ETV Bharat / bharat

'అయోధ్య కాదు.. విద్య, ఉద్యోగాలపై దృష్టిసారించండి' - ముస్లిం పర్సనల్ లా బోర్డు

అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై రివ్యూ పిటిషన్​ దాఖలు చేస్తామన్న నిర్ణయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ తప్పుబట్టారు. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఉలేమా-ఇ-హింద్​ తీసుకున్న నిర్ణయం.. వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయని.. ఇక అయోధ్య అంశాన్ని వీడి వాటిపై దృష్టి సారించాలని సూచించారు.

Double standard to seek review of Ayodhya verdict, time to   strengthen economy: Sri Sri Ravi Shankar
'అయోధ్యపై కాదు.. విద్య, ఉద్యోగాలపై దృష్టిసారించండి'
author img

By

Published : Dec 1, 2019, 5:42 PM IST

అయోధ్య అంశంపై.. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఉలేమా-ఇ-హింద్​ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని అభిప్రాయపడ్డారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్​ దాఖలు చేస్తామని నిర్ణయించడమే ఇందుకు కారణమన్నారు. ఇక అయోధ్య అంశాన్ని పక్కనపెట్టి హిందూ, ముస్లింలందరూ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంగా నలిగిన అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు రవిశంకర్​.

"సుప్రీంకోర్టు తీర్పు పట్ల సంతృప్తిగా ఉన్నా. రెండు వర్గాలు కలిసి ఓ వైపు మందిరం మరోవైపు మసీదు నిర్మించాలని నేను 2003 నుంచి చెబుతున్నా. వివాదాస్పద స్థలంలోనే మసీదు నిర్మిస్తామని కొందరు పట్టుబట్టడం అర్థం లేని విషయం. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. సహజంగానే తీర్పు ద్వారా ప్రతీ ఒక్కరినీ సంతోషపెట్టలేము. ఇప్పుడు రివ్యూ పిటిషన్​ దాఖలు చేస్తామని చెప్పినవారే ధర్మాసనం నిర్ణయాన్ని గౌరవిస్తామని గతంలో అన్నారు. వారు మాట మార్చారు. ఒకప్పుడు.. తీర్పు వారికి అనుకూలంగా లేకపోయినా గౌరవిస్తామన్నారు. ఇది కచ్చితంగా ద్వంద్వ వైఖరిగా ఉంది. సమాజంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగంపై దృష్టిసారించాల్సిన సమయం ఇది. పారిశ్రామికవేత్తలను తయారుచేసి ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించాలి."-శ్రీశ్రీ రవిశంకర్, ఆధ్యాత్మిక గురువు.

ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో... మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేయాలని సూచించారు రవిశంకర్​. మందిరం-మసీదుల వివాదాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పు రివ్యూ.. 99 శాతం ముస్లింల ఆకాంక్ష

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Hong Kong, China - Dec 1, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of flash mob singing Chinese national anthem, "Ode to the Motherland"
2. SOUNDBITE (Chinese) Participant (no name given) (partially overlaid with shot 3):
"I have nothing but anger, bitter anger, and I feel very unhappy and helpless, but we must fight [against violence] till the end because Hong Kong is part of China, which is never going to change. We all live in Hong Kong and we are staunch supporters of the fact that it belongs to China."
++SHOT OVERLAYING SOUNDBITE++
4. Children holding national flag
++SHOT OVERLAYING SOUNDBITE++
5. SOUNDBITE (Chinese) Participant (no name given) (partially overlaid with shot 6):
"I came out of my love for the country. Over the past five months, those black-clad rioters have beaten up residents and set banks and stores on fire across Hong Kong. We are all Chinese but we were attacked by the rioters when we sang the national anthem or held the national flag. We are filled with indignation. I love my country very much, so I came out today to Tsim Sha Tsui to sing the national anthem."
++SHOT OVERLAYING SOUNDBITE++
6. Participants carrying national flag
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Participants waving national flag, Hong Kong Special Administrative Region flag
8. SOUNDBITE (Chinese) Organizer (no name given) (partially overlaid with shot 9):
"We hope to reunite the Hong Kong people and boost our morale so that we can press forward. Our slogan today is 'Don't lose heart and keep going'. Hong Kong is China's Hong Kong and we are Chinese people in Hong Kong."
++SHOT OVERLAYING SOUNDBITE++
9. Participants carrying national flag
++SHOT OVERLAYING SOUNDBITE++
10. Various of participants
More than 200 residents of the Hong Kong Special Administrative Region (HKSAR), China joined in a flash mob on Sunday in singing the national anthem to express their love for the motherland and also take a firm stand against violence.
Waving the national flag and the HKSAR flag, the participants of all ages gathered at the Clock Tower, a city landmark located in Tsim Sha Tsui, Kowloon and sang the Chinese national anthem and the "Ode to the Motherland" in chorus.
Many said they joined out of their love for the country and Hong Kong and to voice their opposition to the prolonged violence that has caused the city to lose its luster as the "Pearl of the Orient".
"I have nothing but anger, bitter anger, and I feel very unhappy and helpless, but we must fight [against violence] till the end because Hong Kong is part of China, which is never going to change. We all live in Hong Kong and we are staunch supporters of the fact that it belongs to China," said a participant.
"I came out of my love for the country. Over the past five months, those black-clad rioters have beaten up residents and set banks and stores on fire across Hong Kong. We are all Chinese but we were attacked by the rioters when we sang the national anthem or held the national flag. We are filled with indignation. I love my country very much, so I came out today to Tsim Sha Tsui to sing the national anthem," said another participant.
The flash mob organizer said the violence will never help boost Hong Kong's prosperity and stability, but only tear up the society, adding that violence will not deter the Hong Kong people and their love for the motherland.
"We hope to reunite the Hong Kong people and boost our morale so that we can press forward. Our slogan today is 'Don't lose heart and keep going'. Hong Kong is China's Hong Kong and we are Chinese people in Hong Kong," said the organizer.
Over the past five months, violent rioters in Hong Kong, incited by anti-China Western forces, have paralyzed the city's transport system, vandalized shops, torched public facilities, attacked police officers, turned universities into strongholds, and even stabbed and set alight people who disagree with them under the excuse of "pro-democracy protests".
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.