ETV Bharat / bharat

కొవ్వొత్తుల కాంతిలో ఆపరేషన్​! ఇంత నిర్లక్ష్యమా?

వీధి దీపాల కింద చదువుకుని గొప్ప వైద్యులైన వారిని చూసి ఉంటారు కానీ.. కొవ్వొత్తి వెలుతురులో ఆపరేషన్​ చేసిన వైద్యోత్తములను ఎప్పుడైనా చూశారా?  క్యాండిల్​ లైట్​ డిన్నర్​ చేసినంత సులభంగా 35 మందిని నేలపై పడుకోబెట్టేసి 'క్యాండిల్​ లైట్​ ఆపరేషన్'​ చేశారు మధ్య ప్రదేశ్​లోని ప్రభుత్వ వైద్యులు.

doctors carelessness sterilization operation under torch light and candles in madhyapradesh satna
కొవ్వొత్తుల కాంతిలో ఆపరేషన్​! ఇంత నిర్లక్ష్యమా?
author img

By

Published : Dec 1, 2019, 10:28 AM IST

Updated : Dec 1, 2019, 3:32 PM IST

కొవ్వొత్తుల కాంతిలో ఆపరేషన్​! ఇంత నిర్లక్ష్యమా?

మధ్యప్రదేశ్​ సత్నాలో నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచారు వైద్యులు. బర్సింగ్​పుర్​ హెల్త్​ సెంటర్​లో కొవ్వొత్తి, టార్చ్​ లైట్ల వెలుతురులో 35 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) శస్త్ర చికిత్స చేశారు.

ప్రైవేటు దవాఖానాల్లో డబ్బులు చెల్లించే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే.. ఇక్కడ వైద్యులు, సిబ్బంది... రోగులను అసలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ కనీసం మంచాలు లేవు... ఆపరేషన్​ థియేటర్​ సక్రమంగా లేదు.. రోగి అవస్థలను అర్థం చేసుకునే వారే లేరు.

పురుష సిబ్బంది చేతులతో స్త్రీలను తాకుతూ, ఆపరేషన్​ అనంతరం ఎత్తుకొచ్చి నేల మీద నిర్లక్ష్యంగా పడేస్తారు. కొన్ని పరుపులు ఉన్నప్పటికీ.. వాటి మధ్య కనీస దూరం లేకపోవడం గమనార్హం.

వైద్యుల నిర్వాకం కళ్ల ఎదురుగా కనిపిస్తున్నా.. వారు మాత్రం స్త్రీలను తామెంతో గౌరవిస్తామని, ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా చేస్తున్నామంటూ కప్పిపుచ్చుకుంటున్నారు.

"ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ల కోసం మా దగ్గర ప్రత్యేక వార్డు ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఓ హాల్ ఉంది. అందులో పరుపు, దుప్పటి పరిచి ఉన్నాయి. ఆపరేషన్​ అయిపోయిన వారిని మా సిబ్బంది ఎత్తుకెళ్లి అక్కడ పడుకోబెడతారు. ఇక్కడ మహిళల పట్ల చాలా గౌరవంతో, మానవీయతతో వ్యవహరిస్తాం. వీరి కోసం మాకు ప్రత్యేక భవనం లేనందున ఆ హాలులో నేలపై కాక, పరుపులపై పడుకోబెడుతున్నాం. "

-ఆర్​ త్రిపాఠి, వైద్యుడు

ఇదీ చదవండి:మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు

Kalahandi (Odisha), Dec 01 (ANI): Three minor girls were charred to death on November 30 in Odisha's Kalahandi district. The incident occurred while they were playing near a haystack that caught fire at Bijamara village in Kalahandi district. The deceased minors have been identified as twins Deizy, Rosy and Rachana Rout, all aged between four to five years. Soon after the incidents, they were rushed to Koksara Community Health Centre by the locals. However, they had sustained around 80 to 90 per cent burn injuries. They were then referred to Bhawanipatana district headquarters hospital as their condition worsened. One of them died on the way to the hospital while two others breathed their last while undergoing treatment at Bhawanipatana Hospital. While speaking to ANI, Dr Narayan De of Bhawanipatana Hospital said, "One of them was arrived dead while two others, who had sustained around 80 to 90 per cent of burn injuries. The two passed away half-an-hour after they were admitted to the hospital." "Police have been informed about the matter and the bodies will be handed over to the family members after post mortem," he added.

Last Updated : Dec 1, 2019, 3:32 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.