ETV Bharat / bharat

దీపావళి రోజు స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ జవాన్లు - జమ్ము అంతటా దీపావళి వేడుకలు

జమ్మూ అంతటా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టపాసులు కాలుస్తూ యువత ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. అయితే అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద మాత్రం భారత్​-పాక్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోలేదు. ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయాన్ని ఈసారి పాటించలేదు.

దీపావళి రోజు స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ జవాన్లు
author img

By

Published : Oct 28, 2019, 6:11 AM IST

Updated : Oct 28, 2019, 12:00 PM IST

వెలుగుల పండుగ దీపావళిని జమ్ము ప్రజలు అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద భారత్​-పాక్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునే ఆనవాయితీని ఈసారి పాటించలేదని అధికారులు తెలిపారు.

"రాజౌరీ జిల్లా సుందర్​బనీ సెక్టార్​లోని నియంత్రణరేఖ వెంబడి పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇది మినహా మరెక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దీపావళి వేడుకలు శాంతియుతంగా జరుగుతున్నాయి. జమ్మూ యువత దీపావళి టపాసులు పేల్చుతూ సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు."- ఓ సైనికాధికారి

సైన్యం, బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ (బీఎస్​ఎఫ్​) సిబ్బంది.. సరిహద్దు కంచె వద్ద నిన్న రాత్రి దీపాలను వెలిగించారు. ఐబీ, నియంత్రణరేఖ వెంబడి పహారా కాస్తున్న సైనికుల్లో పండుగ ఉత్సాహం నెలకొందని సైనికాధికారులు తెలిపారు.

మిఠాయిలు పంచుకోలేదు..

భారత్​-పాక్ సరిహద్దులోని ఇరుదేశాల సైనికులు.. దీపావళి, ఈద్​, స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఈసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆనవాయితీని పాటించలేదని అధికారులు తెలిపారు.

దాయాదుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి సైన్యం కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తోంది.

సత్యపాల్​మాలిక్ శుభాకాంక్షలు

జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్​మాలిక్​ .. ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్​లో శాంతి, శ్రేయస్సు, పురోగతి నెలకొనాలని ఆకాంక్షించారు. దీపావళి.. మతసామరస్యం, సోదరభావం, స్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు సత్యపాల్​.

ఇదీ చూడండి: పేదల పాలిట దేవుడు.. వారంలో ఆరురోజలు ఉచిత భోజనం!

RESTRICTIONS: SNTV clients only. Highlights cleared for BROADCAST USE ONLY including streaming news material on own website, provided that any use of the news material is a simulcast of the original television news programmes or VoD of already aired programmes.  Material may NOT be streamed on social media sites, including but not limited to: Facebook, Twitter and YouTube. Available worldwide excluding Japan, Italy, Vatican City and San Marino. Clients in Scandinavia must have an on screen credit "Courtesy Strive". Use within 48 hours. Maximum use 2 minutes per match. No stand alone digital use allowed. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital use. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Stadio Olimpico, Roma, Italy. 27th October, 2019.
Roma (red and yellow) 2-1 Milan (white)
1. 00:00 Teams walk in
First half:
2. 00:08 GOAL, ROMA - Edin Dzeko scores with a header following Gianluca Mancini's deflection from Jordan Veretout's corner in the 38th minute, 1-0
3. 00:27 Replay of Edin Dzeko's goal
4. 00:32 CHANCE, ROMA - Javier Pastore's shot from inside the box is saved by Gianluigi Donnarumma in the 42nd minute
5. 00:51 Replay of Javier Pastore's chance
Second half:
6. 00:58 GOAL, MILAN - Theo Hernandez's shot is deflected by Chris Smalling past Pau Lopez in the 55th minute, 1-1
7. 01:18 Replay of Theo Hernandez's goal
8. 01:23 GOAL, ROMA - Nicolo Zaniolo scores with a shot from outside the box in the 58th minute, 2-1
9. 01:43 Replay of Nicolo Zaniolo's goal
10. 01:51 CHANCE, ROMA - Nicolo Zaniolo's shot is saved by Gianluigi Donnarumma in the 81st minute
11. 02:06 Roma celebrations
SOURCE: IMG Media
DURATION: 02:12
STORYLINE:
Edin Dzeko and Nicolo Zaniolo scored as Roma defeated Milan 2-1 at home in Serie A on Sunday.
Dzeko broke the deadlock in the 38th minute and Javier Pastore almost doubled Roma's lead just before half time.
Ten minutes into the second half Theo Hernandez levelled up for Milan, but just 180 seconds later Zaniolo scored the goal that sealed the game.
Last Updated : Oct 28, 2019, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.