ETV Bharat / bharat

దిల్లీ 'జామియా' ఘటనలో 10 మంది అరెస్టు - జాతీయ వార్తలు తెలుగులో

ఈ నెల 15న దిల్లీ జామియా వర్సిటీలో అల్లర్లకు సంబంధించి నేరచరిత్ర కలిగిన 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో విద్యార్థులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. 'జామియా' ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో.. పోలీసులు ఈ వివరణ ఇచ్చారు.

delhi-police-arrest-10-people-with-criminal-backgrounds-over-jamia-nagar-violence
దిల్లీ 'జామియా' ఘటనలో 10 మంది అరెస్టు
author img

By

Published : Dec 17, 2019, 10:44 AM IST

Updated : Dec 17, 2019, 1:04 PM IST

దిల్లీ 'జామియా' ఘటనలో 10 మంది అరెస్టు

దిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన ఘర్షణలకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు పోలీసులు. నేర చరిత్ర ఉందన్న కారణాలతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఏ ఒక్క విద్యార్థినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 15న దిల్లీ జామియా వర్సిటీలో ఆందోళనలు హింసాత్మకంగా జరిగాయి. పోలీసులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు దాడులకు పాల్పడటం, పోలీసులు లాఠీఛార్జ్​ చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 60 మందికిపైగా గాయపడ్డారు. వర్సిటీలో పోలీసు చర్యపై సర్వత్రా తీవ్ర దుమారం రేగింది. సోమవారం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది.

అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు

200 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారని జామియా వర్సిటీ ఉపకులపతి​ నజ్మా అఖ్తర్​ వెల్లడించారు. క్యాంపస్​లోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని.. దీనిపై ఎఫ్​ఐఆర్​ దాఖలు చేస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలో.. జామియా ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. విద్యార్థులనెవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.

ఒక్క బుల్లెట్టూ ప్రయోగించలేదు..

'జామియా' నిరసనల సమయంలో.. దిల్లీ పోలీసులు ఒక్క బుల్లెట్టు కూడా ప్రయోగించలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అదుపులోకి తీసుకున్న 10 మందికీ నేరచరిత్ర ఉందని వెల్లడించాయి. అల్లర్లకు గల ఇతర కారణాలను ఆరా తీస్తున్నట్లు తెలిపాయి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Nationwide Arena, Columbus, Ohio, USA. 16th December 2019.
Columbus Blue Jackets 3, Washington Capitals 0
1st Period
1. 00:00 Capitals in locker room before game
2. 00:11 GOAL - Blue Jackets Eric Robinson scores goal, 1-0 Blue Jackets
3. 00:32 Replay of save
2nd Period
4. 00:42 SAVE - Blue Jackets Joonas Korpisalo saves two attempts by Capitals Alex Ovechkin
5. 01:03 Replay of saves
3rd Period
6. 01:13 GOAL - Blue Jackets Oliver Bjorkstrand scores goal, 2-0 Blue Jackets
7. 01:31 SAVE - Blue Jackets Joonas Korpisalo saves attempt by Capitals John Carlson
8. 01:46 GOAL - Blue Jackets Oliver Bjorkstrand scores goal, 3-0 Blue Jackets
9. 02:09 Replays of goal
10. 02:28 HIT - Capitals Tom Wilson hits Blue Jackets Vladislav Gavrikov
11. 02:40 Replay of hit
12. 02:50 FIGHT - Blue Jackets David Savard fights Capitals Tom Wilson in retaliation for hit
13. 03:11 Game ends; Capitals leave ice; Blue Jackets congratulate Joonas Korpisalo
SOURCE: NHL
DURATION: 03:40
STORYLINE:
Oliver Bjorkstrand contributed a pair of goals and Joonas Korpisalo notched his third career shutout as the Columbus Blue Jackets defeated Washington 3-0 on Monday night, their second win in a week over the league-best Capitals.
The win was just the second in eight games for Columbus, with both coming against Washington who were shutout for the first time this season.
Korpisalo, who stopped 30 shots, is undefeated in three career games against the Capitals.
Braden Holtby stopped 18 shots for Washington, which lost for just the second time in its last 10 games and suffered its first road defeat since Nov. 20.
The Capitals best goal-scoring chances came from captain Alex Ovechkin who ended the game with nine shots but had none in the third period as Korpisalo smothered everything in front of him.
Last Updated : Dec 17, 2019, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.