ETV Bharat / bharat

దిల్లీ హైకోర్టులో తేలని నిర్భయ దోషుల 'ఉరి' - నిర్భయ దోషులు

Deliberate, calculated design to frustrate mandate of law by Nirbhaya convicts: SG to Delhi HC
నిర్భయ దోషుల ఉరి శిక్ష వాయిదాపై దిల్లీ హైకోర్టులో వాదనలు
author img

By

Published : Feb 2, 2020, 6:03 PM IST

Updated : Feb 28, 2020, 9:59 PM IST

18:30 February 02

స్టేపై తీర్పు వాయిదా

నలుగురు దోషుల ఉరి శిక్ష మీద ఉన్న స్టేపై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. ఇరు పక్షాల వాదనలు పూర్తిగా ముగిసిన తర్వాతే తీర్పును వెలువరించనున్నట్టు జడ్జి సురేశ్​ కైత్​ వెల్లడించారు.  

18:26 February 02

'ఇక శిక్ష విధించండి'

కేంద్రం ఆలస్యంగా జోక్యం చేసుకుందన్న ముఖేశ్​ తరఫు న్యాయవాది వాదనలను తుషార్​ మెహత్​ ఖండించారు. ఇన్నేళ్లు గడిచాకా.. న్యాయపరంగా ముందుకువెళ్లడానికి దోషులకు ఇక ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని కోర్టును కోరారు.

18:12 February 02

'ఇప్పుడు మేల్కొన్నారా?'

ముగ్గురు దోషు(అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా)ల తరపున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. ఉరిపై విధించిన స్టేను నిలిపివేయాలని కేంద్రం చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరారు.

మరో దోషి ముఖేశ్ కుమార్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రెబెకా జాన్​ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందెన్నడూ ఈ కేసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. అలాంటిది రెండు రోజుల క్రితం మేల్కొని జాప్యం జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

"డెత్ వారెంట్ జారీ చేయాలని బాధితురాలి తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించారు. డెత్​ వారెంట్​ సత్వరమే జారీ చేయాలని ఏ స్థితిలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును సంప్రదించలేదు."-రెబెకా జాన్, ముఖేశ్ తరపు న్యాయవాది

దోషులను విడి విడిగా ఉరితీయవచ్చా అనే దానిపై వివరణ కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని, ఈ పిటిషన్ సుప్రీం కోర్టు ముందు పెండింగ్‌లో ఉందని హైకోర్టుకు తెలిపారు రెబెకా.

17:53 February 02

హైకోర్టులో వాదనలు

నిర్భయ దోషుల ఉరి స్టేపై దిల్లీ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా... దోషుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. ఉరి వాయిదా వేయడం కోసం చట్టాన్ని అవహేళన చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ గుప్తా... క్యురేటివ్ పిటిషన్​, క్షమాభిక్ష పిటిషన్​ గానీ దాఖలు చేసుకోలేదని కోర్టుకు తెలిపారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Basra - 2 February 2020
1. Various of protesters holding portraits of Iraq's prime minister-designate Mohammed Allawi crossed with "X"
2. Various of protesters chanting anti-Allawi slogans
3. Female protester holding sign reading (English) "You have the power, but we have the right"
4. Close of sign reading (English) "You have the power, but we have the right"
5. SOUNDBITE (Arabic) Ahmed Ali, student protester:
"We did not choose this person, we demanded a certain specification. Mohammed Tawfik Allawi is rejected by the people, he does not have the qualities we demanded. Mohammed Tawfik Allawi is rejected."
6. Various of protester holding sign reading (English) "Stop making stupid people famous / president"
STORYLINE:
Hundreds of Basra university students took to the city's streets Sunday, chanting slogans against Iraq's new prime minister-designate.
The protest took place a day after former communications minister Mohammed Allawi was named prime minister-designate by rival Iraqi factions following weeks of political deadlock.
The choice comes as the country weathers troubled times, including ongoing anti-government protests and the constant threat of being ensnared by festering US-Iran tensions.  
The selection of Allawi, 66, to replace outgoing prime minister Adil Abdul-Mahdi was the product of many backroom talks over months between rival parties.
  
The students, who have long said they would not accept a candidate chosen by the establishment, erected portraits of the new premier-designate crossed with an "X", as a sign of rejection.
Some chanted "Allawi out!"
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.