ETV Bharat / bharat

వికలాంగులు, వృద్ధుల కోసం పోస్టల్​ బ్యాలెట్​! - election commission

దేశంలో పోలింగ్​ శాతాన్ని పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు వినియోగించుకునేలా ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం నిర్ణయం: ఇకపై పోస్టల్​ బాలెట్​ను వినియోగించుకోనున్న వికలాంగులు
author img

By

Published : Oct 26, 2019, 11:25 PM IST

పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు కేంద్రం ప్రస్తుత నిబంధనలను సవరించింది.

ఇప్పటివరకు సాయుధ దళాలు, పోలింగ్‌ అధికారులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశముంది. వృద్ధాప్యం, వైకల్యం కారణంగా ఎంతో మంది పోలింగ్‌ బూత్ వద్దకెళ్లి ఓటు వేయలేకపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలింగ్‌ శాతం పెంచుతుందని ఓ ఉన్నతాధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.

పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు కేంద్రం ప్రస్తుత నిబంధనలను సవరించింది.

ఇప్పటివరకు సాయుధ దళాలు, పోలింగ్‌ అధికారులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశముంది. వృద్ధాప్యం, వైకల్యం కారణంగా ఎంతో మంది పోలింగ్‌ బూత్ వద్దకెళ్లి ఓటు వేయలేకపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలింగ్‌ శాతం పెంచుతుందని ఓ ఉన్నతాధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'భగత్​సింగ్​, రాజ్​గురు, సుఖ్​దేవ్​కు భారతరత్న ఇవ్వండి'

SHOTLIST:
NO ACCESS UK, REPUBLIC OF IRELAND;  NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4;  NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM;  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ITN
London, 25 October 2019
1. Medium of Sean Paul posing for photos
2. SOUNDBITE (English) Sean Paul, recording artist:
"When I got to London this time it was quite gloomy so yeah, I kind of stayed in. But usually I'm out and about and I think I'm probably here earlier in the year when it's kind of warmer and stuff a lot, so. I wasn't used to the gloominess."
3. Medium shot Sean Paul being interviewed
4. SOUNDBITE (English) Sean Paul, recording artist:
Reporter: "Have you ever been absolutely terrified of something?"
Paul: "Licorice. Red licorice."
Reporter: "Is that a strawberry lace?"
Paul: "I don't know what it is but it makes me (mimics being sick)."
5. Various of Liam Payne wearing Superman top underneath his open suit jacket
6. SOUNDBITE (English) Liam Payne, recording artist:
"I honestly don't know. There was so much struggle going through what I was going to dress up with my team and everything seemed to involve a lot of nudity, so I was like, 'I'm not really down with that right now.' I've been very nude a lot lately so I'm trying to hide out a little bit."
7. Tilt up Liam Payne
STORYLINE:
LIAM PAYNE DRESSES AS SUPERMAN FOR HALLOWEEN PARTY
Liam Payne was among the guests attending The KISS Haunted House Party at The SSE Arena, Wembley Friday (25OCT19).
The former One Direction member turned up at the event, which claims to be the UK's biggest Halloween party, dressed as Superman disguised at Clark Kent.
Speaking as he arrived, Payne revealed it wasn't an easy task deciding what to wear.
"There was so much struggle going through what I was going to dress up with my team and everything seemed to involve a lot of nudity, so I was like, 'I'm not really down with that right now.' I've been very nude a lot lately so I'm trying to hide out a little bit."
Payne performed on the night along with Stormzy and Sean Paul.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.