gaza are believed to be locally produced. Prime Minister Benjamin Netanyahu has issued a series of warnings recently about alleged Iranian aggression throughout the Middle East.
  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.